Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Allu Arjun: బన్నీ.. ఆ కోలీవుడ్ కాంబో ఏమైనట్లు?

Allu Arjun: బన్నీ.. ఆ కోలీవుడ్ కాంబో ఏమైనట్లు?

  • October 28, 2024 / 10:23 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Allu Arjun: బన్నీ.. ఆ కోలీవుడ్ కాంబో ఏమైనట్లు?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ Allu Arjun)   ప్రస్తుతం తన కెరీర్‌లో అత్యున్నత స్థాయిలో కొనసాగుతున్నాడు. ‘పుష్ప ది రైజ్’(Pushpa)తో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన బన్నీ, ఇప్పుడు ఆ హైప్ కొనసాగిస్తూ, ప్రేక్షకుల ముందుకు ‘పుష్ప ది రూల్’ (Pushpa 2)   తీసుకురాబోతున్నాడు. ఈ చిత్రం డిసెంబర్ 5న విడుదల చేయాలని టీమ్ షెడ్యూల్ చేయడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే త్రివిక్రమ్ శ్రీనివాస్  (Trivikram), సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga)  వంటి దర్శకులతో సినిమాలను లైన్‌లో పెట్టుకున్న అల్లు అర్జున్, తాజా సమాచారం ప్రకారం మరో తమిళ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్‌తో (Nelson Dilip Kumar) సినిమా చేసే అవకాశముందట.

Allu Arjun

‘జైలర్’తో (Jailer) భారీ హిట్ అందుకున్న నెల్సన్, అల్లు అర్జున్ కోసం ఓ కథను సిద్ధం చేసి వినిపించాడని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. బన్నీ ఆ లైన్‌కి ఇంప్రెస్ అవడంతో, నెల్సన్‌కు పూర్తి స్క్రిప్ట్ రెడీ చేయమని సూచించాడట. ఇదిలా ఉంటే, ప్రస్తుతం నెల్సన్ ‘జైలర్ 2’ చిత్రానికి ఫోకస్ చేసినట్లు సమాచారం. ఆ ప్రాజెక్ట్ పూర్తి అయిన తర్వాతే బన్నీతో సినిమా మొదలవుతుందని అంటున్నారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 ఏడిపించేస్తున్న జానీ మాస్టర్ ఫ్యామిలీ వీడియో..!
  • 2 'క' కథ మొత్తం లీక్ చేసేసిన హీరో కిరణ్ అబ్బవరం!
  • 3 రండి! అంటే అదేదో బూతు అనుకున్నా.. ఇస్మార్ట్ హీరోయిన్

ఇది పూర్తిగా కమర్షియల్ ఎంటర్‌టైనర్ గా ఉండబోతున్నట్లు ఫిల్మ్ సర్కిల్స్ చెబుతున్నాయి. ఈ కాంబినేషన్ కోసం కేవలం అభిమానులు మాత్రమే కాకుండా, ఇండస్ట్రీ వర్గాలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. అయితే దర్శకుడు ఇంకా ఫుల్ స్క్రిప్ట్ సిద్ధం చేసుకోలేదట. పూర్తి స్థాయిలో బౌండెడ్ స్క్రిప్ట్ నచ్చితేనే బన్నీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని అనుకుంటున్నాడు. ఇక దర్శకుడు కూడా హీరో ఇమేజ్ కు తగ్గట్టుగా కథ సిద్ధం చేయాలనే ఆలోచనతో ఉన్నాడు.

ఈ లోపు అతను జైలర్ 2 తో మరో హిట్టు కొడితే బన్నీ ఈజీగా నమ్మే అవకాశం ఉంటుంది. తమిళంలో ఇప్పటికే బన్నీకి మంచి మార్కెట్ ఉండటంతో, ఈ చిత్రంతో ఆయన కోలీవుడ్‌లో మరింత స్థిరపడే అవకాశం ఉంది. ప్రస్తుతం బన్నీ – నెల్సన్ ప్రాజెక్ట్ అధికారిక ప్రకటన కోసం అందరూ ఎదురుచూస్తున్నారు.

ప్రభాస్ vs యష్.. బిగ్ ఫైట్ లో మరో బిగ్ స్టార్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Nelson Dilip Kumar
  • #Pushpa 2
  • #trivikram

Also Read

The Paradise Collections: మిక్స్డ్ టాక్ తో కూడా రికార్డు ఓపెనింగ్స్ సాధించిన ‘ది ప్యారడైజ్’

Raja Ravindra: తగలబడిపోయిన కొంపలో ఎన్ని విలువైన వస్తువులున్నా వేస్టే

The Paradise: ‘ది ప్యారడైజ్’ పై ట్రోలింగ్.. నాని రియాక్షన్ చూశారా?

Anumana Pakshi Review in Telugu: అనుమాన ప‌క్షి సినిమా రివ్యూ & రేటింగ్!

11 Years For Subramanyam for Sale: ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ కి 11 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

5 Years For Love Story:  ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

related news

Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

Raaka: అవతార్‌ని మించిన సినిమా తీస్తున్నారట.. ‘రాకా’కి ఈ హైప్‌ మంచిదేనా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

Anirudh Ravichander: ఏంటీ.. ఆ కుర్ర మ్యూజిక్‌ డైరక్టర్‌కి అన్ని కోట్లు ఇస్తున్నారా?

trending news

The Paradise Collections: మిక్స్డ్ టాక్ తో కూడా రికార్డు ఓపెనింగ్స్ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: మిక్స్డ్ టాక్ తో కూడా రికార్డు ఓపెనింగ్స్ సాధించిన ‘ది ప్యారడైజ్’

46 mins ago
Raja Ravindra: తగలబడిపోయిన కొంపలో ఎన్ని విలువైన వస్తువులున్నా వేస్టే

Raja Ravindra: తగలబడిపోయిన కొంపలో ఎన్ని విలువైన వస్తువులున్నా వేస్టే

2 hours ago
The Paradise: ‘ది ప్యారడైజ్’ పై ట్రోలింగ్.. నాని రియాక్షన్ చూశారా?

The Paradise: ‘ది ప్యారడైజ్’ పై ట్రోలింగ్.. నాని రియాక్షన్ చూశారా?

3 hours ago
Anumana Pakshi Review in Telugu: అనుమాన ప‌క్షి సినిమా రివ్యూ & రేటింగ్!

Anumana Pakshi Review in Telugu: అనుమాన ప‌క్షి సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
11 Years For Subramanyam for Sale: ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ కి 11 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

11 Years For Subramanyam for Sale: ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ కి 11 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

10 hours ago

latest news

Nagavamsi: నాగవంశీకి పెద్ద చిక్కు వచ్చి పడిందే.. స్నేహం సంగతి తేలిపోతుందిగా

12 mins ago
Buchi Babu – Srikanth Odela: సుకుమార్‌ శిష్యుల కథల్లో ఆ పాయింట్‌.. ఇప్పటికీ వదలకపోతే..

Buchi Babu – Srikanth Odela: సుకుమార్‌ శిష్యుల కథల్లో ఆ పాయింట్‌.. ఇప్పటికీ వదలకపోతే..

3 hours ago
Sigma: ‘సిగ్మా’ తొలి హీరో సందీప్‌ కిషన్‌ కాదు.. ఆయన కాదనుకుంటేనే..

23 Years For Tagore: ‘ఠాగూర్’ కి 23 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

11 hours ago
Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version