Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Kick Movie: 14 ఏళ్ళ ‘కిక్’ వెనుక అంత కథ జరిగింది…!

Kick Movie: 14 ఏళ్ళ ‘కిక్’ వెనుక అంత కథ జరిగింది…!

  • May 8, 2020 / 03:39 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kick Movie: 14 ఏళ్ళ ‘కిక్’ వెనుక అంత కథ జరిగింది…!

‘ఆర్.ఆర్ మూవీ మేకర్స్’ బ్యానర్ పై ఆర్.ఆర్. వెంకట్ నిర్మించిన ‘కిక్’ చిత్రం 2009 మే 8 న విడుదలయ్యింది. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ తెరకెక్కించిన ఈ చిత్రంలో రవితేజ, ఇలియానా జంటగా నటించారు. వక్కంతం వంశీ ఈ చిత్రానికి కథ అందించగా తమన్ సంగీతం అందించాడు. సమ్మర్ కానుకగా విడుదల అయిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ గా నిలిచింది. రవితేజ … బ్రహ్మానందంతో చేసిన మాస్ కామెడీకి హౌస్ ఫుల్ బోర్డు లు పడ్డాయి.

ఇలియానా గ్లామర్ తో పాటు శ్యామ్ నటన.. అలాగే తమన్ సంగీతం కూడా పెద్ద ప్లస్ అని చెప్పాలి. 10 కోట్ల రవితేజ మార్కెట్ ను .. ఈ చిత్రం ఏకంగా 25 కోట్లు చేసింది. అంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిన ఈ చిత్రాన్ని ఇప్పటికీ ప్రేక్షకులు టీవీల్లో ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు. యూట్యూబ్ లో కూడా ఈ చిత్రం కామెడీ సీన్స్ ను బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈరోజుతో ఈ చిత్రం వచ్చి 14 ఏళ్ళు పూర్తయ్యింది. అయితే ‘కిక్’ చిత్రాన్ని ముందుగా సురేందర్ రెడ్డి రవితేజ కోసం అనుకోలేదట.

An interesting story behind Kick movie making1

ఇద్దరు స్టార్ హీరోలు రిజెక్ట్ చేస్తే … రవితేజ వద్దకు వచ్చింది. ఆ ఇద్దరు స్టార్ హీరోలు మరెవరో కాదు..యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్. అవును సురేందర్ రెడ్డి మొదట ప్రభాస్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించాలి అనుకున్నాడట. కారణాలు ఏంటో తెలీదు కానీ ప్రభాస్ ఈ ప్రాజెక్ట్ ను రిజెక్ట్ చేసాడు. తరువాత ఎన్టీఆర్ వద్దకు తీసుకెళ్తే అతను కూడా రిజెక్ట్ చేసాడట. దీంతో రవితేజ తో తీసి డబుల్ బ్లాక్ బస్టర్ కొట్టాడు సురేంద్ర రెడ్డి.

Most Recommended Video

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ileana D'Cruz
  • #Kick
  • #Kick Movie
  • #RaviTeja

Also Read

Balan: The Boy Review in Telugu: బాల‌న్: ది బాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 36 సినిమాల సందడి!

Deewana Review in Telugu: దీవానా సినిమా రివ్యూ & రేటింగ్!

Sing Geetham Collections: మొదటి వారం 53 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘సింగ్ గీతం’

Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Peddi Collections: 3వ వీకెండ్లో కూడా సత్తా చాటేలా ఉంది.. కానీ?

related news

Irumudi Glimpse: ఇరుముడి గ్లింప్స్.. ఆ ఇద్దరి ప్రయోగం

Irumudi: రవితేజ ‘ఇరుముడి’ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్?

trending news

Balan: The Boy Review in Telugu: బాల‌న్: ది బాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Balan: The Boy Review in Telugu: బాల‌న్: ది బాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 36 సినిమాల సందడి!

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 36 సినిమాల సందడి!

6 hours ago
Deewana Review in Telugu: దీవానా సినిమా రివ్యూ & రేటింగ్!

Deewana Review in Telugu: దీవానా సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago
Sing Geetham Collections: మొదటి వారం 53 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘సింగ్ గీతం’

Sing Geetham Collections: మొదటి వారం 53 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘సింగ్ గీతం’

23 hours ago
Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

23 hours ago

latest news

Alia Bhatt: నా కూతురు సినిమాల కోసమే పుట్టింది: స్టార్‌ హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

39 mins ago
Allu Arjun: అన్ని ప్రయత్నాలు విఫలం.. ఇక బన్నీ కోర్టు మెట్లు ఎక్కాల్సిందే… ఆ రోజు ఏమవుతుందో?

2 hours ago
Manjusha Mukkavilli: ‘మా ఇంటి బంగారం’ లో సమంత ఫ్రెండ్ గా చేసిన నటి ఎవరో? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?

5 hours ago
Teja Sajja: రెండో సీక్వెల్‌ ప్రారంభించిన తేజ సజ్జా.. ఇదే ముందొస్తుందని టాక్‌

1 day ago
Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’ టాక్ తేడా కొట్టడానికి ఈ మైనస్సులే కారణమా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version