Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Prakash Raj, Trisha: ప్రకాశ్‌ రాజ్‌ రీట్వీట్‌.. త్రిష ఎమోజీలు చూశారా!

Prakash Raj, Trisha: ప్రకాశ్‌ రాజ్‌ రీట్వీట్‌.. త్రిష ఎమోజీలు చూశారా!

  • September 19, 2022 / 06:54 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prakash Raj, Trisha: ప్రకాశ్‌ రాజ్‌ రీట్వీట్‌.. త్రిష ఎమోజీలు చూశారా!

ఆదివారం ఉదయం సోషల్‌ మీడియా ఓపెన్‌ చేయగానే ఓ సరదా వీడియో కనిపించింది. ఇటు ప్రకాశ్‌ రాజ్‌, అటువైపు త్రిష అభిమానులు.. ఆ వీడియో చూసి తెగ నవ్వుకున్నారు. కాసేపటికి ఆ వీడియోను ప్రకాశ్‌ రాజ్‌ రీట్వీట్‌ చేశాడు. అక్కడికి కాసేపటికి ఆ ఆ ట్వీట్‌కు త్రిష స్పందించింది. అంతగా రియాక్ట్‌ అయిన ఆ వీడియో ఏంటబ్బా అని అనుకుంటున్నారా? అదో ఫ్యాన్‌ మేడ్‌ మార్ఫ్‌డ్‌ వీడియో. అంతగా నవ్వేంత, ఆనందపడేంత కంటెంట్‌ అందులో ఏముంది అనేది మీరే చదవండి.

ఆ వీడియోను ఒకటి, రెండు సినిమాలు కాకుండా.. ప్రకాశ్‌ రాజ్‌ నటించిన కొన్ని తమిళ సినిమాల నుండి తీసుకున్నారు. వివిధ సందర్భాల్లో, వివిధ సినిమాల్లో ప్రకాశ్‌ రాజ్‌ ఫేస్‌ ఎక్స్‌ప్రెషన్స్‌, ఫీలింగ్స్‌ ఆ ఎడిటడ్‌ వీడియోలో చూడొచ్చు. వీడియో చూసేవాళ్లకు ఇదేదో ఒకే సినిమాలో సీన్‌ అనేంతగా మార్చారు. మొత్తంగా చెప్పాలంటే త్రిష గురించే ప్రకాశ్‌రాజ్‌ అంతగా ఎమోషనల్‌ అవుతున్నారేమో అనేలా ఉంటుందీ ఆ ఎడిట్‌. ప్రకాశ్‌రాజ్‌ ఓ సినిమాలో తన భార్య (తెరపై) ఫొటోను చూస్తూ గత జ్ఞాపకాల్లోకి వెళ్లి, కంటతడి పెట్టుకుంటారు.

ఆ సీన్‌లో భార్య ఫొటో ప్లేస్‌లో త్రిష ఫొటోను పెట్టారు. ముందుగా చెప్పినట్లు ప్రకాశ్‌రాజ్‌ బాధపడేది త్రిష కోసమే అనిపించేలా ఎడిట్‌ చేశారు. దీంతో ఆ వీడియో బాగా వైరల్‌గా మారింది. ఈ క్రమంలో ప్రకాశ్‌ ఆ వీడియోను ట్వీట్‌ చేస్తూ.. ‘‘ఈ ఎడిటింగ్‌ చేసిందెవరో తెలియదుగాని… చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది’’ అని రాసుకొచ్చారు. అంతేకాదు ఆ వీడియోను త్రిష ట్విటర్‌కు ట్యాగ్‌ చేశారు కూడా.

దీనికి త్రిష రియాక్ట్‌ అవుతూ.. నవ్వుల ఎమోజీ పెట్టింది. ధనుష్‌ ‘తిరు’లో ప్రకాశ్‌రాజ్‌ కీలక పాత్ర పోషించారు. అందులోని భావోద్వేగ సన్నివేశాన్నే నెటిజన్‌ ఎడిట్‌ చేసి, ‘గిల్లీ’లోని సన్నివేశాలను అతికించాడు. నాయికా ప్రతినాయకులుగా, తండ్రీ కూతుళ్లుగా.. ఇలా ఎలా కనిపించినా ప్రకాశ్‌రాజ్‌ – త్రిష కాంబినేషన్‌ అదిరిపోయింది. ఇప్పుడు ఎడిటడ్‌ వీడియోలో కూడా.

Who ever did this .. made my day ❤️❤️ thank you for the love … CHELLAM s I love uuuuu #muthupandi #gilli ⁦@trishtrashers⁩ pic.twitter.com/K5F74stwfa

— Prakash Raj (@prakashraaj) September 18, 2022

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

శాకిని డాకిని సినిమా రివ్యూ & రేటింగ్!
నేను మీకు బాగా కావాల్సినవాడిని సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ గీతు రాయల్ గురించి ఆసక్తికర విషయాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Prakash Raj
  • #Actress Trisha Krishnan
  • #Prakash Raj
  • #Trisha Krishnan

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

11 hours ago
Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

12 hours ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

16 hours ago
Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

16 hours ago
Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

21 hours ago

latest news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

2 days ago
Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

2 days ago
Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

2 days ago
Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version