Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » అతనితో ఆ ఒక్క రాత్రికైనా రెడీ.. పవన్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్ వైరల్

అతనితో ఆ ఒక్క రాత్రికైనా రెడీ.. పవన్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్ వైరల్

  • September 26, 2025 / 09:02 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అతనితో ఆ ఒక్క రాత్రికైనా రెడీ.. పవన్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్ వైరల్

ఓ హీరో పై సీనియర్ స్టార్ హీరోయిన్ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి. వివరాల్లోకి వెళితే.. ‘బద్రి’ బ్యూటీ అమీషా పటేల్ గుర్తుందా? చాలా కాలం గ్యాప్ తర్వాత ‘గదర్-2’తో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టి గ్రాండ్‌గా రీఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం సినిమాలకు కాస్త దూరంగా ఉన్నా, సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న ఈ బ్యూటీ, తన క్రష్ ఎవరో రివీల్ చేసి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

Ameesha Patel

ఆ క్రష్ మరెవరో కాదు.. హాలీవుడ్ యాక్షన్ హీరో టామ్ క్రూజ్.టామ్ క్రూజ్ అంటే తనకు పిచ్చి ప్రేమ అని, చిన్నప్పటి నుంచి అతడికి వీరాభిమానిని అని అమీషా ఓపెన్ అయిపోయింది. “నా స్కూల్ పెన్సిల్ బాక్స్, ఫైల్స్‌పై కూడా టామ్ క్రూజ్ ఫొటోలే ఉండేవి. నా రూమ్‌లో ఉన్న ఏకైక పోస్టర్ కూడా ఆయనదే. అతను నా ఆల్-టైమ్ క్రష్. అతని కోసం ఏదైనా చేస్తా” అంటూ చెప్పుకొచ్చింది.

అంతేకాదు, “అతనితో ఒక్క రాత్రి గడపడానికి కూడా నేను సిద్ధం. అవకాశం వస్తే పెళ్లి కూడా చేసుకుంటా” అంటూ ఓపెన్‌గా మాట్లాడి అందరికీ షాకిచ్చింది.ఇక పెళ్లి గురించి మాట్లాడుతూ, తనకు వివాహ బంధంపై నమ్మకం ఉందని, సరైన వ్యక్తి దొరికినప్పుడు తప్పకుండా పెళ్లి చేసుకుంటానని అమీషా స్పష్టం చేసింది.కెరీర్ విషయానికొస్తే, 2023లో వచ్చిన ‘గదర్-2’తో అమీషా కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకుంది.

ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.700 కోట్లకు పైగా కలెక్షన్లతో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఆ తర్వాత ‘తౌబా తేరా జల్వా’ అనే చిత్రంలో కనిపించినా, ప్రస్తుతం కొత్త ప్రాజెక్ట్‌లు ఏవీ ప్రకటించలేదు.

అల్లు అర్జున్‌ ఇచ్చిన సలహా నా జీవితాన్ని మార్చేసింది

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ameesha Patel
  • #Badri
  • #Bollywood
  • #pawan kalyan
  • #Tollywood

Also Read

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

trending news

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

6 hours ago
Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

8 hours ago
Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

12 hours ago

latest news

Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

1 hour ago
Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

2 hours ago
పెద్ద సినిమాల పోటీలోనూ మా సినిమా అద్భుతాలు సృష్టిస్తుందనే న‌మ్మ‌కం ఉంది:  ‘బా బా బ్లాక్ షీప్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత వేణు దోనేపూడి

3 hours ago
Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version