Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Rajamouli: రాజమౌళి టీమ్ నుంచి అదిరిపోయే సర్‌ప్రైజ్‌!

Rajamouli: రాజమౌళి టీమ్ నుంచి అదిరిపోయే సర్‌ప్రైజ్‌!

  • December 9, 2024 / 10:26 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rajamouli: రాజమౌళి టీమ్ నుంచి అదిరిపోయే సర్‌ప్రైజ్‌!

ఇండియన్ సినిమాను అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టిన దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli) , “RRR”తో(RRR)  దేశానికే గర్వకారణంగా నిలిచాడు. ఎన్టీఆర్ (Jr NTR), రామ్ చరణ్ (Ram Charan) ఇద్దరితో కలిపి ఒక సినిమాను గ్రాండ్ గా తెరపైకి తీసుకు రావడం అంటే అంత మాములు విషయం కాదు. అలాంటిది అందులో ఇద్దరికీ సమానమైన ప్రాధాన్యత ఇవ్వడం ఆయన టాలెంట్‌కు నిదర్శనం. అల్లూరి సీతారామరాజు, కొమరం భీం పాత్రలలో చరణ్, తారక్ చూపించిన ప్రదర్శన ఇప్పటికీ ప్రేక్షకుల మదిలో నిలిచిపోయేలా ఉంది.

Rajamouli

ఇక “నాటు నాటు” సాంగ్ ఆస్కార్ సాధించడంతో, RRR కేవలం బాక్సాఫీస్ హిట్‌గా మాత్రమే కాకుండా, గ్లోబల్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఓ చర్చనీయాంశంగా మారింది. ఇక ఇప్పుడు రాజమౌళి మరో సర్‌ప్రైజ్‌ తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. RRR బిహైండ్ ది సీన్స్ గురించిన డాక్యుమెంటరీ రూపొందిస్తున్నట్లు అధికారిక ప్రకటన వెలువడింది. ఈ డాక్యుమెంటరీలో సినిమా నిర్మాణం వెనుక జరిగిన ప్రతి చర్చను, ప్రతి సవాలను, తెర వెనుక కృషిని చూపించనున్నారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 మరోసారి వార్తల్లో మంచు కుటుంబం ఈసారి ఏమవుతుందో?
  • 2 సంధ్య థియేటర్ ఘటనపై సుకుమార్ ఎమోషనల్ కామెంట్స్!
  • 3 విజయ్ దేవరకొండ పెళ్లి.. అసలైన వ్యక్తే క్లారిటీ ఇచ్చారుగా..!

స్టార్ హీరోలను ఒకే చిత్రంలో తీసుకురావడం ఎలా సాధ్యమైంది, ఫ్యాన్స్‌కు న్యాయం చేయడానికి జక్కన్న ఏం ప్లాన్ చేశారో అన్న దానిపై విపులంగా వివరణ ఇస్తారని తెలుస్తోంది. “RRR బిహైండ్ & బియాండ్” పేరుతో వస్తున్న ఈ డాక్యుమెంటరీ, సినిమాకు సంబంధించిన గుండెను తాకే కథనాలను ప్రదర్శించబోతోంది. రెండు దేశాల్లో, వందల మంది టీమ్ తో చేసిన చిత్రీకరణ, గ్లోబల్ ప్రమోషన్ స్ట్రాటజీ, ఆస్కార్ నామినేషన్ చుట్టూ జరిగిన క్యాంపెయిన్ వంటి విషయాలు ఇందులో వుంటాయట.

ప్రముఖ హాలీవుడ్ టెక్నీషియన్లు కూడా ఇందులో భాగస్వామ్యం అయ్యారని సమాచారం. ఇదే కాకుండా, రాజమౌళి తన తదుపరి ప్రాజెక్ట్‌పై కూడా దృష్టి పెట్టారు. మహేష్ బాబు (Mahesh Babu) హీరోగా రాబోతున్న ఈ సినిమా 2025 ఏప్రిల్‌లో ప్రారంభం కానుంది. భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా కోసం హాలీవుడ్ టెక్నీషియన్లను కూడా తీసుకురావాలనే ఆలోచన ఉంది. ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటి నుంచే ప్రేక్షకుల అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • ##RRR
  • #Mahesh Babu
  • #Rajamouli

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

related news

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Rajamouli: రాజమౌళి సేఫ్‌ ఆన్సర్‌… సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా పుకార్లు షికారు

Rajamouli: రాజమౌళి సేఫ్‌ ఆన్సర్‌… సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా పుకార్లు షికారు

Karthikeya And Shobu : రాజమౌళి సినిమాల సీక్వెల్స్‌.. క్లారిటీ లేని క్లారిటీ.. ఓ అనౌన్స్‌మెంట్ కూడా

Karthikeya And Shobu : రాజమౌళి సినిమాల సీక్వెల్స్‌.. క్లారిటీ లేని క్లారిటీ.. ఓ అనౌన్స్‌మెంట్ కూడా

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

2 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

3 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

4 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

4 hours ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

15 hours ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

7 hours ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

1 day ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

1 day ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

1 day ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version