Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » బన్నీతో యాత్ర డైరెక్టర్ మూవీ?

బన్నీతో యాత్ర డైరెక్టర్ మూవీ?

  • July 13, 2020 / 08:30 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బన్నీతో యాత్ర డైరెక్టర్ మూవీ?

స్టైలిష్ స్టార్ బన్నీ నెక్స్ట్ మూవీ గురించి ఓ క్రేజీ గాసిప్ చక్కర్లు కొడుతుంది. దాని ప్రకారం పుష్ప మూవీ తరువాత ఆయన దర్శకుడు మహి రాఘవతో మూవీ చేస్తారట. ఆనందో బ్రహ్మ అనే ఓ హారర్ కామెడీ మూవీతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన మహి రాఘవ గత ఏడాది దివంగత నేత వై ఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత కథ ఆధారంగా వచ్చిన యాత్ర మూవీ తెరకెక్కించారు. ఆ మూవీ విజయం సాధించడంతో ఆయన దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక కొద్దిరోజుల క్రితం పీవీపీ ప్రొడక్షన్స్ బ్యానర్ లో సిండికేట్ అనే మూవీ చేస్తున్నట్లు ప్రకటించడం జరిగింది.

ఆ మూవీపై తరువాత ఎటువంటి అప్డేట్ లేదు. అలాంటిది ఏకంగా బన్నీతో మూవీ చేసే ఛాన్స్ కొట్టేశాడంటూ వార్తలు వస్తున్నాయి. మహి చెప్పిన స్టోరీ లైన్ నచ్చిందన్న బన్నీ, పూర్తి స్క్రిప్ట్ సిద్ధం చెయ్ మూవీ చేద్దాం అన్నారట. ఐతే ఈ వార్తను అసలు నమ్మొచ్చా అనే అనుమానం అందరిలోనూ ఉంది. సుకుమార్ తో చేస్తున్న పుష్ప మూవీ పూర్తి ఎప్పుడవుతుందో తెలియని పరిస్థితి. ఆ తరువాత ఆయన దిల్ రాజు నిర్మాణంలో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఐకాన్ అనే మూవీ చేయాల్సివుంది.

ఈ రెండు ప్రాజెక్ట్స్ పూర్తి చేసేనాటికి బన్నీకి కనీసం 2022 వరకు సమయం పడుతుంది. ఈ లోపు మహి రాఘవ స్క్రిప్ట్ సిద్ధం చేసినా, బన్నీ అతన్ని నమ్మి మూవీ చేస్తాడని గట్టిగా చెప్పలేం. బన్నీ స్టార్ డమ్ బాగా పెరిగిపోవడంతో పాటు, మహి రాఘవ కేవలం రెండు చిత్రాలే చేశారు. అవేమి సంచలన విజయాలేమి కాదు. ఇక మూడేళ్ళ తరువాత అంటే ఆయన కోసం మరో స్టార్ డైరెక్టర్ సిద్ధంగా ఉంటాడు. కాబట్టి మహితో బన్నీ మూవీ చేస్తాడని ఖచ్చితంగా చెప్పలేం.

Most Recommended Video

15 డైరెక్టర్స్ కెరీర్ ను ఇబ్బందిలో పడేసిన సినిమాలు ఇవే!
కులాంతర వివాహాలు చేసుకొని ఆదర్శంగా నిలిచిన మన హీరోలు!
హీరోయిన్స్ కంటే ముందు బాలనటిగా అలరించిన తారల!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Dil Raju
  • #Dil rju
  • #Icon
  • #Mahi raghava

Also Read

Romanchakam Review In Telugu: రోమాంచ‌కం సినిమా రివ్యూ & రేటింగ్!

Irumudi Collections: 12వ రోజు కూడా భారీ వసూళ్ళు.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Toxic Collections: మొదటి వారం కేవలం 40 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘టాక్సిక్’

Romanchakam First Review: సుమంత్ ప్రభాస్ హ్యాట్రిక్ కొట్టినట్టేనా?

Allari Naresh ఇంటర్వ్యూ : ‘ఆరుగురు పతివ్రతలు’ రీ రిలీజ్ కావాలట…. ఇప్పుడు కామిడీ రాసే రైటర్స్ తగ్గిపోయారు : అల్లరి నరేష్

Irumudi Collections: 11వ రోజు కూడా కుమ్మేసిన ‘ఇరుముడి’

related news

Anirudh Ravichander: ఏంటీ.. ఆ కుర్ర మ్యూజిక్‌ డైరక్టర్‌కి అన్ని కోట్లు ఇస్తున్నారా?

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Raaka: ‘రాకా’ హీరోయిన్స్‌.. కొత్త పేరొచ్చింది.. ఆమె ప్లేస్‌లో తీసుకున్నారా?

Raaka – Kaaka: ‘రాకా’.. ‘కాకా’.. నెక్స్ట్‌ ఏంటి?

Raaka: ‘రాకా’ భారీ రూమర్స్‌.. ఈసారి బాలీవుడ్‌ కాదు.. ఏకంగా హాలీవుడ్‌

Raaka: రాకా.. అడవుల్లోకి జాన్వీ.. గురువుగా రష్మిక.. యోధురాలిగా దీపిక..

trending news

Romanchakam Review In Telugu: రోమాంచ‌కం సినిమా రివ్యూ & రేటింగ్!

Romanchakam Review In Telugu: రోమాంచ‌కం సినిమా రివ్యూ & రేటింగ్!

17 hours ago
Irumudi Collections: 12వ రోజు కూడా భారీ వసూళ్ళు.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Irumudi Collections: 12వ రోజు కూడా భారీ వసూళ్ళు.. ‘ఇరుముడి’ సెన్సేషన్

1 day ago
Toxic Collections: మొదటి వారం కేవలం 40 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘టాక్సిక్’

Toxic Collections: మొదటి వారం కేవలం 40 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘టాక్సిక్’

1 day ago
Romanchakam First Review: సుమంత్ ప్రభాస్ హ్యాట్రిక్ కొట్టినట్టేనా?

Romanchakam First Review: సుమంత్ ప్రభాస్ హ్యాట్రిక్ కొట్టినట్టేనా?

1 day ago
Allari Naresh ఇంటర్వ్యూ : ‘ఆరుగురు పతివ్రతలు’ రీ రిలీజ్ కావాలట…. ఇప్పుడు కామిడీ రాసే రైటర్స్ తగ్గిపోయారు : అల్లరి నరేష్

Allari Naresh ఇంటర్వ్యూ : ‘ఆరుగురు పతివ్రతలు’ రీ రిలీజ్ కావాలట…. ఇప్పుడు కామిడీ రాసే రైటర్స్ తగ్గిపోయారు : అల్లరి నరేష్

1 day ago

latest news

Mamitha Baiju: మూడు డబుల్‌ హండ్రెడ్‌లతో రికార్డు.. ఇప్పుడు చూస్తే ఆసుపత్రిలో…

8 hours ago
బియ్యం బస్తా లాంటి పాకెట్‌ పక్కన పెట్టుకుని.. స్టార్‌ హీరో స్టోరీ తెలుసా?

9 hours ago
Rashmika: నాకు అందుకే గాయం అయిందేమో.. రష్మిక పోస్టు వైరల్‌

10 hours ago
OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

Ramba Oorvasi Menaka First Review: 5 ఏళ్ళ తర్వాత అల్లరి నరేష్ ఖాతాలో సాలిడ్ హిట్?!

12 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version