Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Focus » Dhurandhar: The Revenge: అజిత్ దోవల్ నుంచి దావూద్ ఇబ్రహీం వరకు.. ‘దురంధర్ 2‘లో అచ్చం దింపేశారుగా

Dhurandhar: The Revenge: అజిత్ దోవల్ నుంచి దావూద్ ఇబ్రహీం వరకు.. ‘దురంధర్ 2‘లో అచ్చం దింపేశారుగా

  • March 24, 2026 / 10:50 AM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Dhurandhar: The Revenge: అజిత్ దోవల్ నుంచి దావూద్ ఇబ్రహీం వరకు..  ‘దురంధర్ 2‘లో అచ్చం దింపేశారుగా

గత వారం అంటే మార్చి 19న విడుదలైన రన్వీర్ సింగ్ ‘దురంధర్ : ది రివేంజ్(Dhurandhar: The Revenge) సినిమా బాక్సాఫీస్ వద్ద వీకీండ్ కే రూ.750 కోట్లకు పైగా వసూళ్ళు రాబట్టి హిస్టరీ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే.

Dhurandhar: The Revenge

బాలీవుడ్లో రూపొందిన పేట్రియాటిక్ అండ్ మాస్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఇది.మొదటి భాగాన్ని మించి బాక్సాఫీస్ వద్ద వీర విహారం చేస్తుంది ఈ సినిమా.

రణ్‌వీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ.. ఇండియాలో రిలీజ్ అయిన 4 రోజుల్లోనే ఇండియాలో రూ.459 కోట్లు రాబట్టి సంచలనం సృష్టించింది. ఈ సినిమా అంతలా ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసి ధియేటర్ కి రప్పించడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. వాటిలో క్యాస్టింగ్ కూడా ఒకటని చెప్పాలి.

రియల్ లైఫ్‌లో ఇండియా భద్రత కోసం పనిచేసిన వారు అలాగే ఇండియాను వణికించిన మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులు, అండర్ వరల్డ్ డాన్ల పాత్రలని ఈ సినిమాలో టచ్ చేశారు.చాలా వరకు ఆ పాత్రలను స్క్రీన్ పై యాజ్ ఇట్ ఈజ్ గా దింపేశారు అనే చెప్పాలి. ఇక ఆ పాత్రలు పోషించిన నటీనటులు సైతం… పరకాయ ప్రవేశం చేసేశారు అని చెప్పాలి. దర్శకుడు ఆదిత్య ధర్ డీటెయిలింగ్ విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నాడో దీనిని బట్టి అర్దం చేసుకోవచ్చు.

ప్రస్తుతం ఈ రియల్ అండ్ రీల్ క్యారెక్టర్స్‌ను కంపేర్ చేస్తూ సోషల్ మీడియాలో చేసిన కొన్ని పోస్టింగులు ఇప్పుడు వైరల్ గా మారాయి.’దురంధర్ 2′ కాస్టింగ్ డైరెక్టర్‌కు కచ్చితంగా శాలరీ పెంచాల్సిందే’ అంటూ ఆ పోస్టులకి కొందరు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ప్రేక్షకులను ఆ రేంజ్లో ఇంప్రెస్ చేసిన క్యారెక్టర్స్ గురించి మరిన్ని ఆసక్తికర విషయాలు మీ కోసం :

అజయ్ సన్యాల్: ఇండియా నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్‌ స్ఫూర్తితో డిజైన్ చేసిన ఈ క్యారెక్టర్‌ను తమిళ స్టార్ నటుడు ఆర్.మాధవన్ పోషించాడు. ఈ పాత్రకు అతను పర్ఫెక్ట్‌గా సెట్ అయ్యారు. లుక్స్ అండ్ బాడీ లాంగ్వేజ్ సేమ్ టు సేమ్ దించేశారు అని చెప్పాలి.

రెహ్మాన్ డెకైట్: పాకిస్థాన్‌కు చెందిన పేరు మోసిన గ్యాంగ్‌స్టర్ రెహ్మాన్ డెకైట్ క్యారెక్టర్‌లో అక్షయ్ ఖన్నా జీవించేశాడు. పార్ట్ 1 కే ఇతను క్రియేట్ చేసిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు. ఆ టైమ్లో సోషల్ మీడియా అంతా ఇతని హడావిడే ఎక్కువగా నడిచింది.పార్ట్‌ 2లో ఇతని పాత్ర కేవలం ఫ్లాష్‌బ్యాక్ సీన్స్‌ కి మాత్రమే పరిమితమైంది. ఫస్ట్ పార్ట్ రేంజ్లో కాదు కానీ.. సెకండ్ పార్ట్ లో కూడా పాత్ర నిడివి మేరకు ఇతను ఇంపాక్ట్ చూపించాడు.

ఉజైర్ బలోచ్: కరాచీ బేస్డ్ గ్యాంగ్‌స్టర్, ఎన్నో మర్డర్స్ చేసిన ఉజైర్ బలోచ్ గెటప్‌లో వచ్చిన నటుడిని చూస్తే.. రియల్ బలోచ్‌ను చూసినట్లే ఉంటుంది.డానీష్ పాండోర్ ఈ పాత్రని పోషించడం జరిగింది.

మేజర్ ఇక్బాల్: 26/11 ముంబై దాడుల వెనుక ఉన్న పాక్ ISI ఆఫీసర్ మేజర్ ఇక్బాల్ క్యారెక్టర్‌ను అర్జున్ రాంపాల్ పోషించాడు. ఈ పాత్రతో నటుడిగా అతను మరో మెట్టు ఎక్కాడని చెప్పాలి.

ఎస్పీ చౌదరి అస్లాం: పాకిస్థాన్‌లో ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్‌గా పేరున్న ఎస్పీ చౌదరి అస్లాం క్యారెక్టర్‌లో సంజయ్ దత్ స్క్రీన్ ప్రెజెన్స్ మాస్ ఆడియన్స్ ని విశేషంగా ఆకట్టుకుంటుంది.

అల్తాఫ్ ఖనానీ: టెర్రరిస్టులకు మనీ లాండరింగ్ చేసే అల్తాఫ్ ఖనానీ క్యారెక్టర్‌కు కూడా సేమ్ పోలికలు ఉన్న వ్యక్తినే ఎంచుకున్నారు. ముస్తాక్ నైకా ఈ పాత్రని పోషించారు.

నవాజ్ షఫీఖ్: పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ ఇన్‌స్పిరేషన్‌తో డిజైన్ చేసిన ఈ రోల్‌ కూడా పర్ఫెక్ట్‌గా సెట్ అయ్యింది.మషూర్ అమ్రోహి ఈ పాత్రని పోషించారు.

ఇంకా ముంబై దాడుల సూత్రధారులు సాజిద్ మీర్, భుట్టవి, సన్నీ ఖాజీలతో పాటు పంజాబ్ గ్యాంగ్‌స్టర్ పిండా క్యారెక్టర్స్‌ను కూడా అద్భుతంగా మ్యాచ్ చేశారు. ఈ పార్ట్‌లో కొత్తగా దావూద్ ఇబ్రహీం క్యారెక్టర్‌ను కూడా ఇంట్రడ్యూస్ చేశారు. ఈ లెవల్ పర్ఫెక్షన్ చూసిన ఆడియన్స్.. ఆదిత్య ధర్ అండ్ టీమ్ డెడికేషన్‌కు హ్యాట్సాఫ్ చెబుతున్నారు.

9 ఏళ్ళ క్రితం విడాకులు తీసుకుని మళ్ళీ భార్యతో కలిసిపోయిన దర్శకుడు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #durandhar
  • #durandhar 2
  • #durandhar the revenge
  • #Ranveer Singh
  • #Tollywood

Also Read

Drishyam 3 Collections: పర్వాలేదనిపిస్తున్న ‘దృశ్యం 3’ వసూళ్ళు

Drishyam 3 Collections: పర్వాలేదనిపిస్తున్న ‘దృశ్యం 3’ వసూళ్ళు

Prabhas: ప్రశాంత్ వర్మని ప్రభాస్ పూర్తిగా పక్కన పెట్టేసినట్టేనా?

Prabhas: ప్రశాంత్ వర్మని ప్రభాస్ పూర్తిగా పక్కన పెట్టేసినట్టేనా?

Drishyam 3 Collections: 2వ రోజు కూడా ఓకే అనిపించిన ‘దృశ్యం 3’ వసూళ్ళు

Drishyam 3 Collections: 2వ రోజు కూడా ఓకే అనిపించిన ‘దృశ్యం 3’ వసూళ్ళు

Nandu: ‘నువ్వేమైనా మహేష్ బాబు అనుకుంటున్నావా.. గుర్తుపెట్టుకోవడానికి’.. అంటూ సుకుమార్ నన్ను తిట్టారు : నందు

Nandu: ‘నువ్వేమైనా మహేష్ బాబు అనుకుంటున్నావా.. గుర్తుపెట్టుకోవడానికి’.. అంటూ సుకుమార్ నన్ను తిట్టారు : నందు

Veerabhadrudu Collections: 9వ రోజు కూడా బాక్సాఫీస్ వద్ద మాస్ బ్యాటింగ్ చేసిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu Collections: 9వ రోజు కూడా బాక్సాఫీస్ వద్ద మాస్ బ్యాటింగ్ చేసిన ‘వీరభద్రుడు’

Drishyam 3 Collections: టాక్ తో సంబంధం లేకుండా మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘దృశ్యం 3’

Drishyam 3 Collections: టాక్ తో సంబంధం లేకుండా మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘దృశ్యం 3’

related news

Tollywood: తేల్చి చెప్పిన ఎగ్జిబిటర్లు.. ఇక బంతి నిర్మాతల కోర్టులో.. తేల్చుతారా. తెంచుతారా?

Tollywood: తేల్చి చెప్పిన ఎగ్జిబిటర్లు.. ఇక బంతి నిర్మాతల కోర్టులో.. తేల్చుతారా. తెంచుతారా?

Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

Veerabhadrudu Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘వీరభద్రుడు’.. మెంటల్ మాస్ ఇది

Veerabhadrudu Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘వీరభద్రుడు’.. మెంటల్ మాస్ ఇది

Janhvi Kapoor: పవన్ కళ్యాణ్ మూవీతో డెబ్యూ.. మిస్ చేసుకున్న జాన్వీ కపూర్

Janhvi Kapoor: పవన్ కళ్యాణ్ మూవీతో డెబ్యూ.. మిస్ చేసుకున్న జాన్వీ కపూర్

Veerabhadrudu: మొదటి వీకెండ్ అద్బుతంగా కలెక్ట్ చేసిన ‘వీరభద్రుడు’.. రికవరీ ఎంతో తెలుసా?

Veerabhadrudu: మొదటి వీకెండ్ అద్బుతంగా కలెక్ట్ చేసిన ‘వీరభద్రుడు’.. రికవరీ ఎంతో తెలుసా?

సీనియర్ నిర్మాత మృతి

సీనియర్ నిర్మాత మృతి

trending news

Drishyam 3 Collections: పర్వాలేదనిపిస్తున్న ‘దృశ్యం 3’ వసూళ్ళు

Drishyam 3 Collections: పర్వాలేదనిపిస్తున్న ‘దృశ్యం 3’ వసూళ్ళు

18 hours ago
Prabhas: ప్రశాంత్ వర్మని ప్రభాస్ పూర్తిగా పక్కన పెట్టేసినట్టేనా?

Prabhas: ప్రశాంత్ వర్మని ప్రభాస్ పూర్తిగా పక్కన పెట్టేసినట్టేనా?

19 hours ago
Drishyam 3 Collections: 2వ రోజు కూడా ఓకే అనిపించిన ‘దృశ్యం 3’ వసూళ్ళు

Drishyam 3 Collections: 2వ రోజు కూడా ఓకే అనిపించిన ‘దృశ్యం 3’ వసూళ్ళు

19 hours ago
Nandu: ‘నువ్వేమైనా మహేష్ బాబు అనుకుంటున్నావా.. గుర్తుపెట్టుకోవడానికి’.. అంటూ సుకుమార్ నన్ను తిట్టారు : నందు

Nandu: ‘నువ్వేమైనా మహేష్ బాబు అనుకుంటున్నావా.. గుర్తుపెట్టుకోవడానికి’.. అంటూ సుకుమార్ నన్ను తిట్టారు : నందు

20 hours ago
Veerabhadrudu Collections: 9వ రోజు కూడా బాక్సాఫీస్ వద్ద మాస్ బ్యాటింగ్ చేసిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu Collections: 9వ రోజు కూడా బాక్సాఫీస్ వద్ద మాస్ బ్యాటింగ్ చేసిన ‘వీరభద్రుడు’

20 hours ago

latest news

Natty Kumar: ‘పెద్ది’ని అడ్డుకుంటే నిరాహార దీక్ష చేస్తా.. నిర్మాత వార్నింగ్‌ వైరల్‌

Natty Kumar: ‘పెద్ది’ని అడ్డుకుంటే నిరాహార దీక్ష చేస్తా.. నిర్మాత వార్నింగ్‌ వైరల్‌

7 hours ago
Peddi: రామ్‌ స్టెప్‌ ‘చికిరి’లో.. ‘చికిరి’ స్టెప్‌ ఐటెమ్‌ సాంగ్‌లో.. ఇది గమనించారా?

Peddi: రామ్‌ స్టెప్‌ ‘చికిరి’లో.. ‘చికిరి’ స్టెప్‌ ఐటెమ్‌ సాంగ్‌లో.. ఇది గమనించారా?

7 hours ago
Aishwarya Rai: కాన్స్‌లో ఐశ్వర్య లుక్‌.. డ్రెస్‌ కోసం ఎన్ని వందల గంటలు కష్టపడ్డారో తెలుసా?

Aishwarya Rai: కాన్స్‌లో ఐశ్వర్య లుక్‌.. డ్రెస్‌ కోసం ఎన్ని వందల గంటలు కష్టపడ్డారో తెలుసా?

7 hours ago
Ansiba Hassan: మలయాళ సినిమా పరిశ్రమలో మరో వివాదం.. ‘అమ్మ’ పదవికి ఆమె రాజీనామా

Ansiba Hassan: మలయాళ సినిమా పరిశ్రమలో మరో వివాదం.. ‘అమ్మ’ పదవికి ఆమె రాజీనామా

13 hours ago
Peddi: ‘పెద్ది’ కథ ఇదేనా.. ట్రైలర్‌లో దాచిన విషయాలు ఇవేనా?

Peddi: ‘పెద్ది’ కథ ఇదేనా.. ట్రైలర్‌లో దాచిన విషయాలు ఇవేనా?

14 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version