నోట్ల రద్దు వల్ల క్యూలో నిలుచోవడంపై విమర్శిస్తున్న వారిపై రచయిత సున్నిత కవిత్వం
- November 21, 2016 / 01:31 PM ISTByFilmy Focus
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీసుకున్న సంచలనాత్మక నిర్ణయంపై అసహనం వ్యక్తం చేస్తున్న వారిపై యువ సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్ తనదైన శైలిలో విమర్శల బాణం సంధించారు. “భారతీయులమండి.. మేము భారతీయులం” అనే చిన్న కవిత్వంతో నోట్ల మార్పిడి కోసం క్యూలో నిలుచోలేక పోతున్నామని ఇబ్బందిపడుతున్న వారికి చురక అంటించారు.
అందరికీ అర్ధమయ్యే రీతీలో రాసి, అవగాహనా కల్పించే పద్ధతిలో స్వయంగా చదివి వినిపించారు. రెండురోజుల క్రితం యూట్యూబ్లో అప్లోడ్ అయిన ఈ వీడియో అందరి ప్రశంసలందుకుంటోంది.
Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus












