Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Anand Devarakonda: చిన్న దేవరకొండ కూడా.. పెద్ద దేవరకొండ అడుగుజాడల్లో… టీజర్‌లో ఆ షాట్‌!

Anand Devarakonda: చిన్న దేవరకొండ కూడా.. పెద్ద దేవరకొండ అడుగుజాడల్లో… టీజర్‌లో ఆ షాట్‌!

  • September 16, 2023 / 07:20 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Anand Devarakonda: చిన్న దేవరకొండ కూడా.. పెద్ద దేవరకొండ అడుగుజాడల్లో… టీజర్‌లో ఆ షాట్‌!

ఎలాంటి బ్యాగ్రౌండ్‌ లేకుండా సినిమాల్లో వచ్చాను, ఇప్పుడు ఇంత వాడిని అయ్యాను అని చెబుతుంటారు విజయ్‌ దేవరకొండ. ఆయన చెప్పిందాట్లో కాస్త నిజం కూడా ఉంది. ఎందుకు కాస్త అనేది ఆఖరున చూద్దాం. అయితే ఇప్పుడు ఆయన బ్యాగ్రౌండ్‌లో ఉండి తమ్ముడు ఆనంద్‌ దేవరకొండను సినిమాల్లోకి తీసుకొచ్చారు. అయితే ఆ తర్వాత ఆనంద్‌ తనకు తానుగా కెరీర్‌ను బిల్డ్‌ చేసుకుంటున్నారు. అయితే ఈ క్రమంలో పెద్ద దేవరకొండను చిన్న దేవరకొండ బాగా ఫాలో అవుతున్నారు అనిపిస్తోంది.

ఆనంద్ దేవరకొండ ప్రధాన పాత్రలో ‘గం గం గణేశా’ అనే సినిమా తెరకెక్కింది. ఈ సినిమా నుండి ఇటీవల వచ్చిన పోస్టర్‌లు ఆసక్తికరంగా ఉన్నాయి. అయితే సినిమా బజ్‌ను ఇంకాస్త పెంచేలా సినిమా టీజర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. టీజర్ చూస్తుంటే ఆనంద్ ఈ సినిమాతో కూడా హిట్ అందుకునేలా ఉన్నాడు. ఇప్పటికే ‘బేబీ’ సక్సెస్‌ మంచి జోష్‌లో ఉన్న ఆనంద్‌… ఇప్పుడు ఈ సినిమాతో విజయం సాధిస్తే ఇంకా దూకుడు పెరుగుతుంది అని చెప్పొచ్చు.

ఇక ఈ సినిమా టీజర్ ని గమనిస్తే.. ‘చెడుతనం నిండిపోయిన ఈ ప్రపంచంలో మంచిగా బతకాలి అనుకోవడం పెద్ద చెడు ఆలోచన’ అనే కొటేషన్‌తో ప్రారంభించారు. ఆ తర్వాత అంతా చాలా సరదాగా సాగింది. ‘‘అమ్మాయిలను టీజ్ చేస్తే పెదాలపై నవ్వు రావాలి కానీ, కళ్ల వెంట నీరు రాకూడదు’’ అంటూ అమ్మాయిలకు నచ్చే డైలాగ్‌ను ఆనంద్‌తో చెప్పే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత హీరోయిన్‌తో లిప్ లాక్ సీన్‌ కూడా చూపించారు. సినిమాకు ఆ సీన్‌ హైలైట్ అవుతుంది అంటున్నారు.

హైలైట్‌ విషయం ఏమో కానీ… ఈ విషయంలో (Anand Devarakonda) ఆనంద్ తన అన్నని ఫాలో అవుతున్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది. విజయ్‌ కూడా తన సినిమాల్లో ప్రత్యేకంగా కొన్ని సినిమాల్లో ముద్దు సన్నివేశాలు ఉండేలా చూసుకుంటున్నాడు అంటుంటారు. ఇప్పుడు ఆనంద్‌ కూడా ఆ స్టైల్‌లోకి వచ్చేశాడు అనిపిస్తోంది. చూడాలి ఎన్ని సినిమాల్లో ఇలా చేస్తాడో. ఇక పైన తర్వాత మాట్లాడుదాం అనుకున్న విషయం గుర్తుందిగా… విజయ్‌ వాళ్ల తండ్రి గతంలో దర్శకత్వ శాఖలో కీలకంగా పని చేశారు. ఆ సమయంలో ఆయనకు పరిశ్రమకు చెందినవారితో మంచి సంబంధాలు ఉండేవి అని టాక్‌.

మార్క్ ఆంటోనీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఛాంగురే బంగారు రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సోదర సోదరీమణులారా సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anand Deverakonda

Also Read

Vishal: ‘టెంపర్’… రీమేక్ టు డబ్బింగ్… తప్పంతా నిర్మాతదే అంటున్న విశాల్

Vishal: ‘టెంపర్’… రీమేక్ టు డబ్బింగ్… తప్పంతా నిర్మాతదే అంటున్న విశాల్

Prince Cecil Weds Sai Machiraju: ప్రియురాలితో పెళ్లికి రెడీ అయిన ప్రిన్స్.. ఎప్పుడంటే?

Prince Cecil Weds Sai Machiraju: ప్రియురాలితో పెళ్లికి రెడీ అయిన ప్రిన్స్.. ఎప్పుడంటే?

DC Collections: వీకెండ్..కే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘డిసి’

DC Collections: వీకెండ్..కే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘డిసి’

Korean Kanakaraju Collections: ఫస్ట్ వీకెండ్ కే 97 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: ఫస్ట్ వీకెండ్ కే 97 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Premane Oorilo: ‘ప్రేమనే ఊరిలో’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Premane Oorilo: ‘ప్రేమనే ఊరిలో’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

related news

Ranabaali – Epic: అన్న ప్లేస్‌లో తమ్ముడు.. దేవరకొండ హీరోలకూ తప్పని వాయిదాలు

Ranabaali – Epic: అన్న ప్లేస్‌లో తమ్ముడు.. దేవరకొండ హీరోలకూ తప్పని వాయిదాలు

trending news

Vishal: ‘టెంపర్’… రీమేక్ టు డబ్బింగ్… తప్పంతా నిర్మాతదే అంటున్న విశాల్

Vishal: ‘టెంపర్’… రీమేక్ టు డబ్బింగ్… తప్పంతా నిర్మాతదే అంటున్న విశాల్

33 mins ago
Prince Cecil Weds Sai Machiraju: ప్రియురాలితో పెళ్లికి రెడీ అయిన ప్రిన్స్.. ఎప్పుడంటే?

Prince Cecil Weds Sai Machiraju: ప్రియురాలితో పెళ్లికి రెడీ అయిన ప్రిన్స్.. ఎప్పుడంటే?

1 hour ago
DC Collections: వీకెండ్..కే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘డిసి’

DC Collections: వీకెండ్..కే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘డిసి’

3 hours ago
Korean Kanakaraju Collections: ఫస్ట్ వీకెండ్ కే 97 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: ఫస్ట్ వీకెండ్ కే 97 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

3 hours ago
Premane Oorilo: ‘ప్రేమనే ఊరిలో’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Premane Oorilo: ‘ప్రేమనే ఊరిలో’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

3 hours ago

latest news

Mahesh – Sandeep: మరొసారి మహేష్‌ – సందీప్‌ కాంబోపై చర్చ.. ఈసారి ఇంకాస్త బలంగా..

Mahesh – Sandeep: మరొసారి మహేష్‌ – సందీప్‌ కాంబోపై చర్చ.. ఈసారి ఇంకాస్త బలంగా..

33 seconds ago
INDRAPUTRA: కిరణ్‌ అబ్బవరం స్థాయిని పెంచుతున్నాడు… తొలి పాన్‌ ఇండియా టైటిల్‌ ఇదే

INDRAPUTRA: కిరణ్‌ అబ్బవరం స్థాయిని పెంచుతున్నాడు… తొలి పాన్‌ ఇండియా టైటిల్‌ ఇదే

35 mins ago
Kamakshi Bhaskarla: జ్వరంతో ఈవెంట్‌కి వచ్చిన కామాక్షి… స్టేజీపైనే కన్నీళ్లు పెట్టుకుంటూ…

Kamakshi Bhaskarla: జ్వరంతో ఈవెంట్‌కి వచ్చిన కామాక్షి… స్టేజీపైనే కన్నీళ్లు పెట్టుకుంటూ…

1 hour ago
Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

2 days ago
DC Collections: ఫస్ట్ డే చాలా బాగా కలెక్ట్ చేసిన ‘డిసి’

DC Collections: ఫస్ట్ డే చాలా బాగా కలెక్ట్ చేసిన ‘డిసి’

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version