Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Filmy Focus » Featured Stories » లావణ్య తో ఆడుకుంటున్నఅల్లు శిరీష్!

లావణ్య తో ఆడుకుంటున్నఅల్లు శిరీష్!

  • August 23, 2016 / 12:18 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

లావణ్య తో ఆడుకుంటున్నఅల్లు శిరీష్!

భలే భలే మగాడివోయ్, సోగ్గాడి చిన్ని నాయనా చిత్రాలతో విజయాలను అందుకున్న లావణ్య త్రిపాఠి నటించిన తాజా సినిమా “శ్రీరస్తు – శుభమస్తు” హిట్ కావడంతో లక్కీ హ్యాండ్ గా పరిశ్రమలో పేరు తెచ్చుకుంది. అల్లు అరవింద్ చిన్న కొడుకు అల్లు శిరీష్ ఈ మూవీతో హిట్ ట్రాక్ లోకి వచ్చాడు. అందుకే శిరీష్ కి లావణ్యపై ప్రత్యేక అభిమానం ఏర్పడింది. అందుకే లావణ్యతో అడిగి మరి తిట్టించుకుంటున్నాడు.

జీన్స్ కార్యక్రమంలో “శిరీష్” ని బేవార్స్ ఎదవ అని తిట్టేసింది. ప్రస్తుతం ఒకరినొకరు పబ్లిక్ గా తిట్టుకోవడమే కాదు.. సోషల్ మీడియా వేదికగా ఒకరినొకరు ఆటపట్టిస్తున్నారు.  ఏదో గల్లీలో ఉన్న “లావణ్య హెర్బల్ బ్యూటీ పార్లల్ ” బోర్డు ని ఫోటో తీసి ట్విట్టర్ లో అప్ లోడ్ చేసి “లావణ్య కొత్త బిజినెస్ ప్రారభించినందుకు అభినందనలు. వ్యాపారం బాగా జరగాలని కోరుకుంటున్నాను” అని ట్వీట్ చేసాడు. దానికి హీరోయిన్ లావణ్య వెంటనే స్పందించింది. “ధన్యవాదాలు. మేము కొత్త వారిని ప్రోత్సహిస్తున్నాము. నువ్వు వచ్చి అదృష్టాన్ని పరీక్షించుకో” అని కౌంటర్ ఇచ్చింది. “లేడీస్ పార్లర్లో మగవాళ్లకు పని ఏమిటి? ఇంతకీ అది పార్లలా? ఇంకా ఏమైనా? ” అని రీ ట్వీట్ తో శిరీష్ ఆట పట్టించాడు.

Congrats @Itslavanya on your new venture. Good luck & best wishes. 😉 😛 pic.twitter.com/GHq20rerZ9

— Allu Sirish (@AlluSirish) August 23, 2016

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Sirish
  • #Lavanya Tripathi

Also Read

Dhurandhar: The Revenge Collections: 2వ వీకెండ్..ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘దురంధర్ 2’

Peddi: పెద్ది’ రిలీజ్ డేట్ లీక్ చేసిన ఎస్.కె.ఎన్..!

Nandamuri Kalyan Ram: రావిపూడి – వెంకటేష్.. కళ్యాణ్ రామ్ కి రూ.7.5 కోట్లా?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల .. ధియేటర్లో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Hema: దాసరి లేని లోటు కనిపిస్తుంది.. హేమ సంచలన వ్యాఖ్యలు

Band Melam: నెగిటివ్ టాక్ ఎఫెక్ట్.. పడిపోయిన ‘బ్యాండ్ మేళం’ వసూళ్ళు

related news

Lavanya Tripathi: మెగా కోడలికి వేధింపులు.. పోలీసులను ఆశ్రయించిన లావణ్య త్రిపాఠి

trending news

Dhurandhar: The Revenge Collections: 2వ వీకెండ్..ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘దురంధర్ 2’

Dhurandhar: The Revenge Collections: 2వ వీకెండ్..ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘దురంధర్ 2’

2 mins ago
Peddi: పెద్ది’ రిలీజ్ డేట్ లీక్ చేసిన ఎస్.కె.ఎన్..!

Peddi: పెద్ది’ రిలీజ్ డేట్ లీక్ చేసిన ఎస్.కె.ఎన్..!

11 hours ago
Nandamuri Kalyan Ram: రావిపూడి – వెంకటేష్.. కళ్యాణ్ రామ్ కి రూ.7.5 కోట్లా?

Nandamuri Kalyan Ram: రావిపూడి – వెంకటేష్.. కళ్యాణ్ రామ్ కి రూ.7.5 కోట్లా?

11 hours ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల .. ధియేటర్లో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల .. ధియేటర్లో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

15 hours ago
Hema: దాసరి లేని లోటు కనిపిస్తుంది.. హేమ సంచలన వ్యాఖ్యలు

Hema: దాసరి లేని లోటు కనిపిస్తుంది.. హేమ సంచలన వ్యాఖ్యలు

20 hours ago

latest news

Dhurandhar: ‘ధురంధర్‌’ ఆడిషన్‌ వెనుక కష్టాలు చెప్పిన క్యాస్టింగ్‌ డైరక్టర్‌.. ఎన్ని రోజులు.. ఎంతమందంటే?

17 hours ago
Peddi: ‘పెద్ది’ కి నెట్ ఫ్లిక్స్ కోత..?

Peddi: ‘పెద్ది’ కి నెట్ ఫ్లిక్స్ కోత..?

17 hours ago
Movie Runtime : రన్‌టైమ్‌ని ఛాలెంజ్ చేసిన సినిమాలు..!

RC17 : సుకుమార్ – చరణ్ కాంబో మూవీ నుంచి దేవి శ్రీ ప్రసాద్ అవుట్..? అసలు విషయం ఇదే!

21 hours ago
Prakash Raj : ప్రకాష్ రాజ్ ఇంట తీవ్ర విషాదం.. తల్లిని కోల్పోయిన విలక్షణ నటుడు

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version