Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Featured Stories » ఛత్రపతికి హీరోయిన్.. రెమ్యునరేషన్ తో టెంప్ట్ చేస్తున్నారట

ఛత్రపతికి హీరోయిన్.. రెమ్యునరేషన్ తో టెంప్ట్ చేస్తున్నారట

  • February 18, 2021 / 11:13 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఛత్రపతికి హీరోయిన్.. రెమ్యునరేషన్ తో టెంప్ట్ చేస్తున్నారట

బాలీవుడ్ లో ఛత్రపతి సినిమాతో ఎలాగైనా బాక్సాఫీస్ హిట్ కొట్టాలని అనుకుంటున్న యువ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ఏ విషయంలోనూ తగ్గడం లేదు. అల్లుడు శ్రీనుతో టాలీవుడ్ లోకి ఎలా ఎంట్రీ ఇచ్చాడో అంతకంటే హై రేంజ్ లో ఉండేలా బాలీవుడ్ ఎంట్రీ ప్లాన్ చేసుకుంటున్నాడు. వివి.వినాయక్ ఆ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే సినిమాలో హీరోయిన్ కోసం ప్రాజెక్ట్ సెట్స్ పైకి వచ్చినప్పటి నుంచి వెతుకుతున్నారు.

కానీ బెల్లంకొండ కోసం ఏ హీరోయిన్ కూడా రావడం లేదని టాక్ వస్తోంది. చాలా మంది అగ్ర హీరోయిన్స్ ను ట్రై చేశారట. దిశా పటాని, కీయరా అద్వానీ వంటి బ్యూటీలను సంప్రధించినట్లు తెలుస్తోంది. కానీ వాళ్ళు చేయలేమని మొహం మీదే రిజెక్ట్ చేశారట. అయితే ఫైనల్ గా అనన్య పాండేను ఫిక్స్ చేసినట్లు సమాచారం. ఈ హీరోయిన్ విజయ్ దేవరకొండ లైగర్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఛత్రపతి రీమేక్ పై ఆమె అంతా ఇంట్రెస్ట్ చూపకపోయినప్పటికి రెమ్యునరేషన్ తో టెంప్ట్ చేస్తున్నట్లు టాక్ వస్తోంది.

ఆమెను ఎలాగైనా హీరోయిన్స్ గా ఫిక్స్ చేయాలని దర్శకుడు కూడా ఫిన్స్ అయినట్లు తెలుస్తోంది. మరి ఈ విషయంపై అఫీషియల్ గా ఎప్పుడు ఎనౌన్స్మెంట్ ఇస్తారో చూడాలి.

Most Recommended Video

ఉప్పెన సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 20 సినిమాలకి ఊరి పేర్లనే పెట్టారు..అయితే ఎన్ని హిట్ అయ్యాయి
తెలుగులో క్రేజ్ ఉన్న ఈ 10 యాంకర్ల వయసు ఎంతో మీకు తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ananya Panday
  • #Bellamkonda Srinivas
  • #Chatrapathi Remake
  • #Jahnvi Kapoor
  • #Pen Studios

Also Read

Veerabhadrudu: సూపర్ హిట్ లిస్టులో చేరిన ‘వీరభద్రుడు’

OTT: ఈ వీకెండ్ కు ఓటీటీల్లో ఏకంగా 26 సినిమాలు విడుదల

Ugly Story Review in Telugu: అగ్లీ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

Memu Copulam Review in Telugu: మేము “కాప్‌”లం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Veerabhadrudu Collections: తెలుగు రాష్ట్రాల్లో ‘వీరభద్రుడు’ బాదుడు…ఇప్పటివరకు లాభాలు ఎంతో తెలుసా?

Peddi: మరో ట్రైలర్ అవసరమా ‘పెద్ది’

Peddi: మరో ట్రైలర్ అవసరమా ‘పెద్ది’

related news

Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

trending news

Veerabhadrudu: సూపర్ హిట్ లిస్టులో చేరిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu: సూపర్ హిట్ లిస్టులో చేరిన ‘వీరభద్రుడు’

10 hours ago
OTT: ఈ వీకెండ్ కు ఓటీటీల్లో ఏకంగా 26 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కు ఓటీటీల్లో ఏకంగా 26 సినిమాలు విడుదల

11 hours ago
Ugly Story Review in Telugu: అగ్లీ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

Ugly Story Review in Telugu: అగ్లీ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

13 hours ago
Memu Copulam Review in Telugu: మేము “కాప్‌”లం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Memu Copulam Review in Telugu: మేము “కాప్‌”లం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

17 hours ago
Veerabhadrudu Collections: తెలుగు రాష్ట్రాల్లో ‘వీరభద్రుడు’ బాదుడు…ఇప్పటివరకు లాభాలు ఎంతో తెలుసా?

Veerabhadrudu Collections: తెలుగు రాష్ట్రాల్లో ‘వీరభద్రుడు’ బాదుడు…ఇప్పటివరకు లాభాలు ఎంతో తెలుసా?

1 day ago

latest news

Raviteja Nannimala: కన్నీళ్ళు పెట్టుకున్న నటుడు రవితేజ

14 hours ago
Trishala Dutt : సంజయ్ దత్ కూతురికి కూడా బాడీ షేమింగ్ తప్పలేదుగా..

Aishwarya Rai : ప్రతిష్టాత్మక కేన్స్ ఫెస్టివల్ కు ఐశ్వర్యారాయ్.. రెడ్ కార్పెట్ లుక్ కోసం అభిమానులు వెయిటింగ్ !

Purushaha Review in Telugu: పురుషః సినిమా రివ్యూ & రేటింగ్!

23 hours ago
Dhurandhar : ఒకటి కాదు రెండు OTT ప్లాట్ఫార్మ్స్ లోకి ‘ధురంధర్ రా & అన్ కట్’ వెర్షన్ !

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version