కోలీవుడ్ స్టార్ హీరోయిన్ అమలా పాల్.. తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. నాగ చైతన్య హీరోగా వచ్చిన ‘బెజవాడ’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ బ్యూటీ.. ఆ తరువాత రాంచరణ్ తో ‘నాయక్’, అల్లు అర్జున్ తో ‘ఇద్దరమ్మాయిలతో’, నానితో ‘జెండా పై కపిరాజు’ వంటి సినిమాల్లో నటించింది. కెరీర్ మంచి పీక్స్ లో ఉన్న సమయంలో తమిళ దర్శకుడు ఏ.ఎల్.విజయ్ ను పెళ్లి చేసుకుని సినిమాలకు బ్రేక్ ఇచ్చింది.
ఆ తరువాత ఈమె సినిమాల్లో నటిస్తున్నప్పటికీ పెద్ద సినిమాల్లో అవకాశాలు రావడం లేదనే చెప్పాలి.దాంతో నయన తార లాగానే కథా ప్రాధాన్యత ఉన్న సినిమాలనే ఎంచుకుంటూ వస్తుంది. గతేడాది ఈమె నటించిన ‘ఆమె’ చిత్రం ఎన్నో వివాదాలకు దారి తీసిన సంగతి తెలిసిందే. ఇక బాలీవుడ్ సింగర్ బవేందర్ సింగ్ ను ఈమె సీక్రెట్ గా పెళ్లి చేసుకుంది అంటూ ప్రచారం కూడా జరిగింది. అతన్ని అమల లిప్ లాక్ పెట్టుకున్న ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఇదిలా ఉండగా.. తాజాగా ఈ బ్యూటీ ఓ వాచ్ యాడ్ కు సంబందించిన ఫోటో షూట్లో పాల్గొంది. ఇందులో భాగంగా.. బెడ్ పై పడుకుని ఫోటోకు ఫోజులు ఇచ్చింది ఈ బ్యూటీ. ప్రస్తుతం ఆ ఫోటోలు వైరల్ గా మారాయి. మీరు కూడా ఓ లుక్కెయ్యండి :
1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

Most Recommended Video
చిరంజీవి, బాలకృష్ణలు తలపడిన 15 సందర్భాలు!
తమ ఫ్యామిలీస్ తో సీరియల్ ఆర్టిస్ట్ ల.. రేర్ అండ్ అన్ సీన్ పిక్స్..!
ఇప్పటివరకూ అత్యధిక కలెక్షన్లను రాబట్టిన తెలుగు సినిమాలు ఇవే!
