Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Collections » Anaganaga Oka Raju Collections: సూపర్ హిట్ లిస్టులో చేరిన ‘అనగనగా ఒక రాజు’

Anaganaga Oka Raju Collections: సూపర్ హిట్ లిస్టులో చేరిన ‘అనగనగా ఒక రాజు’

  • January 21, 2026 / 07:38 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Anaganaga Oka Raju Collections: సూపర్ హిట్ లిస్టులో చేరిన ‘అనగనగా ఒక రాజు’

నవీన్ పోలిశెట్టి హీరోగా మారి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అనగనగా ఒక రాజు’. మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాని ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై సూర్య దేవర నాగవంశీ నిర్మించారు. సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల కానుంది ఈ సినిమా.

Anaganaga Oka Raju Collections

టీజర్, ట్రైలర్స్ వంటివి ఆకట్టుకోవడం.. అలాగే నవీన్ పోలిశెట్టి వరుస హిట్లతో సూపర్ ఫామ్లో ఉండటం పైగా ప్రమోషనల్ కంటెంట్లో సంక్రాంతి పండుగ వైబ్స్ ఉండటంతో.. ఈ సినిమా పై మొదటి నుండి అంచనాలు పెరిగాయి.

Anaganaga Oka Raju Movie Review And Rating

మొదటి రోజు ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది. దీంతో ఓపెనింగ్స్ చాలా బాగా వచ్చాయి. పండుగ సెలవులు ముగిసినప్పటికీ ఈ సినిమా మంచి వసూళ్లు రాబడుతుంది. ఒకసారి ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ను గమనిస్తే :

నైజాం 9.85 cr
సీడెడ్ 3.06 cr
ఉత్తరాంధ్ర 5.50 cr
ఈస్ట్ 2.95 cr
వెస్ట్ 1.67 cr
గుంటూరు 2.40 cr
కృష్ణా 1.99 cr
నెల్లూరు 1.11 cr
ఏపీ + తెలంగాణ(టోటల్) 28.53 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 2.44 cr
ఓవర్సీస్ 7.99 cr
టోటల్ వరల్డ్ వైడ్ 38.96 కోట్లు

‘అనగనగా ఒక రాజు'(Anaganaga Oka Raju) సినిమాకి రూ.27 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కోసం రూ.28 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. ఆల్రెడీ బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ సినిమా మొదటి వారం పూర్తయ్యేసరికి రూ.38.96 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా  రూ.70.8 కోట్లు కలెక్ట్ చేసింది. ఇప్పటివరకు రూ.10.96 కోట్ల లాభాలు అందించింది.

మళ్లీ పుంజుకుంటున్న శేఖర్ మాస్టర్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anaganaga Oka Raju
  • #Anaganaga Oka Raju boxoffice
  • #anaganaga oka raju collections
  • #Anaganaga Oka Raju movie
  • #aor

Also Read

Peddi: ‘ఎవడు’ సినిమా డైలాగ్ చెబుతూ ‘పెద్ది’ అప్డేట్ ఇచ్చిన సాయి కుమార్

LIK Collections: 2వ రోజు మొదటి రోజు కంటే ఎక్కువ కలెక్ట్ చేసిన ‘ఎల్ ఐ కె’ చిత్రం

Dacoit Collections: 2వ రోజు కూడా మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘డెకాయిట్’

LIK Collections: సో సో ఓపెనింగ్స్ తెచ్చుకున్న ‘ఎల్ ఐ కె’ సినిమా

Dacoit Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి రోజు మంచి వసూళ్లు రాబట్టిన ‘డెకాయిట్’

Raakaasaa Collections: పర్వాలేదు అనిపించిన ‘రాకాస’ మొదటి వారం వసూళ్ళు.. కానీ

related news

Peddi: ‘ఎవడు’ సినిమా డైలాగ్ చెబుతూ ‘పెద్ది’ అప్డేట్ ఇచ్చిన సాయి కుమార్

Peddi: ‘ఎవడు’ సినిమా డైలాగ్ చెబుతూ ‘పెద్ది’ అప్డేట్ ఇచ్చిన సాయి కుమార్

Ustaad Bhagat Singh: హరీశ్ శంకర్‌ ఇక రెడీ అవ్వాల్సిందే.. ‘ఎక్స్‌’ మోతమోగిపోద్ది!

Payal Rajput : షూటింగ్ మధ్యలో పాయల్ రాజ్‌పుత్‌కు వింత అనుభవం.. వైరల్ అవుతున్న వీడియో !

Mangli: మంగ్లీపై కేసు నమోదు.. తిరిగి కేసు పెట్టిన సింగర్‌.. ఏమవుతోంది?

Kayadu Lohar: జడల్‌ లవర్‌ ఓ వెలగని తార… శ్రీకాంత్‌ ఓదెల ప్లానింగేంటి?

Athidhi: రీరిలీజ్‌కి మరోసారి వర్క్‌.. ‘అతిథి’ కోసం మరోసారి టేబుల్‌పైకి..

trending news

Peddi: ‘ఎవడు’ సినిమా డైలాగ్ చెబుతూ ‘పెద్ది’ అప్డేట్ ఇచ్చిన సాయి కుమార్

Peddi: ‘ఎవడు’ సినిమా డైలాగ్ చెబుతూ ‘పెద్ది’ అప్డేట్ ఇచ్చిన సాయి కుమార్

29 mins ago
LIK Collections: 2వ రోజు మొదటి రోజు కంటే ఎక్కువ కలెక్ట్ చేసిన ‘ఎల్ ఐ కె’ చిత్రం

LIK Collections: 2వ రోజు మొదటి రోజు కంటే ఎక్కువ కలెక్ట్ చేసిన ‘ఎల్ ఐ కె’ చిత్రం

16 hours ago
Dacoit Collections: 2వ రోజు కూడా మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘డెకాయిట్’

Dacoit Collections: 2వ రోజు కూడా మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘డెకాయిట్’

16 hours ago
LIK Collections: సో సో ఓపెనింగ్స్ తెచ్చుకున్న ‘ఎల్ ఐ కె’ సినిమా

LIK Collections: సో సో ఓపెనింగ్స్ తెచ్చుకున్న ‘ఎల్ ఐ కె’ సినిమా

16 hours ago
Dacoit Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి రోజు మంచి వసూళ్లు రాబట్టిన ‘డెకాయిట్’

Dacoit Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి రోజు మంచి వసూళ్లు రాబట్టిన ‘డెకాయిట్’

16 hours ago

latest news

Allu Aravind: అల్లు అరవింద్‌ అన్నారు అంటే నిజమవుతుంది.. మరోసారి మృణాల్‌ పెళ్లి చర్చ

3 hours ago
Dragon: రిలీజ్‌ ఎలాగూ లేదు.. కనీసం టీజర్‌ అయినా ఇవ్వొచ్చుగా నీల్‌ మామా

Biker Collections: జస్ట్ యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన ‘బైకర్’.. కానీ

19 hours ago
LIK: ‘ఎల్.ఐ.కె’ కి పెట్టింది ఎంత? రాబట్టాల్సింది ఎంత?

20 hours ago
Dacoit: ‘డెకాయిట్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version