Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » ఆ విషయంలో కమల్ కు భయపడి అమితాబ్ వెనకడుగు వేసారట..!

ఆ విషయంలో కమల్ కు భయపడి అమితాబ్ వెనకడుగు వేసారట..!

  • June 18, 2020 / 09:00 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఆ విషయంలో కమల్ కు భయపడి అమితాబ్ వెనకడుగు వేసారట..!

అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్.. ఇండియన్ సినిమా గర్వించదగ్గ నటులు. అందులో ఎలాంటి సందేహం లేదు. ‘ఇద్దరిలో ఎవరు మంచి నటుడు.. ఎవరు గొప్ప?’ అని అడిగితే.. ఆ ప్రశ్నకు సమాధానం చెప్పడం చాలా కష్టం. అయితే కమల్ హాసన్ కు భయపడి అమితాబ్ బచ్చన్ ఓ సినిమాని వదులుకున్నారట. వినడానికే చాలా షాకింగ్ గా ఉంది కదూ.? అయినప్పటికీ ఇది నిజమే..! ఈ విషయాన్ని బయట పెట్టింది మరెవరో కాదు ప్రఖ్యాత తమిళ దర్శకుడు, నటుడు అయిన భాగ్యరాజ్. ఇటీవల ఆయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఈ విషయాన్ని తెలిపాడు.

ఆయన మాట్లాడుతూ.. “అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్‌లతో నేను ‘ఖబద్దార్’ అనే సినిమా తెరకెక్కించాలనుకున్నాను. ఈ చిత్రం కోసం నేను అమితాబ్ బచ్చన్‌ను సంప్రదిస్తే.. మొదట ఓకే అన్నారు. అయితే నేను ఫుల్ స్క్రిప్టు చెప్పాక ఆయన కమల్‌కు భయపడి వెనకడుగు వేశారు. ఆ సినిమా క్లైమాక్స్లో కమల్ హాసన్ పాత్ర చనిపోతుంది. కమల్ పాత్ర చనిపోవడమే ఆ సినిమాకి సరైన జడ్జిమెంట్. కానీ ‘కమల్ పాత్ర చనిపోతే.. అదే సినిమాలో హైలైట్ అవుతుందని..

చనిపోయే ముందు సన్నివేశంలో కమల్ నటన ముందు నేను తేలిపోతానని’ అమితాబ్ భయపడ్డారు. ఆయన ఈ విషయాన్ని ఓపెన్‌గానే నాతో చెప్పారు. ఈ సినిమా ‘నా ఇమేజ్‌ను డ్యామేజ్ చేస్తుందని .. డబ్బులు పోయినా పర్వాలేదు, కానీ పేరు పోకూడదు.ఈ సినిమా నేను చేయలేను.. కావాలంటే మరో సినిమాకు డేట్లు ఇస్తాను’ అని అమితాబ్ తప్పుకున్నారు” అంటూ భాగ్యరాజ్ చెప్పుకొచ్చారు.

Most Recommended Video

మేకప్‌ లేకుండా మన టాలీవుడ్ ముద్దుగుమ్మలు ఎలా ఉంటారో తెలుసా?
జ్యోతిక ‘పొన్‌మగల్‌ వందాల్‌’ రివ్యూ
ఈ డైలాగ్ లు చెప్పగానే గుర్తొచ్చే హీరోయిన్లు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Amitabh Bacchan
  • #Bhagya Raj
  • #Kamal Hassan

Also Read

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Atlee: అట్లీ చేస్తానంటున్న కమల్‌ హాసన్‌ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌.. ‘రాకా’ కంటే పెద్దగా అంటూ..

Indian 3: షాకింగ్‌ న్యూస్‌: ఆ సినిమా రెండో సీక్వెల్‌ ఉందట.. అవసరమా అధ్యక్ష

trending news

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

5 hours ago
Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

21 hours ago
Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

1 day ago
Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

1 day ago

latest news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

23 hours ago
Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

24 hours ago
Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

1 day ago
Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version