Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Sree Vishnu: 4 ఏళ్లకు ఒకసారి వచ్చే శ్రీవిష్ణు పుట్టినరోజు.. 40 వచ్చినా లెక్క 10 మాత్రమే..!

Sree Vishnu: 4 ఏళ్లకు ఒకసారి వచ్చే శ్రీవిష్ణు పుట్టినరోజు.. 40 వచ్చినా లెక్క 10 మాత్రమే..!

  • February 29, 2024 / 01:17 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sree Vishnu: 4 ఏళ్లకు ఒకసారి వచ్చే శ్రీవిష్ణు పుట్టినరోజు.. 40 వచ్చినా లెక్క 10 మాత్రమే..!

ప్రతి గంటకు ఎంతో మంది పుడుతూనే ఉంటారు. ఫిబ్రవరి 29 డేట్ కి పుట్టడం కూడా ఇందులో భాగమే. చెప్పుకోడానికి అది వింతగా ఏమీ అనిపించదు. అయితే ఈ డేట్ 4 ఏళ్లకు ఒకసారి మాత్రమే వస్తుంది. ‘లీప్ ఇయర్’ అంటారు. ఇదిలా ఉండగా.. ఫిబ్రవరి 29న పుట్టిన వాళ్ళు కూడా 4 ఏళ్లకు ఒకసారే పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకోగలరు. అప్పుడెప్పుడో వచ్చిన ‘సుస్వాగతం’ సినిమాలో హీరో పవన్ కళ్యాణ్ కూడా 4 ఏళ్లకు ఒకసారి వచ్చే పుట్టినరోజుని ఘనంగా జరుపుకున్నట్టు చూపించారు.

నిజజీవితంలో ఇలాంటి పరిస్థితిలో ఎవ్వరూ ఉండకూడదు అని ఆ టైంలో చాలా మంది అనుకున్నారు. కానీ టాలీవుడ్లో ఓ హీరో కూడా ఇలాగే 4 ఏళ్లకు ఒకసారి పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకునే పరిస్థితిలో ఉన్నాడు. అతను మరెవరో కాదు శ్రీవిష్ణు. ‘బాణం’ సినిమాతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఇతను. ఆ తర్వాత ‘సోలో’ ‘లవ్ ఫెయిల్యూర్’ ‘నా ఇష్టం’ ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ ‘ఒక్కడినే’ ‘అసుర’ ‘ప్రతినిథి’ వంటి చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసిన ఇతను..

తర్వాత హీరోగా మారి ‘ప్రేమ ఇష్క్ కాథల్’ ‘సెకండ్ హ్యాండ్’ ‘అప్పట్లో ఒకడుండేవాడు’ వంటి చిత్రాలు చేశాడు. ఇప్పటికీ చేస్తూనే ఉన్నాడు.’మెంటల్ మదిలో’ ‘నీదీ నాదీ ఒకే కథ’ ‘బ్రోచేవారెవరురా’ ‘రాజ రాజ చోర’ ‘సామజవరగమన’ వంటి హిట్లు ఇతని ఖాతాలో ఉన్నాయి. మార్చి 22 న ‘ఓం భీమ్ బుష్ ‘ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

ఇదిలా ఉండగా.. శ్రీవిష్ణు (Sree Vishnu) తన 40వ పుట్టినరోజుని మీడియా వారితో కలిసి సెలబ్రేట్ చేసుకున్నాడు. 4 ఏళ్లకు ఒకసారి వచ్చే తన పుట్టినరోజు కావడం, అందులోనూ ఇది తనకు 40 వ పుట్టినరోజు కావడంతో ఘనంగా జరుపుకున్నట్టు స్పష్టమవుతుంది. 40 ఏళ్ళు వచ్చినా శ్రీవిష్ణు తన బర్త్ డే ని 10 సార్లు మాత్రమే సెలబ్రేట్ చేసుకున్నాడు.

పవర్ స్టార్ నిజంగానే రూ.100 కోట్ల ఆస్తులు అమ్మారా.. ఏమైందంటే?

‘ఆపరేషన్ వాలెంటైన్’ సెన్సార్ రివ్యూ వచ్చేసింది.. రన్ టైమ్ ఎంతంటే?
ఒకప్పుడు సన్నగా ఉండి ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయిన 11 హీరోయిన్స్.!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #pawan kalyan
  • #sri vishnu
  • #Suswagatham

Also Read

Chennai Love Story Collections: 8వ రోజు కూడా కోటి షేర్ రాబట్టిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Srinivasa Mangapuram Collections: 2వ రోజు మరింత తగ్గిన ‘శ్రీనివాస మంగాపురం’ కలెక్షన్స్.. కానీ

అనుమానాస్పద స్థితిలో చచ్చి పడి ఉన్న సీనియర్ నటుడు

Jana Nayakudu Collections: డిజాస్టర్ టాక్ తో కూడా 60 శాతం రికవరీ సాధించిన ‘జన నాయకుడు’

Chennai Love Story Collections: సూపర్ హిట్ లిస్టులో చేరిపోయిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Srinivasa Mangapuram Collections: మొదటి రోజు బిలో యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన ‘శ్రీనివాస మంగాపురం’

related news

Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌ సర్జరీ పూర్తి.. రెండు నెలల్లో మరో సర్జరీ

Mega Updates: గిఫ్ట్‌లు రెడీ.. స్పెషల్‌ డే నాడు మెగా ఫ్యాన్స్‌కి పండగే

trending news

Chennai Love Story Collections: 8వ రోజు కూడా కోటి షేర్ రాబట్టిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: 8వ రోజు కూడా కోటి షేర్ రాబట్టిన ‘చెన్నై లవ్ స్టోరీ’

4 hours ago
Srinivasa Mangapuram Collections: 2వ రోజు మరింత తగ్గిన ‘శ్రీనివాస మంగాపురం’ కలెక్షన్స్.. కానీ

Srinivasa Mangapuram Collections: 2వ రోజు మరింత తగ్గిన ‘శ్రీనివాస మంగాపురం’ కలెక్షన్స్.. కానీ

4 hours ago
అనుమానాస్పద స్థితిలో చచ్చి పడి ఉన్న సీనియర్ నటుడు

అనుమానాస్పద స్థితిలో చచ్చి పడి ఉన్న సీనియర్ నటుడు

4 hours ago
Jana Nayakudu Collections: డిజాస్టర్ టాక్ తో కూడా 60 శాతం రికవరీ సాధించిన ‘జన నాయకుడు’

Jana Nayakudu Collections: డిజాస్టర్ టాక్ తో కూడా 60 శాతం రికవరీ సాధించిన ‘జన నాయకుడు’

5 hours ago
Chennai Love Story Collections: సూపర్ హిట్ లిస్టులో చేరిపోయిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: సూపర్ హిట్ లిస్టులో చేరిపోయిన ‘చెన్నై లవ్ స్టోరీ’

5 hours ago

latest news

OTT: ఒక్కరోజే 41 సినిమాల సందడి.. ఓటీటీ ప్రియులకి పండగే

12 hours ago
Srinivasa Mangapuram: ‘శ్రీనివాస మంగాపురం’ కి పెట్టింది ఎంత? రాబట్టాల్సింది ఎంత?

Rakul Preet – Sai Pallavi: ఆమె పీఆర్‌ టీమ్‌ పని స్టార్ట్‌ చేసిందా.. అందుకేనా సాయిపల్లవిపై కామెంట్స్‌?

2 days ago
Raaka: పుకార్లతోనే సరిపెడుతున్నారు.. అసలు మేటర్‌ చెప్పడం లేదు.. పబ్లిసిటీ స్టంటేనా?

Rashmika Injured: డ్యాన్స్ సీక్వెన్స్ చిత్రీకరణ సందర్భంగా తీవ్రంగా గాయపడిన హీరోయిన్ రశ్మిక మందన్న

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version