ఆనందో బ్రహ్మ మూవీ థియేట్రికల్ ట్రైలర్ | తాప్సి, శ్రీనివాస్ రెడ్డి, వెన్నెల కిశోర్
- July 19, 2017 / 01:39 PM ISTByFilmy Focus
బాలీవుడ్లో వరుస సక్సెస్లతో బాగా పాపులర్ అయిన నటి తాప్సి ప్రధాన పాత్రలో నటించిన తెలుగు చిత్రం ‘ఆనందో బ్రహ్మ’. దెయ్యానికి మనుషులు భయపడటం అనే రొటీన్ ఫార్ములాకు భిన్నంగా మనుషులకు దెయ్యం భయపడటం అనే కొత్త పాయింట్ తో రూపొందిన ఈ సినిమా చిత్ర ప్రమోషన్ల వలన కొంత క్రేజ్ సంపాదించుకుంది. అంతేగాక ఇటీవల విడుదలైన టీజర్ కూడా బాగానే ఉండటంతో ఈ చిత్రం పట్ల ప్రేక్షకుల్లో కొంత ఆసక్తి ఏర్పడింది. ఈ చిత్రాన్ని మహి.వి. రాఘవ డైరెక్ట్ చేయగా సీనియర్ కమెడియన్లు శ్రీనివాస్ రెడ్డి, వెన్నెల కిశోర్, షకలక శంకర్, తాగుబోతు రమేష్, రఘులు పలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.
Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus












