Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » చుక్కలు చీరలో సెక్సీగా…వైరల్ అవుతున్న అనసూయ లేటెస్ట్ ఫోటోలు

చుక్కలు చీరలో సెక్సీగా…వైరల్ అవుతున్న అనసూయ లేటెస్ట్ ఫోటోలు

  • October 8, 2020 / 06:27 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

చుక్కలు చీరలో సెక్సీగా…వైరల్ అవుతున్న అనసూయ లేటెస్ట్ ఫోటోలు

అందం విషయంలో అనసూయది హీరోయిన్ రేంజ్ అని చెప్పాలి. పేరుకు పిల్లల తల్లి అయినా గ్లామర్ లో మాత్రం ఇంకా స్వీట్ సిక్స్టీన్ అన్నట్లు మైంటైన్ చేస్తుంది. ఈ పొడుగు సుందరి గ్లామర్ కి మిలియన్స్ లో ఫ్యాన్స్ ఉన్నారు. టీవీ షోలకు గ్లామర్ యాంగిల్ పరిచయం చేసిన అనసూయ ఫాలోయింగ్ స్టార్ హీరోయిన్స్ కి తక్కువేమి కాదు. తాజాగా అనసూయ జబర్దస్త్ షో కోసం చుక్కలు చీర ధరించింది. చీరలో జబర్దస్త్ వేదికపై అనసూయ సోయగాలు మరింత కిక్ ఇచ్చేలా ఉన్నాయి.

జబర్దస్త్ సెట్స్ లోని ఫోటోలను అనసూయ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జబర్దస్త్ కామెడీ షోకి అనసూయ పెద్ద ఎస్సెట్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక గత ఏడాది కథనం అనే లేడీ ఓరియెంటెడ్ మూవీలో నటించిన అనసూయ, మీకు మాత్రమే చెవుతా అనే యూత్ ఫుల్ ఎంటర్టైనర్ లో కీలక రోల్ చేయడం జరిగింది. ప్రస్తుతం దర్శకుడు కృష్ణ వంశీ తెరకెక్కిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ రంగమార్తాండలో కొంచెం బోల్డ్ రోల్ చేస్తున్నట్లు సమాచారం.

మరాఠీ మూవీ నటసామ్రాట్ మూవీకి తెలుగు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ మూవీలో అనసూయ పాత్ర దేవదాసి అట. ఈ పాత్ర కోసం అనసూయకు బాగానే రెమ్యూనరేషన్ ఇచ్చినట్లు టాక్. ఇక ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ మరియు బ్రహ్మానందం కీలక రోల్స్ చేస్తున్నారు.

1

2

3

4

5

6

7

8

9

10

Most Recommended Video

చిన్నపిల్లలుగా మారిపోయిన ‘బిగ్ బాస్4’ కంటెస్టెంట్స్.. ఎలా ఉన్నారో మీరే చూడండి..!
‘సర్జరీ’ చేయించుకున్న హీరోయిన్లు వీళ్ళే!
భీభత్సమైన బ్లాక్ బస్టర్ ఇచ్చిన హీరోలే తరువాత భయంకరమైన డిజాస్టర్లు కూడా ఇచ్చారు…!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Anasuya Bharadwaj
  • #Anasuya
  • #Anasuya Bharadwaj
  • #Anchor Anasuya
  • #Anchor Anasuya Bharadwaj

Also Read

Bad Boy Karthik Collections: వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోయిన ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’

Papam Prathap Collections: మొదటి వీకెండ్ పర్వాలేదు అనిపించిన ‘పాపం ప్రతాప్’ వసూళ్లు

Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. రెండో రోజు మరింత డౌన్ అయ్యిందిగా

Papam Prathap Collections:’పాపం ప్రతాప్’ వసూళ్లు .. 2వ రోజు కూడా ఓకె అనిపించాయి

Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. నిరాశపరిచిన ఓపెనింగ్స్

‘ఓం శాంతి డిస్కో శాంతి’  – ఆల్ రెడీ కాష‌న్ కియా.. ఆల్ రెడీ’………… టైటిల్, మోష‌న్ పోస్ట‌ర్ విడుద‌ల‌

related news

Sivaji- Anasuya: శివాజీ – అనసూయ వదిలేశారు.. బయటివాళ్లు రచ్చ చేస్తున్నారు?

trending news

Bad Boy Karthik Collections: వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోయిన ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’

Bad Boy Karthik Collections: వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోయిన ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’

14 hours ago
Papam Prathap Collections: మొదటి వీకెండ్ పర్వాలేదు అనిపించిన ‘పాపం ప్రతాప్’ వసూళ్లు

Papam Prathap Collections: మొదటి వీకెండ్ పర్వాలేదు అనిపించిన ‘పాపం ప్రతాప్’ వసూళ్లు

14 hours ago
Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. రెండో రోజు మరింత డౌన్ అయ్యిందిగా

Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. రెండో రోజు మరింత డౌన్ అయ్యిందిగా

14 hours ago
Papam Prathap Collections:’పాపం ప్రతాప్’ వసూళ్లు .. 2వ రోజు కూడా ఓకె అనిపించాయి

Papam Prathap Collections:’పాపం ప్రతాప్’ వసూళ్లు .. 2వ రోజు కూడా ఓకె అనిపించాయి

14 hours ago
Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. నిరాశపరిచిన ఓపెనింగ్స్

Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. నిరాశపరిచిన ఓపెనింగ్స్

14 hours ago

latest news

NTR – NEEL : ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చిన ప్రశాంత్ నీల్.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే ?

3 hours ago
Tollywood: ఎఫైర్ రూమర్స్.. ఆఫర్లు పోతాయేమో అని భయపడుతున్న స్టార్ హీరోయిన్

Tollywood: ఎఫైర్ రూమర్స్.. ఆఫర్లు పోతాయేమో అని భయపడుతున్న స్టార్ హీరోయిన్

14 hours ago
Instagram Subscription: వాళ్లు సొమ్ము చేసుకుంటున్నారు… వీళ్లు హైపిస్తున్నారు అవసరమా ఇదంతా!

18 hours ago
Vijay Thalapathy: విజయ్ విడాకుల కేసు… ₹250 కోట్లు అడిగి… ₹35 కోట్లకు ఓకే చెప్పారా?

19 hours ago
Megastar Chiranjeevi : ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపి ..మరోసారి తన గొప్ప మనసు చాటుకున్న మెగా స్టార్ !

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version