Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » కొత్త లుక్‌ వెనుక ఆశ్చర్యపోయే పుకార్లు.. నిజమవుతాయా?

కొత్త లుక్‌ వెనుక ఆశ్చర్యపోయే పుకార్లు.. నిజమవుతాయా?

  • March 24, 2021 / 12:29 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

కొత్త లుక్‌ వెనుక ఆశ్చర్యపోయే పుకార్లు.. నిజమవుతాయా?

ఈ మధ్య కాలంలో నాగబాబు సోషల్ మీడియా పోస్టులు చూస్తుంటే.. ఏదో కొత్తగా అనిపిస్తోంది కదూ. విలనిజం ఉట్టిపడేలా గెటప్‌లు వేసుకొని ఫొటోలు షేర్‌ చేస్తున్నాడు. ఒకసారి క్లాస్‌ విలన్‌లా, ఒకసారి మాస్‌ విలన్‌లా, ఒకసారి సాధారణ విలన్‌లా రకరకాల పోజులు పెడుతున్నాడు. కారణమేంటి, ఎందుకు, ఏమిటి లాంటి వివరాలు ఏవీ ఇవ్వడం లేదు. దీంతో ఇదేదో సరదాకి ఆ పోస్టుల పెడుతున్నాడులే అని కొందరు. నటుడు అవ్వాలని ఆయన కోరిక (చిరంజీవే చాలా సార్లు చెప్పారు) కారణంగా ఇలా పోస్టులు పెడుతున్నారని అనుకున్నారు. అయితే ఈ పోస్టుల వెనుక ఇంకో కారణం కూడా ఉందా? అవుననే అంటున్నాయి సినీ వర్గాలు.

నాగబాబు నిర్మాతగా పురస్కారం పొందారు. నటుడిగా మంచి పాత్రలు కూడా చేశారు. అయితే సీరియస్‌, పూర్తి స్థాయి పాత్రలో చేసిన సందర్భాలు చాలా తక్కువ. ఇప్పుడు పూర్తిస్థాయి నటుడు అవ్వాలని అనుకుంటున్నారేమో. ఎందుకంటే టాలీవుడ్‌లో వినిపిస్తున్న పుకార్లు అలా ఉన్నాయి మరి. అందులోనూ ఆయన పూర్తిస్థాయి నటుడిగా కనిపించబోయేది తెలుగు సినిమాలో కాదు.. బాలీవుడ్‌ సినిమాలో. అవును అది కూడా ప్రభాస్‌ సినిమా రీమేక్‌లో. అవును మీరు అనుకుంటున్నది నిజమే. ‘ఛత్రపతి’ రీమేక్‌లో.

బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌ హీరోగా హిందీలో ‘ఛత్రపతి’ రీమేక్‌ చేస్తున్న విషయం తెలిసిందే. వి.వి.వినాయక్‌ దర్శకత్వం వహిస్తారని అంటున్నారు. అందులోనే నాగబాబు కనిపిస్తారనేది టాలీవుడ్‌ పుకారు. దీని మీద ఎవరూ ఇప్పటికివరకు స్పందించలేదు. అయితే నాగబాబు పోస్టుల్లో గెటప్‌లు చూసి అలా అనుకుంటున్నారో, లేక నిజమో తెలియదు కానీ ‘ఛత్రపతి’రీమేక్‌లో నాగబాబు అంటూ పుకార్లు వైరల్‌ అవుతున్నాయి. చూద్దాం ఇది ఎంతవరకు నిజమవుతాయో.

Most Recommended Video

చావు కబురు చల్లగా సినిమా రివ్యూ & రేటింగ్!
మోసగాళ్ళు సినిమా రివ్యూ & రేటింగ్!
శశి సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Naga Babu
  • #Chatrapathi Remake
  • #Konidela Naga Babu
  • #Naga Babu

Also Read

Peddi: ‘పెద్ది’ 2వ రోజు ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు?

Day-One 100 Crore Collections: తొలి రోజే రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ళు సాధించిన ఇండియన్ సినిమాల లిస్ట్.. పెద్ది ప్లేస్ ఎక్కడ?

కార్తీ సూపర్ హిట్ సినిమాని మిస్ చేసుకున్న మహేష్ బాబు, రామ్ చరణ్

Peddi: ‘పెద్ది’కి రూ.1000 కోట్లు సాధ్యమేనా?

Varanasi: ‘వారణాసి’ సినిమాలోని కీలక ఎపిసోడ్ ను లీక్ చేసిన రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్

Blast Zone Collections: జస్ట్ ఓకే అనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్

related news

trending news

Peddi: ‘పెద్ది’ 2వ రోజు ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు?

Peddi: ‘పెద్ది’ 2వ రోజు ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు?

6 hours ago
Day-One 100 Crore Collections: తొలి రోజే రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ళు సాధించిన ఇండియన్ సినిమాల లిస్ట్.. పెద్ది ప్లేస్ ఎక్కడ?

Day-One 100 Crore Collections: తొలి రోజే రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ళు సాధించిన ఇండియన్ సినిమాల లిస్ట్.. పెద్ది ప్లేస్ ఎక్కడ?

6 hours ago
కార్తీ సూపర్ హిట్ సినిమాని మిస్ చేసుకున్న మహేష్ బాబు, రామ్ చరణ్

కార్తీ సూపర్ హిట్ సినిమాని మిస్ చేసుకున్న మహేష్ బాబు, రామ్ చరణ్

6 hours ago
Peddi: ‘పెద్ది’కి రూ.1000 కోట్లు సాధ్యమేనా?

Peddi: ‘పెద్ది’కి రూ.1000 కోట్లు సాధ్యమేనా?

6 hours ago
Varanasi: ‘వారణాసి’ సినిమాలోని కీలక ఎపిసోడ్ ను లీక్ చేసిన రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్

Varanasi: ‘వారణాసి’ సినిమాలోని కీలక ఎపిసోడ్ ను లీక్ చేసిన రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్

7 hours ago

latest news

Peddi Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘పెద్ది’

10 hours ago
Malladi Vasista: ఈ సినిమా తేల్చలేదు.. వెంకీతో సినిమా ఓకే చేసుకున్నారా?

11 hours ago
ఆ స్టార్‌ హీరో మూడో పెళ్లికి ముహూర్తం పెట్టేశారా?

Anil Ravipudi: రెడీ అయిపోయిన రావిపూడి.. వెంకటేశ్‌ రాకే ఆలస్యం.. ఇంకో హీరో ఆల్రెడీ రెడీ

13 hours ago
Jahnavi Kapoor: ‘పెద్ది’ టీమ్‌ మీద జాన్వీ కోపంగా ఉందా? అందుకే అలా చేసిందా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version