Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Ambajipeta Marriage Band Trailer Review: ‘అంబాజీపేట మ్యారేజీ బ్యాండు’ ట్రైలర్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

Ambajipeta Marriage Band Trailer Review: ‘అంబాజీపేట మ్యారేజీ బ్యాండు’ ట్రైలర్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

  • January 24, 2024 / 01:09 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ambajipeta Marriage Band Trailer Review: ‘అంబాజీపేట మ్యారేజీ బ్యాండు’ ట్రైలర్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

సుహాస్ హీరోగా ‘అంబాజీపేట మ్యారేజీ బ్యాండు’ అనే సినిమా రూపొందింది. ఆల్రెడీ ఈ సినిమా నుండి కొన్ని పాటలు రిలీజ్ అయ్యాయి.శేఖర్ చంద్ర సంగీతంలో రూపొందిన ఆ పాటలు మంచి రెస్పాన్స్ ను రాబట్టుకున్నాయి. అలాగే టీజర్ కూడా ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. దీంతో ఈ సినిమా పై అంచనాలు ఏర్పడ్డాయి. ‘జి ఎ 2 పిక్చర్స్’ ‘ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్’ ‘మహాయాన మోషన్ పిక్చర్స్’ సంస్థల పై ధీరజ్ మొగిలినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తూ ఉండగా ‘బన్నీ వాస్’ ‘వెంకటేష్ మహా’ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు.

దుష్యంత్ కటికనేని ఈ చిత్రానికి దర్శకుడు. ఫిబ్రవరి 2న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. ఈ సందర్భంగా ట్రైలర్ ని విడుదల చేసింది చిత్ర బృందం. 2 నిమిషాల 15 సెకన్ల నిడివి కలిగిన ‘అంబాజీపేట మ్యారేజీ బ్యాండు’ ట్రైలర్ స్టార్టింగ్ .. చాలా ఫన్నీగా అనిపించింది. సుహాస్, హీరోయిన్ శివాని..ల కెమిస్ట్రీ అలాగే కామెడీ.. ఆకట్టుకునేలా ఉంది. తర్వాత కథలోని ఎమోషనల్ యాంగిల్ ని చూపించారు.

హీరో తన సోదరి(శరణ్య) కోసం ఆ ఊరి పెద్దలతో గొడవ పెట్టుకోవడం.. ఆ తర్వాత అతని ప్రేమ కథ ఏమైంది అనే సస్పెన్స్ ని మెయింటైన్ చేస్తూ ట్రైలర్ ను కట్ చేశారు. ట్రైలర్ చాలా నేచురల్ గా ఉంది అని చెప్పాలి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్, విజువల్స్ అన్నీ కూడా నేచురల్ గా అనిపిస్తున్నాయి. ఇందులో కూడా ట్రాజెడీ ఎండింగ్ ఉంటుందా అనే అనుమానాలు కూడా రేపింది (Ambajipeta Marriage Band) ఈ ట్రైలర్. మీరు కూడా ఓ లుక్కేయండి :

‘గుంటూరు కారం’ లో ఆకట్టుకునే డైలాగులు ఇవే.!

‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ambajipeta Marriage Band
  • #Dushyanth Katikaneni
  • #shivani
  • #Suhas

Also Read

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

Tollywood: రోడ్డు ప్రమాదంలో నటుడు, సినిమాటోగ్రాఫర్ మృతి

South Actors: రాజకీయాల్లో కూడా సత్తా చాటిన సినీ నటీనటులు వీళ్ళే

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 20 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

Panchali Panchabhartruka: ‘పాంచాలి పంచభర్తృక’ లో ఒకప్పటి రాజేంద్రప్రసాద్ ను చూస్తారు : రాజేంద్రప్రసాద్

Razor Review in Telugu: రేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Agadha Teaser: ‘అగధ’ ముందు ఎవ్వరి ఆటలూ సాగవు: ఎమ్మెస్ రాజు ‘అగధ’ టీజర్ వచ్చేసింది 

trending news

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

1 hour ago
Tollywood: రోడ్డు ప్రమాదంలో నటుడు, సినిమాటోగ్రాఫర్ మృతి

Tollywood: రోడ్డు ప్రమాదంలో నటుడు, సినిమాటోగ్రాఫర్ మృతి

4 hours ago
South Actors: రాజకీయాల్లో కూడా సత్తా చాటిన సినీ నటీనటులు వీళ్ళే

South Actors: రాజకీయాల్లో కూడా సత్తా చాటిన సినీ నటీనటులు వీళ్ళే

2 days ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 20 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 20 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

2 days ago
Panchali Panchabhartruka: ‘పాంచాలి పంచభర్తృక’ లో ఒకప్పటి రాజేంద్రప్రసాద్ ను చూస్తారు : రాజేంద్రప్రసాద్

Panchali Panchabhartruka: ‘పాంచాలి పంచభర్తృక’ లో ఒకప్పటి రాజేంద్రప్రసాద్ ను చూస్తారు : రాజేంద్రప్రసాద్

2 days ago

latest news

Money Heist: ఆ ఫేమస్‌ వెబ్‌ సిరీస్‌ పూర్తవ్వలేదట.. నెట్‌ఫ్లిక్స్‌ ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌

2 hours ago
Spirit: ‘స్పిరిట్‌’ అప్‌డేట్‌: ఏ లుక్‌తో ప్రభాస్‌ రెడీ అయి వస్తాడో మరి..

Vishwambhara: రెండు పార్టులుగా ‘విశ్వంభర’.. క్లారిటీ ఇచ్చిన దర్శకుడు.. చేస్తామన్నా..

Instagram: స్టార్లకు షాకిచ్చిన ఇన్‌స్టాగ్రామ్‌.. ‘నకిలీ’ ఫాలోవర్లు ఔట్‌

3 days ago
Golden Globe Awards: రూల్స్‌ మార్చేసిన మరో ప్రతిష్టాత్మక అవార్డుల సంస్థ.. ఏం చేశారంటే?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version