Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » సరదాగా ఫోన్ చేస్తే బూతులు తిట్టికానీ వదల్లేదు : యాంకర్ రవి

సరదాగా ఫోన్ చేస్తే బూతులు తిట్టికానీ వదల్లేదు : యాంకర్ రవి

  • April 20, 2020 / 03:52 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సరదాగా ఫోన్ చేస్తే బూతులు తిట్టికానీ వదల్లేదు : యాంకర్ రవి

యాంకర్ రవి .. ప్రస్తుతం ఉన్న స్టార్ యాంకర్ లలో ఒకరు. మొదట ఓ మ్యూజిక్ ఛానల్ లో యాంకర్ గా పనిచేస్తూ వచ్చిన రవి .. ఆ తరువాత కొన్ని షో లలో తనదైన కామెడీ చేసి మంచి క్రేజ్ ఏర్పరుచుకున్నాడు. మేల్ యాంకర్స్ లో నెంబర్ వన్ ప్రదీప్ అందులో డౌటే లేదు… కానీ ఆ తరువాతి స్థానంలో రవినే ఉంటాడు అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అంతే కాదు తన కో యాంకర్ లాస్య తో ప్రేమాయణం నడుపుతున్నాడు అనే వార్తలతో మరింత పాపులర్ అయ్యాడు ఈ నటుడు.

ఇక ‘పటాస్’ షో లో తన మార్క్ పంచ్ డైలాగ్ లతో …. తన క్రేజ్ ను డబుల్ చేసుకున్నాడు అనే చెప్పాలి. పలు చిత్రాల్లో కూడా నటించిన రవి.. వాటిలో పెద్దగా రాణించలేకపోయాడు. ఇక తాజాగా ఈయన పాల్గొన్న ఇంటర్వ్యూ లో ఓ సీక్రెట్ ను బయటపెట్టాడు. ఓ సారి స్టార్ యాంకర్ అయిన అనసూయకు రవి ప్రాంక్ కాల్ చేసాడట. ‘నేను తెలంగాణ హెల్త్ డిపార్ట్మెంట్ నుండీ కాల్ చేస్తున్నాను’ అంటూ సంభాషణ మొదలుపెట్టాడట.

Anasuya fires on anchor Ravi1

అది నమ్మేసిన అనసూయ డీటెయిల్స్ అన్నీ చెబుతూ కాల్ ను కంటిన్యూ చేసిందట. చివరికి ‘నేను రవిని.. సరదాగా ప్రాంక్ కాల్ చేశాను’ అని రవి రెవీల్ చెయ్యగా.. ‘అనసూయ సీరియస్ అయ్యి బూతులు తిట్టిందట. రవితో ఉన్న చనువు వల్లే అలా చేసిందని రవి వివరించాడు. ఇలా సరదాగా చేసిన ప్రాంక్ కాల్ కు తిట్లు తిన్నాను అంటూ చెప్పుకొచ్చాడు రవి.

Most Recommended Video

తండ్రికి తగ్గ తనయలు అనిపిస్తున్న డైరెక్టర్స్ కూతుళ్లు!
నిర్మాతలుగా కూడా సత్తా చాటుతున్న టాలీవుడ్ హీరోలు!
టాలీవుడ్ టాప్ హీరోల వరస్ట్ లుక్స్ ఇవే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Anasuya Bharadwaj
  • #Anasuya Bharadwaj
  • #Anchor Anasuya Bharadwaj
  • #anchor ravi
  • #Ravi

Also Read

Comrade Kalyan Collections: పర్వాలేదు అనిపించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ ఓపెనింగ్స్

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

related news

Comrade Kalyan Collections: పర్వాలేదు అనిపించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ ఓపెనింగ్స్

Comrade Kalyan Collections: పర్వాలేదు అనిపించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ ఓపెనింగ్స్

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

trending news

Comrade Kalyan Collections: పర్వాలేదు అనిపించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ ఓపెనింగ్స్

Comrade Kalyan Collections: పర్వాలేదు అనిపించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ ఓపెనింగ్స్

14 mins ago
Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

32 mins ago
Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

6 hours ago
Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

22 hours ago
Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

1 day ago
Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version