Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #భైరవం సినిమా రివ్యూ
  • #గద్దర్ అవార్డులు గెలుచుకున్న సినిమాల లిస్ట్..!
  • #పవన్ ఫ్యాన్స్ మనసులు దోచుకున్న శింబు

Filmy Focus » Movie News » Prabhas, Maruthi : ప్రభాస్ – మారుతి ల మూవీ గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్..!

Prabhas, Maruthi : ప్రభాస్ – మారుతి ల మూవీ గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్..!

  • November 3, 2022 / 03:58 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prabhas, Maruthi : ప్రభాస్ – మారుతి ల మూవీ గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్..!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ప్రస్తుతం రెండు సినిమాలు రూపొందుతున్న సంగతి తెలిసిందే. అందులో ఒకటి ఓం రౌత్ దర్శకత్వంలో చేస్తున్న ఆదిపురుష్ కాగా, మరొకటి ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేస్తున్న సలార్ మూవీ కావడం విశేషం. ఈ రెండు సినిమాలు 2023 లో రిలీజ్ కాబోతున్నాయి. వీటితో పాటు ప్రభాస్ సైలెంట్ గా షూటింగ్ మొదలుపెట్టిన సినిమాల్లో మారుతి మూవీ కూడా ఉంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రాలేదు.

కానీ ఆల్రెడీ షూటింగ్ మొదలైపోయింది. ఆల్రెడీ ఫస్ట్ షెడ్యూల్ కూడా కంప్లీట్ అయిపోయింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మొదట ఆర్.ఆర్.ఆర్ నిర్మాత డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు అంటూ వార్తలు వినిపించాయి. కానీ ఆయన ఈ ప్రాజెక్టు నుండీ తప్పుకోవడంతో పీపుల్ మీడియా వారు ఎంట్రీ ఇచ్చారు. ఇక ఈ ప్రాజెక్టు కోసం ప్రభాస్ 52 రోజులు కాల్ షీట్లు ఇచ్చాడట.

ఫస్ట్ షెడ్యూల్ అల్రెడీ కంప్లీట్ అయ్యింది కాబట్టి.. డిసెంబర్ నాటికి ప్రభాస్ పార్ట్ కంప్లీట్ చేసేయాలని భావిస్తున్నాడట ప్రభాస్. ఈ చిత్రంలో ప్రభాస్ ను ఓ ఆత్మ ఆవహించి చేసే పనులు సినిమాకే హైలెట్ గా నిలుస్తాయి అని సమాచారం. వి.ఎఫ్.ఎక్స్ వర్క్ కు ఈ సినిమాలో ఎక్కువ స్కోప్ ఉంటుందట. నిజానికి ప్రభాస్ మారుతి దర్శకత్వంలో సినిమా చేయడం ప్రభాస్ అభిమానులకు ఇష్టం లేదు.

అందుకు నిరసనగా ట్విట్టర్ లో హ్యాష్ ట్యాగ్ లు కూడా ఇండియా వైడ్ ట్రెండ్ చేశారు. బహుశా అందుకే సైలెంట్ గా ఈ మూవీని స్టార్ట్ చేసినట్టు ఉన్నారు అని అంతా అనుకుంటున్నారు. ఇక అన్నీ అనుకున్నట్టు జరిగితే 2023 దసరా పండుగ టైంకి ఈ మూవీ రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

‘ఆర్.ఆర్.ఆర్’ టు ‘కార్తికేయ’ టాలీవుడ్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు..!

Most Recommended Video

‘పుష్ప 2’ తో పాటు 2023 లో రాబోతున్న సీక్వెల్స్!
చిరు టు వైష్ణవ్.. ఓ హిట్టు కోసం ఎదురుచూస్తున్న టాలీవుడ్ హీరోల లిస్ట్..!
రూ.200 కోట్లు టు రూ.500 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఇండియన్ సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Maruthi
  • #malavika mohanan
  • #Prabhas

Also Read

Devika & Danny Review in Telugu: దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Devika & Danny Review in Telugu: దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Vishal: హీరో విశాల్ కు షాక్ .. పెద్ద దెబ్బె!

Vishal: హీరో విశాల్ కు షాక్ .. పెద్ద దెబ్బె!

House Full 5 A & B Review in Telugu: హౌస్ ఫుల్ 5 A & B సినిమా రివ్యూ & రేటింగ్!

House Full 5 A & B Review in Telugu: హౌస్ ఫుల్ 5 A & B సినిమా రివ్యూ & రేటింగ్!

రోడ్డు ప్రమాదంలో విలన్ తండ్రి కన్నుమూత!

రోడ్డు ప్రమాదంలో విలన్ తండ్రి కన్నుమూత!

Bhairavam Collections: ‘భైరవం’… ఇక అన్ని విధాలుగా కష్టమే..!

Bhairavam Collections: ‘భైరవం’… ఇక అన్ని విధాలుగా కష్టమే..!

Thug Life Collections: జస్ట్ ఓకే అనిపించిన  ‘థగ్ లైఫ్’ ఓపెనింగ్స్!

Thug Life Collections: జస్ట్ ఓకే అనిపించిన ‘థగ్ లైఫ్’ ఓపెనింగ్స్!

related news

Kalki 2898 AD: కల్కి సీక్వెల్‌కు సమస్యలు..అసలు విషయం అదే!

Kalki 2898 AD: కల్కి సీక్వెల్‌కు సమస్యలు..అసలు విషయం అదే!

The Raja Saab: ‘ది రాజాసాబ్’ రిలీజ్ అన్ని నెలల వాయిదా ఎందుకు..!

The Raja Saab: ‘ది రాజాసాబ్’ రిలీజ్ అన్ని నెలల వాయిదా ఎందుకు..!

Triptii Dimri: ‘స్పిరిట్’తో త్రిప్తి రేంజ్ 10 రెట్లు పెరిగిందా?

Triptii Dimri: ‘స్పిరిట్’తో త్రిప్తి రేంజ్ 10 రెట్లు పెరిగిందా?

The Rajasaab: ‘ది రాజాసాబ్’ ఇంట్రెస్టింగ్ అప్డేట్.. కానీ..!

The Rajasaab: ‘ది రాజాసాబ్’ ఇంట్రెస్టింగ్ అప్డేట్.. కానీ..!

Deepika Padukone: ‘స్పిరిట్‌’ ఇష్యూ.. దీపిక పడుకొణె ఫస్ట్‌ రియాక్షన్‌.. ఏమందంటే?

Deepika Padukone: ‘స్పిరిట్‌’ ఇష్యూ.. దీపిక పడుకొణె ఫస్ట్‌ రియాక్షన్‌.. ఏమందంటే?

Prabhas: ఇండియాకు వచ్చిన ప్రభాస్.. కానీ షూటింగ్లకి హాజరు కావడం లేదా..!

Prabhas: ఇండియాకు వచ్చిన ప్రభాస్.. కానీ షూటింగ్లకి హాజరు కావడం లేదా..!

trending news

Devika & Danny Review in Telugu: దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Devika & Danny Review in Telugu: దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

4 hours ago
Vishal: హీరో విశాల్ కు షాక్ .. పెద్ద దెబ్బె!

Vishal: హీరో విశాల్ కు షాక్ .. పెద్ద దెబ్బె!

5 hours ago
House Full 5 A & B Review in Telugu: హౌస్ ఫుల్ 5 A & B సినిమా రివ్యూ & రేటింగ్!

House Full 5 A & B Review in Telugu: హౌస్ ఫుల్ 5 A & B సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
రోడ్డు ప్రమాదంలో విలన్ తండ్రి కన్నుమూత!

రోడ్డు ప్రమాదంలో విలన్ తండ్రి కన్నుమూత!

5 hours ago
Bhairavam Collections: ‘భైరవం’… ఇక అన్ని విధాలుగా కష్టమే..!

Bhairavam Collections: ‘భైరవం’… ఇక అన్ని విధాలుగా కష్టమే..!

8 hours ago

latest news

Dulquer Salmaan: ‘థగ్ లైఫ్’… దుల్కర్ కి మంచే జరిగింది..!

Dulquer Salmaan: ‘థగ్ లైఫ్’… దుల్కర్ కి మంచే జరిగింది..!

3 hours ago
పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన  “బ్యాచిలర్స్ ప్రేమకథలు”

పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన “బ్యాచిలర్స్ ప్రేమకథలు”

5 hours ago
సంక్రాంతి 2026 పోటీ.. మూడో సినిమా వచ్చింది.. ఇంకా ఎవరొస్తారు?

సంక్రాంతి 2026 పోటీ.. మూడో సినిమా వచ్చింది.. ఇంకా ఎవరొస్తారు?

7 hours ago
Baahubali Re-release: ‘బాహుబలి’ రీరిలీజ్‌.. అవును ‘బాహుబలి’ ఒక్కటే రీరిలీజ్‌.. అర్థమైందా?

Baahubali Re-release: ‘బాహుబలి’ రీరిలీజ్‌.. అవును ‘బాహుబలి’ ఒక్కటే రీరిలీజ్‌.. అర్థమైందా?

10 hours ago
Priyamani: స్టార్ హీరోయిన్ల రేంజ్లో ప్రియమణి పారితోషికం.. ఎలా?

Priyamani: స్టార్ హీరోయిన్ల రేంజ్లో ప్రియమణి పారితోషికం.. ఎలా?

11 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version