Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Movie News » Amitabh Bachchan: 81 ఏళ్ల వయస్సులో ఇంత కష్టమా.. అమితాబ్ కు హ్యాట్సాఫ్ అంటూ?

Amitabh Bachchan: 81 ఏళ్ల వయస్సులో ఇంత కష్టమా.. అమితాబ్ కు హ్యాట్సాఫ్ అంటూ?

  • July 1, 2024 / 07:12 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Amitabh Bachchan: 81 ఏళ్ల వయస్సులో ఇంత కష్టమా.. అమితాబ్ కు హ్యాట్సాఫ్ అంటూ?

కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD) సినిమా కోసం ప్రభాస్ (Prabhas) ఎంత కష్టపడ్డారో అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) కూడా అదే స్థాయిలో కష్టపడ్డారు. అమితాబ్ బచ్చన్ యాక్షన్ సీన్స్ కల్కి మూవీ సక్సెస్ లో కీలక పాత్ర పోషించాయని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అక్కర్లేదు. 81 సంవత్సరాల వయస్సులో అమితాబ్ బచ్చన్ అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్ లలో నటించగా ఆయనకు ఎవరూ సాటిరారని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. సినిమా ఏదైనా పాత్ర ఎంత క్లిష్టమైనా అమితాబ్ నటించారంటే ఆయన తన పాత్రకు నూటికి నూరు శాతం న్యాయం చేస్తారు.

బ్రహ్మాస్త్ర అయినా కల్కి అయినా అమితాబ్ నటనకు ఎవరూ వంక పెట్టలేరు. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టపడేలా కల్కి 2898 ఏడీ సినిమాలో అమితాబ్ బచ్చన్ నటించారు. అయితే ఈ పాత్రలో నటించడం కోసం అమితాబ్ బచ్చన్ ఎంతో కష్టపడ్డారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. అశ్వత్థామ పాత్ర క్యాస్టూమ్స్ హెవీ క్యాస్టూమ్స్ కాగా ఆయన మేకప్ కు ఏకంగా 3 గంటల సమయం పట్టిందని తెలుస్తోంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 కల్కి సినిమాకు విజయ్ దేవరకొండ ఎంత తీసుకున్నారో తెలుసా?
  • 2 టీ20 వరల్డ్ కప్ లో విజయం.. మహేష్, బన్నీ, తారక్, జక్కన్న రియాక్షన్స్ ఇవే!
  • 3 ఎవడి కోసం తగ్గాలి.. ఎందుకు తగ్గాలి.. నరేష్ మూవీ గ్లింప్స్ వేరే లెవెల్!

3 గంటల పాటు సహనంగా కూర్చుని మేకప్ వేసుకుని అమితాబ్ ఈ సినిమాలో నటించారు. అమితాబ్ కల్కి సినిమా కోసం 20 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకున్నారని సమాచారం అందుతోంది. కల్కి సీక్వెల్ కు సంబంధించిన అప్ డేట్స్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుస్తున్నారు. కల్కి 2898 ఏడీ సినిమా ఏ రేంజ్ లో రాబోయే రోజుల్లో సంచలనాలు సృష్టించనుందో చూడాల్సి ఉంది.

కల్కి 2898 ఏడీ సీక్వెల్ షూటింగ్ ఇప్పటికే 60 శాతం పూర్తైందని సమాచారం అందుతోంది. ప్రభాస్ డేట్స్ కేటాయిస్తే కల్కి సీక్వెల్ షూటింగ్ వేగంగా జరిగే అవకాశాలు అయితే ఉంటాయి. కల్కి 2898 ఏడీ సినిమా సక్సెస్ తో టాలీవుడ్ ఇండస్ట్రీలో మరిన్ని భారీ సినిమాల దిశగా అడుగులు పడనున్నాయని తెలుస్తోంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Amitabh Bachchan
  • #Kalki 2898 AD
  • #Nag Ashwin
  • #Prabhas

Also Read

Nari Nari Naduma Murari Collections: ఓటీటీలో రిలీజ్ అయినా స్టడీగా కలెక్ట్ చేస్తున్న ‘నారీ నారీ నడుమ మురారి’

Nari Nari Naduma Murari Collections: ఓటీటీలో రిలీజ్ అయినా స్టడీగా కలెక్ట్ చేస్తున్న ‘నారీ నారీ నడుమ మురారి’

Peddi: ‘పెద్ది’  ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. రివర్స్ అయిన రిలీజ్ డేట్లు

Peddi: ‘పెద్ది’ ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. రివర్స్ అయిన రిలీజ్ డేట్లు

Eesha Rebba: పోలీసులను ఆశ్రయించిన ఈషా రెబ్బా

Eesha Rebba: పోలీసులను ఆశ్రయించిన ఈషా రెబ్బా

Dhanush: ధనుష్- మమ్ముట్టి… నెవర్ బిఫోర్ క్రేజీ కాంబో..!

Dhanush: ధనుష్- మమ్ముట్టి… నెవర్ బిఫోర్ క్రేజీ కాంబో..!

Allari Naresh: అల్లరి నరేష్- నారా రోహిత్ కాంబోలో సినిమా? డైరెక్టర్ ఎవరంటే?

Allari Naresh: అల్లరి నరేష్- నారా రోహిత్ కాంబోలో సినిమా? డైరెక్టర్ ఎవరంటే?

Chandrahass: వాపుని చూసి బలుపు అనుకుంటే ఎలాగయ్యా చంద్రహాస్?!

Chandrahass: వాపుని చూసి బలుపు అనుకుంటే ఎలాగయ్యా చంద్రహాస్?!

related news

The RajaSaab Collections: థియేటర్స్ లేక 3వ వారం చేతులెత్తేసిన ‘ది రాజాసాబ్’

The RajaSaab Collections: థియేటర్స్ లేక 3వ వారం చేతులెత్తేసిన ‘ది రాజాసాబ్’

The RajaSaab Collections: ‘ది రాజాసాబ్’… ఇంకొక్క రోజే ఛాన్స్

The RajaSaab Collections: ‘ది రాజాసాబ్’… ఇంకొక్క రోజే ఛాన్స్

Prabhas: దెబ్బకు డార్లింగ్ ఫ్యాన్స్ సైలెంట్.. ఓటీటీలో ఇంకెన్ని తిప్పలో

Prabhas: దెబ్బకు డార్లింగ్ ఫ్యాన్స్ సైలెంట్.. ఓటీటీలో ఇంకెన్ని తిప్పలో

Fauji: ముందుగా ‘ఫౌజీ’ రావడం అవసరమా?

Fauji: ముందుగా ‘ఫౌజీ’ రావడం అవసరమా?

Prabhas: షూటింగ్‌లో ఫుడ్‌ పెట్టడం కాదు ప్రభాసూ.. ఈ ఫుడ్‌ ఆర్డర్‌లు కూడా ఆపాలి!

Prabhas: షూటింగ్‌లో ఫుడ్‌ పెట్టడం కాదు ప్రభాసూ.. ఈ ఫుడ్‌ ఆర్డర్‌లు కూడా ఆపాలి!

The RajaSaab Collections: ‘ది రాజాసాబ్’ వసూళ్లు.. వృధా పోరాటం

The RajaSaab Collections: ‘ది రాజాసాబ్’ వసూళ్లు.. వృధా పోరాటం

trending news

Nari Nari Naduma Murari Collections: ఓటీటీలో రిలీజ్ అయినా స్టడీగా కలెక్ట్ చేస్తున్న ‘నారీ నారీ నడుమ మురారి’

Nari Nari Naduma Murari Collections: ఓటీటీలో రిలీజ్ అయినా స్టడీగా కలెక్ట్ చేస్తున్న ‘నారీ నారీ నడుమ మురారి’

10 mins ago
Peddi: ‘పెద్ది’  ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. రివర్స్ అయిన రిలీజ్ డేట్లు

Peddi: ‘పెద్ది’ ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. రివర్స్ అయిన రిలీజ్ డేట్లు

13 hours ago
Eesha Rebba: పోలీసులను ఆశ్రయించిన ఈషా రెబ్బా

Eesha Rebba: పోలీసులను ఆశ్రయించిన ఈషా రెబ్బా

14 hours ago
Dhanush: ధనుష్- మమ్ముట్టి… నెవర్ బిఫోర్ క్రేజీ కాంబో..!

Dhanush: ధనుష్- మమ్ముట్టి… నెవర్ బిఫోర్ క్రేజీ కాంబో..!

15 hours ago
Allari Naresh: అల్లరి నరేష్- నారా రోహిత్ కాంబోలో సినిమా? డైరెక్టర్ ఎవరంటే?

Allari Naresh: అల్లరి నరేష్- నారా రోహిత్ కాంబోలో సినిమా? డైరెక్టర్ ఎవరంటే?

16 hours ago

latest news

Rajinikanth: వా తలైవా వా.. పారిశుద్ధ్య కార్మికురాలిని ఇంటికి పిలిచి సన్మానించి

Rajinikanth: వా తలైవా వా.. పారిశుద్ధ్య కార్మికురాలిని ఇంటికి పిలిచి సన్మానించి

10 hours ago
Orange: ‘ఆరెంజ్‌’ టైటిల్‌ వెనుక అసలు అర్థం ఇదే.. ఇంత ఆలోచించారా?

Orange: ‘ఆరెంజ్‌’ టైటిల్‌ వెనుక అసలు అర్థం ఇదే.. ఇంత ఆలోచించారా?

11 hours ago
Maheshbabu: మా ముగ్గురిలో కామన్‌ పాయింట్ అదే: మహేష్‌బాబు

Maheshbabu: మా ముగ్గురిలో కామన్‌ పాయింట్ అదే: మహేష్‌బాబు

12 hours ago
Priyanka Chopra: ‘వారణాసి’ కథ చెప్పగానే.. నేను అడిగింది అదొక్కటే: ప్రియాంక చోప్రా

Priyanka Chopra: ‘వారణాసి’ కథ చెప్పగానే.. నేను అడిగింది అదొక్కటే: ప్రియాంక చోప్రా

12 hours ago
Chiranjeevi: చిరు కూతురిగా ధురంధర్ బ్యూటీ?

Chiranjeevi: చిరు కూతురిగా ధురంధర్ బ్యూటీ?

17 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version