Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Green Ammonia

Filmy Focus » Movie News » OG Movie: ‘ఓజీ’ కోసం చిరు ఓల్డ్‌ సినిమా స్టైల్‌ ఫాలో అవుతున్న సుజీత్‌!

OG Movie: ‘ఓజీ’ కోసం చిరు ఓల్డ్‌ సినిమా స్టైల్‌ ఫాలో అవుతున్న సుజీత్‌!

  • August 22, 2023 / 03:27 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

OG Movie: ‘ఓజీ’ కోసం చిరు ఓల్డ్‌ సినిమా స్టైల్‌ ఫాలో అవుతున్న సుజీత్‌!

ఇంట్రక్షన్‌ సీన్‌… సినిమాలో దీని ఇంపార్టెన్స్‌ గురించి చెప్పాలంటే కొన్ని వందల సినిమాల రిఫరెన్స్‌లు చెప్పొచ్చు. కొంతమంది దర్శకులు చాలా సింపుల్‌గా ఆ సీన్‌ తీసేస్తే, ఇంకొందరు భారీ హంగామాతో తెరకెక్కిస్తారు. అయితే దేని లెక్క దానిదే, ఎవరి లెక్క వారిదే. ఒక్క హీరోనే చూపించి ఇంట్రక్షన్‌ సీన్‌ చేసేవాళ్లూ ఉన్నారు. వేలమందిని పెట్టి ఇంట్రడక్షన్‌ సీన్‌ తెరకెక్కించేవాళ్లూ ఉన్నారు. ఇప్పుడు రెండో రకం ఆలోచనతో సుజీత్‌ ఓ సీన్‌ను రాసుకున్నారు. ‘ఓజీ’ సినిమా కోసం దానిని పవన్‌కు వినిపించి ఓకే చేసుకున్నారట.

‘వారాహి’ యాత్ర మూడో విడత ముగియడంతో పవన్‌ కల్యాణ్‌ ఇప్పుడు సినిమాలకు ఛాన్స్‌లు ఇచ్చాడు. దీంతో అర్జెంట్‌గా ఓ షెడ్యూల్‌ పెట్టేయాలని సుజీత్‌, నిర్మాత డీవీవీ దానయ్య అనుకుంటున్నారు. సెప్టెంబరు 5 నుండి ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ కొత్త షెడ్యూల్‌ ఉంది. అదైన వెంటనే ‘ఓజీ’ షెడ్యూల్‌ మొదలవుతుంది అంటున్నారు. ఈ నేపథ్యంలో కొత్త షెడ్యూల్‌ గురించి రెండు ఆసక్తికర విషయాలు బయకు వచ్చాయి. ఒకటి షెడ్యూల్‌ ప్లేస్‌ అయితే, రెండోది సీన్‌ గురించి.

నిజానికి ‘ఓజీ’లో (OG Movie) ఇంట్రడక్షన్‌ కోసం సుజిత్ రెండు వెర్షన్లు రాసుకున్నారట. 15 నిమిషాల నిడివి ఉన్న యాక్షన్‌ సీన్‌ ఒకటి అయితే, రెండోది నార్మల్‌ సీన్‌ అట. అయితే ఫుల్‌ వయలెంట్‌గా, మాసీగా, హీరోయిక్‌గా ఉన్న తొలి వెర్షన్‌కే పవన్‌ ఓకేశాడట. ఇందులో పవన్‌ ఫేస్‌ తొలి 14 నిమిషాలు కనిపించదట. కేవలం ఫైట్‌ మాత్రమే ఉంటుందట. ఆఖరి నిమిషంలో ఫేస్‌ రివీల్‌ చేస్తారట. గతంలో చిరంజీవి ‘పులి’ సినిమాలో ఇలానే చేసినట్లు గుర్తు.

ఇక ఈ సినిమా కోసం పవన్‌ అక్టోబరు కాల్‌షీట్లు ఇచ్చారు అని అంటున్నారు. ఈ నేపథ్యంలో బ్యాంకాక్‌లో కొన్ని సన్నివేశాలు చిత్రీకరిస్తారు అంటున్నారు. అక్కడే ఇంట్రడక్షన్‌ సీన్‌ కూడా ఉండొచ్చు అని సమాచారం. ఇప్పటికే షూటింగ్‌ స్పాట్ల కోసం డైరక్షన్‌ టీమ్‌ రెక్కీ ప్రారంభించిందట. ఇక ఈ సినిమాను సంక్రాంతికి తెస్తారు అని తొలుత టాక్‌ వచ్చినా, ఆ తర్వాత దానిని సమ్మర్‌ అన్నారు. అయితే దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.

2023 టాప్- 10 గ్రాసర్స్.. ఏ సినిమా ఎక్కువ కలెక్ట్ చేసిందంటే?

‘భోళా శంకర్’ తో పాటు కోల్‌కతా బ్యాక్ డ్రాప్ లో రూపొందిన 10 సినిమాల రిజల్ట్స్.!

‘వాల్తేరు..’ టు ‘జైలర్’.. ఈ ఏడాది ఫస్ట్ వీక్ ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల లిస్ట్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #OG Movie
  • #pawan kalyan
  • #Sujeeth

Also Read

Kamal Haasan, Rajinikanth: కమల్‌ – రజనీ డైరక్టర్‌ మళ్లీ మారారా? కొత్త దర్శకుడు పాతవాడేనా?

Jr NTR: ఎన్టీఆర్ బర్త్ డే రోజు.. ‘గాడ్ ఆఫ్ వార్’ పై క్లారిటీ వస్తుందా?

Varanasi: ‘దేవర’ సెట్స్‌లో ‘వారణాసి’ షూటింగ్.. ఆ యాక్షన్ ఎపిసోడ్ కోసం అలా..!

Dacoit Collections: 4వ రోజు కూడా పర్వలేదనిపించిన డెకాయిట్ .. కానీ

LIK Collections: మొదటి సోమవారం మరింత డౌన్ అయిన ఎల్ ఐ కె వసూళ్లు!

NTR, Neel: ఎన్టీఆర్ – నీల్ సినిమాలో ‘ఆర్ ఆర్ ఆర్’ బ్యూటీ

related news

Anudeep: స్టాండప్‌ కామెడీ.. రెండు వైపుల వాడి ఉన్న కత్తి.. పట్టుకున్నోడి చెయ్యే..

Ustaad Bhagat Singh: హరీశ్ శంకర్‌ ఇక రెడీ అవ్వాల్సిందే.. ‘ఎక్స్‌’ మోతమోగిపోద్ది!

OG: ‘ఓజి’ సీక్వెల్ టైటిల్ ఫిక్స్.. నిర్మాత కూడా మారిపోయాడా?

Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

Dacoit: ‘డెకాయిట్‌’ సినిమాకు ఎంతమంది దర్శకులు పని చేశారు? ఇప్పటికి ముగ్గురు!

10 Years For Sardaar Gabbar Singh: ‘సర్దార్ గబ్బర్ సింగ్’ గాయానికి 10 ఏళ్ళు.. ఆ ఒక్క విషయంలో బాహుబలి రికార్డు కొట్టింది

trending news

Kamal Haasan, Rajinikanth: కమల్‌ – రజనీ డైరక్టర్‌ మళ్లీ మారారా? కొత్త దర్శకుడు పాతవాడేనా?

Kamal Haasan, Rajinikanth: కమల్‌ – రజనీ డైరక్టర్‌ మళ్లీ మారారా? కొత్త దర్శకుడు పాతవాడేనా?

1 hour ago
Jr NTR: ఎన్టీఆర్ బర్త్ డే రోజు.. ‘గాడ్ ఆఫ్ వార్’ పై క్లారిటీ వస్తుందా?

Jr NTR: ఎన్టీఆర్ బర్త్ డే రోజు.. ‘గాడ్ ఆఫ్ వార్’ పై క్లారిటీ వస్తుందా?

1 hour ago
Varanasi: ‘దేవర’ సెట్స్‌లో ‘వారణాసి’ షూటింగ్.. ఆ యాక్షన్ ఎపిసోడ్ కోసం అలా..!

Varanasi: ‘దేవర’ సెట్స్‌లో ‘వారణాసి’ షూటింగ్.. ఆ యాక్షన్ ఎపిసోడ్ కోసం అలా..!

2 hours ago
Dacoit Collections: 4వ రోజు కూడా పర్వలేదనిపించిన డెకాయిట్ .. కానీ

Dacoit Collections: 4వ రోజు కూడా పర్వలేదనిపించిన డెకాయిట్ .. కానీ

3 hours ago
LIK Collections: మొదటి సోమవారం మరింత డౌన్ అయిన ఎల్ ఐ కె వసూళ్లు!

LIK Collections: మొదటి సోమవారం మరింత డౌన్ అయిన ఎల్ ఐ కె వసూళ్లు!

4 hours ago

latest news

Krithi Shetty: కృతి శెట్టి హోప్స్ అన్నీ అనిల్ రావిపూడి పైనే!

23 mins ago
Ram Pothineni : నేను కూడా ఇంటర్ పూర్తి చెయ్యలేదు.. హీరో రామ్ ట్వీట్ వైరల్

54 mins ago
Brahmastra 2: ‘బ్రహ్మాస్త్ర 2’ ని టేకప్ చేయనున్న ‘రామాయణ’ నిర్మాత!

Brahmastra 2: ‘బ్రహ్మాస్త్ర 2’ ని టేకప్ చేయనున్న ‘రామాయణ’ నిర్మాత!

2 hours ago
Standup Comedy : కటకటాల్లోకి స్టాండ్ అప్ కమెడియన్ అనుదీప్ కటికాల ! ఎక్కడ దొరికాడంటే ?

Son Of OTT: ఓటీటీకి వచ్చేసిన ‘సన్ ఆఫ్’ సినిమా… ఎక్కడ చూడొచ్చంటే?

Son Of OTT: ఓటీటీకి వచ్చేసిన ‘సన్ ఆఫ్’ సినిమా… ఎక్కడ చూడొచ్చంటే?

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version