Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » NBK107: ‘బాలయ్య 107’ కి సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్డేట్..!

NBK107: ‘బాలయ్య 107’ కి సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్డేట్..!

  • March 5, 2022 / 11:34 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

NBK107: ‘బాలయ్య 107’ కి సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్డేట్..!

బాలకృష్ణ కెరీర్లో ఎన్ని హిట్ సినిమాలు, బ్లాక్ బస్టర్లు, ఇండస్ట్రీ హిట్లు ఉన్నా ఎందుకో యావరేజ్ గా ఆడిన ‘చెన్నకేశవ రెడ్డి’ పై మనసు పారేసుకున్నారు ఆయన అభిమానులు. ఆ రేంజ్ ఎలివేషన్స్ కలిగిన మూవీ.. ఆ స్థాయిలో బాలయ్య ఇచ్చిన పెర్ఫార్మన్స్ మళ్ళీ ఇప్పటివరకు చూడనట్టు వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. దర్శకుడు వి.వి.వినాయక్ ను కూడా ఇలాంటి సినిమా, కుదిరితే ఆ సినిమాకి సీక్వెల్ ప్లాన్ చేయాలంటూ బాలయ్య అభిమానులు కోరుతుంటారు.

అయితే అది ఎప్పటికి నెరవేరుతుందో తెలీదు కానీ ప్రస్తుతం బాలయ్య.. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేస్తున్న 107 వ సినిమా ఆ స్థాయిలోనే ఉండబోతుందని ఇన్సైడ్ టాక్. ఇందులో కూడా బాలయ్య అభిమానులకి కావాల్సిన హై రేంజ్ ఎలివేషన్స్ ఉంటాయట. ముఖ్యంగా చెల్లెలి పాత్ర కూడా ఓ రేంజ్లో ఉంటుందని వినికిడి. ఈ పాత్రకి తమిళ నటి వరలక్ష్మీ శరత్ కుమార్ ను ఎంపిక చేసుకున్నారని సమాచారం. ‘చెన్నకేశవ రెడ్డి’ లోని చెల్లెలి పాత్రని దేవయాని పోషించింది.

ఆమె ఆ పాత్రకి బాగానే న్యాయం చేసింది. కానీ అలాంటి పాత్ర వరలక్ష్మీ శరత్ కుమార్ కనుక చేస్తే.. అది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అందుకే ఏరి కోరి ఆమెని ఈ ప్రాజెక్టులో ఎంపిక చేసుకున్నట్టు స్పష్టమవుతుంది. ఇక ఆమె పాత్రకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను రేపు విడుదల చేయబోతున్నారట.మరి అది నిజమో కాదో రేపు తెలుస్తుంది. ‘మైత్రి మూవీ మేకర్స్’ వారు నిర్మిస్తున్న ఈ చిత్రంలో శృతీ హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. చాలా కాలం తర్వాత బాలయ్య పక్కన నటిస్తున్న స్టార్ హీరోయిన్ ఈమెనే కావడం మరో విశేషం.

బిగ్ బాస్ నాన్ స్టాప్ 17మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

‘భీమ్లా నాయక్’ లోని అదిరిపోయే డైలాగులు ఇవే..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #balayya
  • #Gopichand malineni
  • #Mythri Movie Makers
  • #Nandamuri Balakrishna
  • #NBK107

Also Read

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

related news

Balayya Koratala: ‘కార్పెంటర్‌’ కోసం ఇద్దరు ఐశ్వర్యలు.. ఒకరిలా.. ఇంకొకరలా..

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

NBK 111: ప్లాన్స్‌లో ఎలాంటి మార్పు లేదు.. చెప్పినట్లే వస్తాడట

NBK 111: బాలయ్య పై పెద్ది భారం.. ఎంతవరకు?

NBK 111: ‘రాకా’.. ‘కాకా’.. స్టైల్‌లో బాలకృష్ణ కొత్త సినిమా టైటిల్‌?

trending news

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

17 hours ago
Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

17 hours ago
Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

17 hours ago
Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

2 days ago
Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

2 days ago

latest news

Raviteja – Vivek: రవితేజ కొత్త సినిమా షూటింగ్‌ మొదలైపోయిందా.. మరి ఆ సినిమా?

49 mins ago
Sankrathi 2027:  ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

2 hours ago
Irumudi: ఇండస్ట్రీలో బ్యాడ్‌ యాంగిల్‌ను చూపించిన ‘ఇరుముడి’.. టాలీవుడ్‌ని అందుకే అనేది…

3 hours ago
Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

20 hours ago
Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version