Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » Prabhas: ప్రభాస్ 25′ వెనుక పెద్ద కథే నడిచింది కదా..!

Prabhas: ప్రభాస్ 25′ వెనుక పెద్ద కథే నడిచింది కదా..!

  • April 1, 2021 / 11:10 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prabhas: ప్రభాస్ 25′ వెనుక పెద్ద కథే నడిచింది కదా..!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేతినిండా సినిమాలతో క్షణం ఖాళీ లేకుండా గడుపుతున్నాడు. ‘రాధే శ్యామ్’ చిత్రం తుది దశలో ఉంది. జూలై లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దాని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో పాల్గొంటూనే ‘ఆది పురుష్’ ‘సలార్’ వంటి బడా చిత్రాల షూటింగ్లో పాల్గొంటున్నాడు ప్రభాస్. ఇదిలా అండగా.. ‘రాధే శ్యామ్’ ప్రభాస్ కు 20వ సినిమా. ఆ తరువాత ‘ఆదిపురుష్’ ప్రభాస్ కు 22వ సినిమా కావడం విశేషం. మధ్యలో నాగ్ అశ్విన్ చిత్రాన్ని ప్రభాస్ 21గా అనౌన్స్ చేశారు నిర్మాతలైన వైజయంతి మూవీస్ వారు.

ఇక ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో చేస్తున్న సలార్.. ప్రభాస్ కు 23వ సినిమా అన్న సంగతి తెలిసిందే. అయితే 24వ సినిమా ఎవరు చేస్తారు అనే విషయం పై క్లారిటీ ఇవ్వలేదు కానీ… ‘ప్రభాస్ 25’ మాత్రం కొరటాల శివ డైరెక్షన్లో ఉంటుందని కథనాలు వినిపించాయి. ‘మైత్రి మూవీ మేకర్స్’ వారు ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నట్టు కూడా టాక్ వినిపించింది. కానీ ఇప్పుడు ప్రభాస్ 25 ను దిల్ రాజు నిర్మించబోతున్నట్టు కొద్దిరోజుల నుండీ ప్రచారం జరుగుతుంది. దీనిని కూడా ప్రశాంత్ నీల్ తెరకెక్కించబోతున్నట్టు సమాచారం.

ఈ నేపథ్యంలో కొరటాల తో ప్రభాస్ సినిమా లేనట్టేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే అలాంటిదేమి లేదు అని ఇన్సైడ్ టాక్. ప్రభాస్ 24 మూవీని కొరటాల శివ తెరకెక్కించే అవకాశాలు ఉన్నాయని.. ఒకవేళ అది కుదరని పక్షంలో ప్రభాస్ 26ను అయినా కొరటాల డైరెక్ట్ చేసే అవకాశం ఉందని ప్రభాస్ సన్నిహితుల సమాచారం.ప్రభాస్ కు మ్యాచ్ అయ్యే స్క్రిప్ట్ పైనే కొరటాల వర్క్ చేస్తున్నాడట. బన్నీ తో సినిమా అయిన వెంటనే ప్రభాస్ తో కొరటాల మూవీ గ్యారెంటీ అని వారు తెలిపారు.

Most Recommended Video

రంగ్ దే సినిమా రివ్యూ & రేటింగ్!
అరణ్య సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dil Raju
  • #Koratala Shiva
  • #Mythri Movie Makers
  • #Prabhas
  • #Prabhas24

Also Read

The Odyssey Review in Telugu: క్రిస్టోఫ‌ర్ నోల‌న్ ది ఒడిస్సీ సినిమా రివ్యూ & రేటింగ్!

Raja The Raja Review in Telugu: రాజా ది రాజా సినిమా రివ్యూ & రేటింగ్!

Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లో విషాదం.. ప్రాణాపాయ స్థితిలో నటుడు

Dil Raju : టాలీవుడ్ కంటే బాలీవుడ్ బెటర్.. నిర్మాత దిల్ రాజ్ సంచలన వ్యాఖ్యలు !

Baahubali 3: ఫైనల్‌గా చెప్పేశారు.. ‘వారణాసి’ తర్వాత రాజమౌళి సినిమా సీక్వెలే!

Sangeeth Sobhan: ప్రభాస్‌ సినిమా టీమ్‌లో కుర్రాడితో సంగీత్‌ శోభన్‌ కొత్త సినిమా

Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

trending news

The Odyssey Review in Telugu: క్రిస్టోఫ‌ర్ నోల‌న్ ది ఒడిస్సీ సినిమా రివ్యూ & రేటింగ్!

The Odyssey Review in Telugu: క్రిస్టోఫ‌ర్ నోల‌న్ ది ఒడిస్సీ సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Raja The Raja Review in Telugu: రాజా ది రాజా సినిమా రివ్యూ & రేటింగ్!

Raja The Raja Review in Telugu: రాజా ది రాజా సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago
Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

9 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

1 day ago
Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

1 day ago

latest news

Chennai Love Story: ‘చెన్నై లవ్‌స్టోరీ’ని వదులుకున్న ‘ఎపిక్‌’ జంట రిప్లై ఇస్తుందా?

3 hours ago
Siddharth Galla: మహేష్ మేనల్లుడు చేసుకోబోయే సౌత్ కొరియా అమ్మాయి గురించి తెలుసా?

4 hours ago
Jason Sanjay: ఇంటర్వ్యూ: ఆ సాంగ్‌లో అందుకే లేను.. ఓ షార్ట్‌ ఫిల్మ్‌ చేశా.. ఆ స్టార్‌కి నో చెప్పా : జేసన్‌ సంజయ్‌

22 hours ago
Sreeleela: మళ్లీ తమిళ సినిమాలో శ్రీలీల.. ఈసారి హీరోయిన్‌ కాదంట

23 hours ago
Fauzi : ‘ఫౌజీ’ పోస్టర్‌లో ప్రభాస్ జంధ్యం.. ఫ్యాన్స్‌లో ఆసక్తికర చర్చ

Fauzi : ‘ఫౌజీ’ పోస్టర్‌లో ప్రభాస్ జంధ్యం.. ఫ్యాన్స్‌లో ఆసక్తికర చర్చ

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version