ఇంట్లో పెళ్లి పెట్టుకుని సిగరెట్ తాగిన విజయ్ దేవరకొండ హీరోయిన్.. వైరల్ అవుతున్న ఫోటో..!

ఆన్ స్క్రీన్ అలవాటున్నా లేకపోయినా క్యారెక్టర్ డిమాండ్‌ని స్మోక్, డ్రింక్ సీన్స్ చేయాలి ఆర్టిస్టులు.. హీరోయిన్లు కూడా కొన్ని సార్లు దమ్మేశారు.. మందేసి చిందేశారు.. ఇదంతా రీల్ లైఫ్ కాబట్టి ఓకే.. ఒకవేళ రియల్ లైఫ్‌లో కూడా ఇలాంటి అలవాట్లు ఉంటే ఏంటి పరిస్థితి.. ఇంట్లో అయితే ప్రాబ్లమ్ లేదు కానీ షూటింగ్ స్పాట్‌లో కారవా‌న్‌లో కానిచ్చేస్తుంటారు..

పబ్లిక్ ప్లేస్‌లో ఇబ్బందే.. పైగా కెమెరాల కంట పడ్డారంటే ఇక అంతే సంగతులు.. ఇప్పుడు బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే ఓ పెళ్లి వేడుకలో స్మోక్ చేస్తున్న పిక్ నెట్టింట వైరల్ అవుతోంది.. కజిన్ అలన్నా పాండే పెళ్లి వేడుకలో భాగంగా అందరూ సెలబ్రేట్ చేసుకుంటుంటే.. అనన్య మాత్రం ఓ పక్కన నిలబడి ధమ్ మారో ధమ్ అన్నట్టు దమ్ములాగింది..

చుంకీ పాండే వారసురాలిగా ఎంట్రీ అనన్య ఇప్పటివరకు హీరోయిన్‌గా హిట్ కొట్టలేకపోయింది.. ఫిజిక్ పరంగా ఇప్పటికీ ట్రోల్స్ ఎదర్కొంటుంది కూడా.. ‘లైగర్’ తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చినా కానీ ఏమీ ఉపయెగం లేకుండా పోయింది.. ఇప్పుడు స్కోక్ చేస్తూ కనిపించే సరికి.. ‘నీ పెదాల సీక్రెట్ ఇదేనా పాపా’ అంటూ ఆడేసుకుంటున్నారు..

 

రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!

2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus