Ananya Nagalla: అందం చూడాలంటే ఆగిపోవాల్సిందేనంటున్న అనన్య.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

అనన్య నాగళ్ల.. ఈ అచ్చ తెలుగు అమ్మాయి గురించి ప్రేక్షకులకు, అందులోనూ యూత్ పోరగాళ్లకి కొత్తగా ఇంట్రడక్షన్ అక్కర్లేదు.. ఆకట్టుకునే అందం, ముచ్చటైన రూపం, చిలిపి చిరునవ్వుతో కుర్రకారుని అట్రాక్ట్ చేసేసింది.. ‘మల్లేశం’, ‘ప్లేబ్యాక్’, ‘వకీల్ సాబ్’ సినిమాల్లో నటించిన అనన్యకి.. పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ మంచి పేరు తెచ్చిపెట్టింది.. ఈ సినిమా తర్వాత యాక్ట్రెస్‌గా బిజీ అయిపోతుంది అనుకున్నారు.. కట్ చేస్తే కొత్త సినిమాలేవీ కమిట్ అయ్యినట్టు లేదు..

అందుకే ప్రొఫెషన్‌కి సంబంధించి ఎలాంటి అప్‌డేట్ ఇవ్వడం లేదు.. సినిమాల్లో కనిపించకపోతేనేం.. ఎంచక్కా సోషల్ మీడియాలో డైలీ అప్ డేట్స్ ఇస్తుందిగా.. అది చాల్లే మాకు అంటున్నారు యూత్ పోరగాళ్లు.. ఇన్‌‌స్టాగ్రామ్‌లో ఎప్పుడూ యాక్టివ్‌గానే ఉండే అనన్య.. ట్రెండీ ఫ్యాషన్స్‌తో ట్రెడిషన్‌ల్‌గా కనిపిస్తూ నెటిజన్లకు నేత్రానందాన్నిస్తుంది.రీసెంట్‌గా ‘పాజ్’ అనే క్యాప్షన్ ఇస్తూ.. ఓ ఫోటో షేర్ చేసి సోషల్ మీడియాలో సెగలు రేపుతుంది..

‘అమ్మడు నీ డ్రెస్ మాత్రం అదిరిపోయింది.. నువ్వు పాజ్ అన్నాక మేం ఆగకుండా ఎందుకుంటాం?.. జూమ్ చేసి మరీ చూస్తాం’ అంటూ కొంటె కామెంట్స్ చేస్తున్నారు కుర్రాళ్లు. అనన్య పోస్ చేసిన ఈ కిరాక్ పిక్‌కి ఇప్పటికే భారీ స్థాయిలో లైక్స్, కామెంట్స్ వస్తున్నాయి.

ఆహ నా పెళ్లంట వెబ్ సిరీస్ రివ్యూ& రేటింగ్!
గాలోడు సినిమా రివ్యూ & రేటింగ్!

మసూద సినిమా రివ్యూ & రేటింగ్!
సూపర్ స్టార్ కృష్ణ ట్రెండ్ సెట్టర్ అనడానికి 10 కారణాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus