Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Featured Stories » BA Raju: మహేష్ బాబు బి.ఎ.రాజుకి అంత ఇంపార్టెన్స్ ఇచ్చేవాడట..!

BA Raju: మహేష్ బాబు బి.ఎ.రాజుకి అంత ఇంపార్టెన్స్ ఇచ్చేవాడట..!

  • May 22, 2021 / 04:51 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

BA Raju: మహేష్ బాబు బి.ఎ.రాజుకి అంత ఇంపార్టెన్స్ ఇచ్చేవాడట..!

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత,సినీ పాత్రికేయులు అయిన బి ఏ రాజు గారు ఈరోజు గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. దీంతో టాలీవుడ్ మొత్తం విషాద ఛాయలు అలముకున్నాయి. ఈయన సూపర్ స్టార్ కృష్ణ గారి వద్ద పబ్లిసిటీ వ్యవహారాలు చూసే పి ఆర్ ఓ గా సినీ జీవితాన్ని ప్రారంభించారు.ఆ ఫ్యామిలీకి ఈయన అత్యంత సన్నిహితులు. కృష్ణ గారి సినిమాలతో పాటు ఇప్పుడు మహేష్ బాబు సినిమాలకు ఈయన పనిచేస్తున్నారు. ఈయన నిర్మించిన ‘లవ్ లీ’ ‘వైశాఖం’ సినిమాల ఆడియో విడుదల కార్యక్రమాలకు కూడా మహేష్ బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యేవాడు.

అక్కడితో ఆపేయలేదు.. రాజు గారి కోసం మహేష్ బాబు ఏకంగా నిర్మాతనే మార్చేసిన సందర్భం కూడా ఒకటి ఉందట. మహేష్ బాబు కెరీర్లో నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన ‘శ్రీమంతుడు’ చిత్రాన్ని ఎప్పటికీ మర్చిపోలేము. కొరటాల శివ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని నిర్మించింది ‘మైత్రి మూవీ మేకర్స్’ వారు అన్న సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రాజెక్టుని ముందుగా మరో నిర్మాణ సంస్థ నిర్మించాల్సి ఉందట. అయితే వారు ఈ ప్రాజెక్టుకి పి.ఆర్.ఓ గా రాజు గారిని కాకుండా వేరే వాళ్ళని పెట్టుకుందాం అని మహేష్ తో చెప్పారట. దానికి మహేష్ ఒప్పుకోలేదట.

తర్వాత కొద్ది రోజులకు వేరే నిర్మాత ఉంటే చూడమని మహేష్ ప్రకటన ఇప్పించినట్టు తెలుస్తుంది. దాంతో ఓవర్సీస్ లో మహేష్ సినిమాలను పంపిణీ చేసే ‘మైత్రి’ వారు ముందుకు వచ్చినట్లు తెలుస్తుంది. ‘మైత్రి’ వారు ఎప్పటి నుండో నిర్మాతలుగా మారాలని అనుకునేవారట. అందుకు ఎన్టీఆర్ తో సంప్రదించారని తెలుస్తుంది. అయితే ఫైనల్ గా మహేష్ తో వారు నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టినట్టు తెలుస్తుంది.

Most Recommended Video

టాలీవుడ్ స్టార్ హీరోల ఫేవరెట్ ఫుడ్స్ ఇవే..?
ఈ 10 సినిమాల్లో కనిపించని పాత్రలను గమనించారా?
2020 లో పాజిటివ్ టాక్ వచ్చినా బ్రేక్ ఈవెన్ కానీ సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ba raju
  • #mahesh
  • #PRO Ba Raju
  • #Srimanthudu

Also Read

జియో హాట్‌ స్టార్ బిగ్గెస్ట్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ ‘సేవ్ ది టైగర్స్ – సీజన్ 3’ .. పోస్టర్ రిలీజ్

Veerabhadrudu: సూపర్ హిట్ లిస్టులో చేరిన ‘వీరభద్రుడు’

OTT: ఈ వీకెండ్ కు ఓటీటీల్లో ఏకంగా 26 సినిమాలు విడుదల

Ugly Story Review in Telugu: అగ్లీ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

Memu Copulam Review in Telugu: మేము “కాప్‌”లం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Veerabhadrudu Collections: తెలుగు రాష్ట్రాల్లో ‘వీరభద్రుడు’ బాదుడు…ఇప్పటివరకు లాభాలు ఎంతో తెలుసా?

related news

జియో హాట్‌ స్టార్ బిగ్గెస్ట్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ ‘సేవ్ ది టైగర్స్ – సీజన్ 3’ .. పోస్టర్ రిలీజ్

జియో హాట్‌ స్టార్ బిగ్గెస్ట్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ ‘సేవ్ ది టైగర్స్ – సీజన్ 3’ .. పోస్టర్ రిలీజ్

Anirudh Ravichander : స్పెయిన్ లో పెళ్లి.. చెన్నైలో రిసెప్షన్.. అనిరుద్ మ్యారేజ్ పై వస్తున్న వార్తల్లో నిజమెంత ?

Anirudh Ravichander : స్పెయిన్ లో పెళ్లి.. చెన్నైలో రిసెప్షన్.. అనిరుద్ మ్యారేజ్ పై వస్తున్న వార్తల్లో నిజమెంత ?

Veerabhadrudu: సూపర్ హిట్ లిస్టులో చేరిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu: సూపర్ హిట్ లిస్టులో చేరిన ‘వీరభద్రుడు’

OTT: ఈ వీకెండ్ కు ఓటీటీల్లో ఏకంగా 26 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కు ఓటీటీల్లో ఏకంగా 26 సినిమాలు విడుదల

Ugly Story Review in Telugu: అగ్లీ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

Ugly Story Review in Telugu: అగ్లీ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

Raviteja Nannimala: కన్నీళ్ళు పెట్టుకున్న నటుడు రవితేజ

trending news

జియో హాట్‌ స్టార్ బిగ్గెస్ట్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ ‘సేవ్ ది టైగర్స్ – సీజన్ 3’ .. పోస్టర్ రిలీజ్

జియో హాట్‌ స్టార్ బిగ్గెస్ట్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ ‘సేవ్ ది టైగర్స్ – సీజన్ 3’ .. పోస్టర్ రిలీజ్

1 hour ago
Veerabhadrudu: సూపర్ హిట్ లిస్టులో చేరిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu: సూపర్ హిట్ లిస్టులో చేరిన ‘వీరభద్రుడు’

1 day ago
OTT: ఈ వీకెండ్ కు ఓటీటీల్లో ఏకంగా 26 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కు ఓటీటీల్లో ఏకంగా 26 సినిమాలు విడుదల

1 day ago
Ugly Story Review in Telugu: అగ్లీ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

Ugly Story Review in Telugu: అగ్లీ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Memu Copulam Review in Telugu: మేము “కాప్‌”లం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Memu Copulam Review in Telugu: మేము “కాప్‌”లం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Trishala Dutt : సంజయ్ దత్ కూతురికి కూడా బాడీ షేమింగ్ తప్పలేదుగా..

Trishala Dutt : సంజయ్ దత్ కూతురికి కూడా బాడీ షేమింగ్ తప్పలేదుగా..

1 day ago
Aishwarya Rai : ప్రతిష్టాత్మక కేన్స్ ఫెస్టివల్ కు ఐశ్వర్యారాయ్.. రెడ్ కార్పెట్ లుక్ కోసం అభిమానులు వెయిటింగ్ !

Purushaha Review in Telugu: పురుషః సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Peddi: మరో ట్రైలర్ అవసరమా ‘పెద్ది’

Peddi: మరో ట్రైలర్ అవసరమా ‘పెద్ది’

2 days ago
Dhurandhar : ఒకటి కాదు రెండు OTT ప్లాట్ఫార్మ్స్ లోకి ‘ధురంధర్ రా & అన్ కట్’ వెర్షన్ !

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version