Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » ఇది కొంచెం రిస్కేమో బన్నీ..!

ఇది కొంచెం రిస్కేమో బన్నీ..!

  • June 29, 2019 / 07:02 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఇది కొంచెం రిస్కేమో బన్నీ..!

అల్లు అర్జున్ ప్రస్తుతం త్రివిక్రమ్ డైరెక్షన్లో ఓ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని ‘గీత ఆర్ట్స్’ ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. ఈ చిత్రం 2020 సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఇక ఈ చిత్రం పూర్తయిన తర్వాత వేణు శ్రీరామ్ డైరెక్షన్లో బన్నీ ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసందే. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘ఐకాన్’ అనే టైటిల్ ను కూడా ఫిక్స్ చేశారు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బన్నీ పెద్ద ప్రయోగమే చేస్తున్నాడట.

  • కల్కి రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
  • బ్రోచేవారెవరురా సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

కథ ప్రకారం ఈ చిత్రంలో 3 గెటప్ లలో బన్నీ కనిపించబోతున్నాడట. ఇందులో మిడిల్ ఏజ్డ్ క్యారెక్టర్ కూడా ఉందట.బన్నీ మిడిల్ ఏజ్డ్ గెటప్ లో కనిపించడం ఇదే మొదటిసారి. ఇక మరొకటి యంగ్ క్యారెక్టర్ అని తెలుతుంది. ఈ గెటప్ ల కోసం ఎన్నడూ లేని విధంగా ఎక్కువ విగ్గులు వాడబోతున్నాడట. ఇదిలా ఉంటే.. బన్నీ మిడిల్ ఏజ్డ్ గెటప్ ను ప్రేక్షకులు ఎంతవరకూ ఆధరిస్తారనేది పెద్ద ప్రశ్నగా మారింది. ఇప్పటి వరకూ రానా, నారా రోహిత్, శ్రీవిష్ణు, సుధీర్ బాబు వంటి కుర్ర హీరోలు మాత్రమే ఇలా మిడిల్ ఏజ్డ్ గెటప్ లలో కనిపించారు. ఇక స్టార్ హీరోల్లో అయితే ఒక్క మహేష్ బాబు ‘నాని’ చిత్రం క్లైమాక్స్ లో ఈ ప్రయోగం చేసాడు. ఇంతకాలానికి మళ్ళీ బన్నీ ఇలా ప్రయోగం చేస్తున్నాడు. మరి ఎంతవరకూ సక్సెస్ అవుతాడో చూడాలి..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #devi sri prasad
  • #Dil Raju
  • #Icon
  • #Sri Venkateswara Creations

Also Read

Rajendra Prasad: ‘కాంతారావు… ఎం. జి.ఆర్ ని ఉచ్చ పోయించారు’…. మళ్ళీ రాజేంద్రప్రసాద్ వివాదాస్పద వ్యాఖ్యలు

Fauzi: అక్టోబర్ 16నే ‘ఫౌజీ’…ఎంత వరకు నిజం?

Mrithyunjay Collections: మొదటి సోమవారం పడిపోయిన ‘మృత్యుంజయ్’ కలెక్షన్లు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రిపోర్ట్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

Prabhas: మలయాళం దర్శకుడితో ప్రభాస్ భేటీ.. మేటర్ ఏంటి?

Hari Teja: నన్ను పనిమనిషి పాత్రలకే పరిమితం చేసేస్తున్నారు : హరితేజ

related news

Allu Arjun: అల్లు అర్జున్ బర్త్ డేకి గిఫ్ట్ రెడీ చేస్తున్న అట్లీ

Salman Khan: సల్మాన్ ఖాన్ – దిల్ రాజు సినిమాలో హీరోయిన్ ఫిక్స్

Devi Sri Prasad: ఉస్తాద్ భగత్ సింగ్… దేవి ఔట్.. తమన్ ఇన్

Thammudu Collections: ఎపిక్ డిజాస్టర్ గా మిగిలిన ‘తమ్ముడు’

Allu Arjun – Mrunal: ఆమేమో అలా అంటోంది.. అల్లు అర్జునేమో కన్ను కొడుతున్నాడు.. ఏంటి కథ

Aura Of Ustaad: పవన్‌ ఒక పాటగా మారితే.. ‘ఆరా ఆఫ్‌ ఉస్తాద్‌’ విన్నారా?

trending news

Rajendra Prasad: ‘కాంతారావు… ఎం. జి.ఆర్ ని ఉచ్చ పోయించారు’…. మళ్ళీ రాజేంద్రప్రసాద్ వివాదాస్పద వ్యాఖ్యలు

Rajendra Prasad: ‘కాంతారావు… ఎం. జి.ఆర్ ని ఉచ్చ పోయించారు’…. మళ్ళీ రాజేంద్రప్రసాద్ వివాదాస్పద వ్యాఖ్యలు

30 mins ago
Fauzi: అక్టోబర్ 16నే ‘ఫౌజీ’…ఎంత వరకు నిజం?

Fauzi: అక్టోబర్ 16నే ‘ఫౌజీ’…ఎంత వరకు నిజం?

18 hours ago
Mrithyunjay Collections: మొదటి సోమవారం పడిపోయిన ‘మృత్యుంజయ్’ కలెక్షన్లు

Mrithyunjay Collections: మొదటి సోమవారం పడిపోయిన ‘మృత్యుంజయ్’ కలెక్షన్లు

18 hours ago
Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రిపోర్ట్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రిపోర్ట్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

18 hours ago
Prabhas: మలయాళం దర్శకుడితో ప్రభాస్ భేటీ.. మేటర్ ఏంటి?

Prabhas: మలయాళం దర్శకుడితో ప్రభాస్ భేటీ.. మేటర్ ఏంటి?

20 hours ago

latest news

Mark K Robin: ‘గద్దర్’ అవార్డుల్లో సత్తా చాటిన ‘దండోరా’ సంగీత దర్శకుడు

17 hours ago
Toxic Movie : ‘టాక్సిక్’ విడుదలకు అసలు కారణం యుద్ధం కాదట..?

Toxic Movie : ‘టాక్సిక్’ విడుదలకు అసలు కారణం యుద్ధం కాదట..?

20 hours ago
AMB Cinemas : సూపర్ స్టార్ మహేష్ హీరో మాత్రమే కాదు స్మార్ట్ ఇన్వెస్టర్ కూడా..!

21 hours ago
Lavanya Tripathi: మెగా కోడలికి వేధింపులు.. పోలీసులను ఆశ్రయించిన లావణ్య త్రిపాఠి

Kaala Bhairava: హీరోయిన్ తో కీరవాణి కొడుకు కాల భైరవ పెళ్ళా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version