Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Green Ammonia

Filmy Focus » Movie News » Allu Sirish, Manchu Lakshmi: దీపావళి సెలబ్రేషన్స్ లో స్పెషల్ అట్రాక్షన్ గా మంచు లక్ష్మి!

Allu Sirish, Manchu Lakshmi: దీపావళి సెలబ్రేషన్స్ లో స్పెషల్ అట్రాక్షన్ గా మంచు లక్ష్మి!

  • November 14, 2023 / 03:33 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Allu Sirish, Manchu Lakshmi: దీపావళి సెలబ్రేషన్స్ లో స్పెషల్ అట్రాక్షన్ గా మంచు లక్ష్మి!

సినీ సెలబ్రిటీలు అందరూ కూడా దీపావళి వేడుకలను ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. ఈ క్రమంలోనే తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా కొనసాగుతున్నటువంటి చిరంజీవి రామ్ చరణ్ కూడా తెలుగు సినీ సెలెబ్రెటీలందరికి ఘనంగా తన ఇంట్లో దీపావళి సెలబ్రేషన్స్ నిర్వహించిన సంగతి మనకు తెలిసిందే. ఇలా ఈ కార్యక్రమానికి టాలీవుడ్ సెలబ్రిటీలు అందరూ కూడా హాజరై సందడి చేశారు. ప్రస్తుతం ఈ సెలబ్రేషన్స్ కి సంబంధించిన ఫోటోలు ఒక్కొక్కటిగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇక ఈ సెలబ్రేషన్స్ కి సంబంధించిన ఫోటోలు చూస్తుంటే టాలీవుడ్ స్టార్స్ అందరూ కూడా ఇక్కడ హాజరయ్యారని స్పష్టంగా అర్థం అవుతుంది. ఈ క్రమంలోనే మంచు లక్ష్మి కూడా ఈ వేడుకలలో పాల్గొని సందడి చేశారు. పార్టీలో భాగంగా అందరూ ట్రెడిషనల్ గా రాగా ఈమె మాత్రం కాస్త ట్రెండీ వేర్ ధరించి ఈ పార్టీలో స్పెషల్ అట్రాక్షన్ గా కనిపించారు. ఇక మంచు లక్ష్మి ఈ సెలబ్రేషన్స్ లో భాగంగా అక్కడికి వచ్చినటువంటి స్టార్స్ అందరితో కలిసి ఫోటోలు దిగారు.

హీరోలతో మాత్రమే కాకుండా వారి భార్యలతో కలిసి మంచు లక్ష్మి ఫోటోలు దిగుతూ చేసిన సందడి మామూలుగా లేదు. ఇలా ఈ ఫోటోలన్నింటినీ మంచు లక్ష్మి సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు అయితే ఇందులో ఒక ఫోటో మాత్రం అందరిని ఆకట్టుకుంటుంది మంచు లక్ష్మి అల్లు శిరీష్ దగ్గరికి వెళ్లి సెల్ఫీ దిగారు అనంతరం శిరీష్ తన బుగ్గపై కిస్ పెట్టారు. ఇలా శిరీష్ తనకు ముద్దు పెడుతున్నటువంటి ఫోటోని కూడా (Manchu Lakshmi) లక్ష్మి మంచు సోషల్ మీడియాలో షేర్ చేసారు.

ఇలా ఈ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇది కాస్త వైరల్ గా మారింది. దానికి మంచు లక్ష్మి దీపావళి సెలబ్రేషన్స్ లో పెద్ద ఎత్తున హంగామా చేశారని ఈ ఫోటోలు చూస్తేనే అర్థమవుతుంది. ఈ వేడుకలో భాగంగా ఎంతో మంది స్టార్స్ అందరూ ఒకే చోట చేరటంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక మంచు లక్ష్మి కెరియర్ విషయానికి వస్తే ఈమె సినిమాలతో పాటు మరోవైపు నిర్మాతగా కూడా పలు సినిమాలను నిర్మిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.

జపాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

జిగర్ తండ డబుల్ ఎక్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ వారం థియేటర్/ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Sirish
  • #Manchu Lakshmi

Also Read

Harish Shankar, Puri Jagannadh: ఆయన నన్ను మూడేళ్లు పోషించారు: హరీశ్‌ శంకర్‌ కామెంట్స్‌ వైరల్‌

Sukumar: చరణ్‌ ఫ్యాన్స్‌ ఎదురుచూపులకు ఫుల్‌ స్టాప్‌.. రెండు వారాల్లో అదిరిపోయే అప్‌డేట్‌

Allu Arjun: అప్‌డేట్‌ అవ్వని అల్లు అర్జున్‌ టీమ్.. ఆఖరికి బన్నీ పేరు కూడా తప్పే..

Ustaad Bhagat Singh Trailer: పంచ్‌లు.. సెటైర్లు.. కౌంటర్లు.. ప్రాసలు.. అదిరిపోయిన ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ ట్రైలర్‌

War 2 : డబుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘వార్ 2’

Allu Arjun: ఈ ఫోటోలో కమల్ హాసన్ తో పాటు ఉన్న పిల్లాడు ఇప్పుడో పాన్ ఇండియా స్టార్

related news

Allu Sirish: అయ్యప్ప మాలతో పార్టీకి వచ్చిన రామ్‌ చరణ్‌… ఏమైందో క్లారిటీ ఇచ్చిన అల్లు శిరీష్‌

Allu Arjun: అల్లు అర్జున్- రామ్ చరణ్ కలయిక.. లేటెస్ట్ ఫోటోలో ఇది గమనించారా?

Bookie Review in Telugu: బూకీ సినిమా రివ్యూ & రేటింగ్!

Manchu Lakshmi: నేను తెలుగు యాక్టర్ కాదు, తమిళ్ యాక్టర్ కాదు : మంచు లక్ష్మీ

trending news

Harish Shankar, Puri Jagannadh: ఆయన నన్ను మూడేళ్లు పోషించారు: హరీశ్‌ శంకర్‌ కామెంట్స్‌ వైరల్‌

Harish Shankar, Puri Jagannadh: ఆయన నన్ను మూడేళ్లు పోషించారు: హరీశ్‌ శంకర్‌ కామెంట్స్‌ వైరల్‌

11 hours ago
Sukumar: చరణ్‌ ఫ్యాన్స్‌ ఎదురుచూపులకు ఫుల్‌ స్టాప్‌.. రెండు వారాల్లో అదిరిపోయే అప్‌డేట్‌

Sukumar: చరణ్‌ ఫ్యాన్స్‌ ఎదురుచూపులకు ఫుల్‌ స్టాప్‌.. రెండు వారాల్లో అదిరిపోయే అప్‌డేట్‌

11 hours ago
Allu Arjun: అప్‌డేట్‌ అవ్వని అల్లు అర్జున్‌ టీమ్.. ఆఖరికి బన్నీ పేరు కూడా తప్పే..

Allu Arjun: అప్‌డేట్‌ అవ్వని అల్లు అర్జున్‌ టీమ్.. ఆఖరికి బన్నీ పేరు కూడా తప్పే..

11 hours ago
Ustaad Bhagat Singh Trailer: పంచ్‌లు.. సెటైర్లు.. కౌంటర్లు.. ప్రాసలు.. అదిరిపోయిన ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ ట్రైలర్‌

Ustaad Bhagat Singh Trailer: పంచ్‌లు.. సెటైర్లు.. కౌంటర్లు.. ప్రాసలు.. అదిరిపోయిన ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ ట్రైలర్‌

1 day ago
War 2 : డబుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘వార్ 2’

War 2 : డబుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘వార్ 2’

1 day ago

latest news

Vairamuthu: వైరముత్తుకు అత్యున్నత పురస్కారం.. వెర్బల్‌ గేమ్‌ స్టార్ట్‌ చేసిన చిన్మయి!

Vairamuthu: వైరముత్తుకు అత్యున్నత పురస్కారం.. వెర్బల్‌ గేమ్‌ స్టార్ట్‌ చేసిన చిన్మయి!

11 hours ago
Oscar Awards: ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవంలో.. వీళ్లు చాలా స్పెషల్‌..

Shekar Master: మెగాఫోన్‌ పట్టనున్న స్టార్‌ డ్యాన్స్‌ డైరక్టర్‌.. హీరో స్టార్‌ కొరియోగ్రాఫర్‌ తనయుడే!

Mann Pishach: ఇద్దరు నటులు.. బడ్జెట్‌ రూ.33 వేలు.. సినిమా రిలీజ్‌కి రెడీ

12 hours ago
Arthi, Jayam Ravi: అది అసహ్యకరమైన ప్రవర్తన.. జయం రవిపై భార్య ఫైర్‌.. ఏమైందంటే?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version