Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » అల్లు స్నేహా రెడ్డి స్టైలిష్ లుక్.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

అల్లు స్నేహా రెడ్డి స్టైలిష్ లుక్.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

  • November 23, 2022 / 03:57 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అల్లు స్నేహా రెడ్డి స్టైలిష్ లుక్.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వైఫ్ అల్లు స్నేహా రెడ్డి సోషల్ మీడియాలో ఎంతలా యాక్టివ్‌గా ఉంటారో తెలిసిందే.. ఫ్యామిలీ విషయాలు, క్యూట్ కిడ్స్ అల్లు అర్హ, అయాన్‌ల పిక్స్, వీడియోస్, భర్త గురించిన అప్‌డేట్స్ అన్నీ షేర్ చేస్తుంటారు స్నేహా. ఇన్‌స్టాగ్రామ్‌లో 8.6 మిలియన్ల మందిని ఆమెను ఫాలో చేస్తున్నారు. ఈమధ్య స్నేహా రెడ్డి షేర్ చేస్తున్న స్టైలిష్ ఫోటోషూట్ పిక్స్ చూసి బన్నీ ఫ్యాన్స్, నెటిజన్స్ అంతా షాక్ అవుతున్నారు.

ఆమెకి ఇద్దరు పిల్లలున్నారంటే ఎవరూ నమ్మరు.. అంత గ్లామరస్‌గా, హీరోయిన్లకు ఏమాత్రం తగ్గవు అనేలా ఉన్నాయి స్నేహా లేటెస్ట్ ఫోటోస్.. ఇటీవల స్నేహా తన ఫ్రెండ్ వెడ్డింగ్ కోసం భర్తతో కలిసి సౌత్ ఆఫ్రికా వెళ్లారు. అనితా డోంగ్రే డిజైన్ చేసిన స్టైలిష్ లెహంగాలో మెరిసిపోయారామె.. వైఫ్ లుక్ చూసి బన్నీ కూడా సర్‌ప్రైజ్ అయ్యారు. ‘క్యూటీ నుండి బ్యూటీగా మారింది’ అంటూ స్నేహా పిక్ షేర్ చేశారాయన.

స్నేహా రెడ్డి షేర్ చేసిన బ్యూటిఫుల్ పిక్స్ ఫ్యాన్స్, నెటిజన్లను ఆకట్టుకోవడంతో పాటు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ఆమె త్వరలో సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతుందని.. ఈ ఫోటోషూట్స్ అవీ కూడా అందులో భాగమేనంటూ గతకొద్ది రోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ న్యూస్‌పై స్నేహా ఏమని రిప్లై ఇస్తుందోనని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

1

2

3

4

5

6

View this post on Instagram

A post shared by Allu Sneha Reddy (@allusnehareddy)

1

2

3

4

5

6

7

8

9

10

More…

1

2

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

ఆహ నా పెళ్లంట వెబ్ సిరీస్ రివ్యూ& రేటింగ్!
గాలోడు సినిమా రివ్యూ & రేటింగ్!

మసూద సినిమా రివ్యూ & రేటింగ్!
సూపర్ స్టార్ కృష్ణ ట్రెండ్ సెట్టర్ అనడానికి 10 కారణాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arha
  • #Allu Arjun
  • #Allu Ayaan
  • #Allu sneha

Also Read

Mrithyunjay Collections: ‘మృత్యుంజయ్’ కి బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Tollywood: హిందీ డబ్బింగ్ రైట్స్ దెబ్బ తిన్నాయి.. పారితోషకాల్లో కోతలు

Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్ కి టికెట్ రేట్ల పెంపు లేనట్టేనా?

Allu Arjun: అల్లు అర్జున్ – అట్లీ .. ఒక్క లీక్ కూడా లేకుండా 50 శాతం షూటింగ్ పూర్తి.. గ్రేట్

5 Years For Jathi Ratnalu: ‘జాతి రత్నాలు’ కి 5 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

4 Years For Radhe Shyam: ‘రాధే శ్యామ్’ గాయానికి 4 ఏళ్ళు

related news

Allu Arjun: అల్లు అర్జున్ – అట్లీ .. ఒక్క లీక్ కూడా లేకుండా 50 శాతం షూటింగ్ పూర్తి.. గ్రేట్

Allu Arjun: అల్లు అర్జున్ – అట్లీ .. ఒక్క లీక్ కూడా లేకుండా 50 శాతం షూటింగ్ పూర్తి.. గ్రేట్

Allu Ayaan : లిటిల్ ఐకాన్ ‘అయాన్’ భాయ్ లో ఇంత టాలెంట్  ఉందా..!

Allu Arjun: అల్లు అర్జున్ బర్త్ డేకి గిఫ్ట్ రెడీ చేస్తున్న అట్లీ

Allu Arjun – Mrunal: ఆమేమో అలా అంటోంది.. అల్లు అర్జునేమో కన్ను కొడుతున్నాడు.. ఏంటి కథ

Allu Arjun: అల్లు అర్జున్- రామ్ చరణ్ కలయిక.. లేటెస్ట్ ఫోటోలో ఇది గమనించారా?

Allu Party: అల్లు వారి బ్లాక్‌ అండ్‌ బ్లాక్‌ పార్టీలో Mr C & ఉప్సీ… ఫొటో వైరల్‌

trending news

Mrithyunjay Collections: ‘మృత్యుంజయ్’ కి బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Mrithyunjay Collections: ‘మృత్యుంజయ్’ కి బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

21 mins ago
Tollywood: హిందీ డబ్బింగ్ రైట్స్ దెబ్బ తిన్నాయి.. పారితోషకాల్లో కోతలు

Tollywood: హిందీ డబ్బింగ్ రైట్స్ దెబ్బ తిన్నాయి.. పారితోషకాల్లో కోతలు

55 mins ago
Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్ కి టికెట్ రేట్ల పెంపు లేనట్టేనా?

Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్ కి టికెట్ రేట్ల పెంపు లేనట్టేనా?

1 hour ago
Allu Arjun: అల్లు అర్జున్ – అట్లీ .. ఒక్క లీక్ కూడా లేకుండా 50 శాతం షూటింగ్ పూర్తి.. గ్రేట్

Allu Arjun: అల్లు అర్జున్ – అట్లీ .. ఒక్క లీక్ కూడా లేకుండా 50 శాతం షూటింగ్ పూర్తి.. గ్రేట్

4 hours ago
5 Years For Jathi Ratnalu: ‘జాతి రత్నాలు’ కి 5 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

5 Years For Jathi Ratnalu: ‘జాతి రత్నాలు’ కి 5 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

6 hours ago

latest news

Lavanya Tripathi : కథ వినకుండానే బ్లాక్ బస్టర్ మూవీ కి ‘నో’ చెప్పిన లావణ్య త్రిపాఠి.. ఏ సినిమా అంటే..?

44 mins ago
Adivi Sesh : ఒక సినిమా రిజల్ట్ ను డిసైడ్ చేసేది సోషల్ మీడియా హడావిడి కాదు : హీరో అడివి శేష్

Adivi Sesh : ఒక సినిమా రిజల్ట్ ను డిసైడ్ చేసేది సోషల్ మీడియా హడావిడి కాదు : హీరో అడివి శేష్

4 hours ago
Anushka: అనుష్క… వాట్ నెక్స్ట్?

Anushka: అనుష్క… వాట్ నెక్స్ట్?

5 hours ago
Anantha Sriram: ‘కల్కి’ ఫ్యాన్స్ ని మళ్ళీ కెలికిన అనంత్ శ్రీరామ్

Ustaad Bhagat Singh: రిలీజ్‌ డేట్‌ మారింది.. మరచిపోయావా ‘ఉస్తాద్‌’

Ustaad Bhagat Singh: రిలీజ్‌ డేట్‌ మారింది.. మరచిపోయావా ‘ఉస్తాద్‌’

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version