Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » Ram Charan, Shankar Movie: చరణ్ శంకర్ మూవీపై ఎగ్జైటింగ్ న్యూస్!

Ram Charan, Shankar Movie: చరణ్ శంకర్ మూవీపై ఎగ్జైటింగ్ న్యూస్!

  • July 3, 2021 / 12:04 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ram Charan, Shankar Movie: చరణ్ శంకర్ మూవీపై ఎగ్జైటింగ్ న్యూస్!

గత కొన్ని రోజుల నుంచి ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత చరణ్ నటించబోయే సినిమా విషయంలో చరణ్ ఫ్యాన్స్ తెగ కంగారు పడుతున్నారు. భారతీయుడు2 సినిమా వల్ల శంకర్ కోర్టు వివాదాల్లో చిక్కుకోవడంతో శంకర్ చరణ్ ప్రాజెక్ట్ షూటింగ్ అనుకున్న విధంగా జరుగుతుందా..? లేక ఆలస్యమవుతుందా..? అనే ప్రశ్నలు వినిపించాయి. అయితే తాజాగా కోర్టు తీసుకున్న నిర్ణయం వల్ల చరణ్ కష్టాలు తీరినట్టేనని తెలుస్తోంది. తమిళనాడు హైకోర్టు శంకర్ చరణ్ కాంబో మూవీ షూటింగ్ మొదలుకాకూడదని దాఖలైన పిటిషన్లను కొట్టేసినట్లు తెలుస్తోంది.

కోర్టు నిర్ణయంతో చరణ్ శంకర్ మూవీకి దాదాపుగా అడ్డంకులు తొలగిపోయినట్లేనని చెప్పాలి. నిర్మాత దిల్ రాజు దాదాపు 150 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది. ఆర్ఆర్ఆర్ షూటింగ్ పూర్తైన తరువాత చరణ్ శంకర్ కాంబో మూవీ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. సాధారణంగా శంకర్ సినిమాలలో గ్రాఫిక్స్ కు ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుంది. అయితే ఈ సినిమాను మాత్రం శంకర్ కమర్షియల్ అంశాలతో తెరకెక్కించనున్నారని తెలుస్తోంది.

మరోవైపు శంకర్ దర్శకత్వంలో వస్తున్న సినిమాలు కాస్ట్ ఫెయిల్యూర్ గా నిలుస్తున్నాయి. శంకర్ ఈ సినిమాతోనైనా సక్సెస్ ట్రాక్ లోకి రావాలని భావిస్తున్నారు. చరణ్ మూవీతో శంకర్ కోరిక తీరుతుందేమో చూడాల్సి ఉంది. మరోవైపు రాజమౌళి దర్శకత్వంలో నటించిన హీరోకు తరువాత సినిమా ఫ్లాప్ అవుతుందని ఇండస్ట్రీలో ఒక సెంటిమెంట్ ఉంది. చరణ్ శంకర్ సినిమాతో ఈ సెంటిమెంట్ ను బ్రేక్ చేస్తారేమో చూడాల్సి ఉంది.

Most Recommended Video

విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dil Raju
  • #Ram Charan
  • #RC15
  • #Shanker
  • #Varun Tej

Also Read

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు..  పైగా నెగిటివ్ టాక్

related news

Varun Tej: వరుణ్‌తేజ్‌కి ఏమైందో తెలుసుగా.. చేతికి కర్ర ఎందుకో తెలుసుగా?

RC 17: లుక్‌లో మార్పులు.. కథలో మార్పులు.. ముహూర్తం ఎప్పుడంటే?

RC 17: జరిగిందేదో జరిగిపోయింది… ఈసారి జాగ్రత్తగా ఉండాలి చరణ్‌

Dil Raju : టాలీవుడ్ కంటే బాలీవుడ్ బెటర్.. నిర్మాత దిల్ రాజ్ సంచలన వ్యాఖ్యలు !

Ram Charan: ‘పెద్ది’ ఎఫెక్ట్‌: రామ్‌ చరణ్‌ రెమ్యూనరేషన్‌ వెనక్కి ఇచ్చేశాడా? నిజమేనా?

Peddi Collections: ‘పెద్ది’కి ఇంకొక్క రోజే గోల్డెన్ ఛాన్స్

trending news

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

3 hours ago
The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

5 hours ago
Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

23 hours ago
Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

1 day ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

1 day ago

latest news

Ramayana: ‘రామాయణ’… ఏ పాత్రలో ఎవరు నటిస్తున్నారు.. ఇదిగో లిస్ట్‌

2 hours ago
H Vinoth: కమల్‌ – రజనీకాంత్‌ కాంబోని ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ మిస్‌ అయ్యాడా?

Fauzi: ఆజాద్‌ హింద్‌ ‘ఫౌజ్‌’గా ప్రభాస్‌.. మరి సుభాష్‌ చంద్రబోస్‌ ఎవరు?

4 hours ago
Nagarjuna: డేట్‌ మీద ఎందుకు నిలబడలేకపోతున్నాం.. నాగ్‌ ప్రశ్నకు సమాధానమిచ్చేది ఎవరు?

Nagarjuna: డేట్‌ మీద ఎందుకు నిలబడలేకపోతున్నాం.. నాగ్‌ ప్రశ్నకు సమాధానమిచ్చేది ఎవరు?

5 hours ago
H vinoth: కోర్టుకెక్కడమే ‘జన నాయగన్‌’ చేసిన తప్పా.. దర్శకుడి మాటల్లో…

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version