Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Anasuya: అందాలను అరబోసిన అనసూయ..ఆయనకు రాసిపెట్టి ఉందంటూ కామెంట్స్!

Anasuya: అందాలను అరబోసిన అనసూయ..ఆయనకు రాసిపెట్టి ఉందంటూ కామెంట్స్!

  • October 6, 2023 / 09:57 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Anasuya: అందాలను అరబోసిన అనసూయ..ఆయనకు రాసిపెట్టి ఉందంటూ కామెంట్స్!

టాలీవుడ్ నటి, జబర్దస్త్ లేడీ అనసూయ హంగామా అదుర్స్ అనేలా ఉంది. సోషల్ మీడియాలో అందాల జాతర షురూ చేసింది ముద్దుగుమ్మ. రీసెంట్‌గా సొగసులు ఎలా చూపించాలో తనను చూసి నేర్చుకోమని చెబుతోంది. స్లీవ్‌ లెట్ క్రీం కలర్ టాప్‌ మిడ్డీలో అదరిపోయే అందాలు చూపిస్తూ నెటిజన్ల కళ్లను ఇట్టే ఆకట్టుకుంటోంది. ఎవరేమనుకున్నా ..ఎలాంటి కామెంట్స్ షేర్ చేసిన పెద్దగా పట్టించుకోని జబర్దస్త్ లేడీ అందాల ఆరబోతలో బౌర్డర్స్ క్రాస్ చేసింది.

రెండు ముక్కల డ్రెస్‌లో కలర్‌ఫుల్ ఫోటోషూట్ చేసింది అనసూయ. ఈ ఫోటోలు చూసి నెటిజన్లు విపరీతంగా కామెంట్స్ చేస్తున్నారు. కొందరు అనసూయ గార్జియస్ లుక్స్ అదుర్స్ అంటూ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. అనసూయ లేటెస్ట్ ఫోటోలు చూసిన ఓ నెటిజన్ నీ బాడీ కలర్ చీర కలర్ ఒకేలా ఉంది బంగారం అని ఫైర్ ఎమోజీ షేర్ చేశాడు. ఒక్కొక్క పోజులో చెమటలు పట్టించేస్తున్నావ్ అంటూ స్మాల్ స్క్రీన్ బ్యూటీని తెగ పొగిడేస్తున్నాడు.

తాజాగా కూడా ఎద అందాలు కనిపించేలా కొన్ని ఫొటోలు షేర్ చేసింది. వాటిని చూసిన నెటిజన్లు మీ ఆయనకు రాసిపెట్టి ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. అనసూయ ఫోటోలకు నెటిజన్లలో కొందరు కావాలనే వెటకారంతో కూడిన కామెంట్స్ షేర్ చేస్తున్నారు. మరో నెటిజన్ ఒక్కొక్క పోజులో ఒక్కొక్కలా నీ నడుము జారుతుంది అంటూ లవ్ ఎమోజీ పెట్టాడు. మరో నెటిజన్ ఏదో ఒకటి మిస్ అయ్యింది అంటూ ఆశ్చర్యకరమైన కామెంట్ షేర్ చేశాడు. ప్రస్తుతం (Anasuya) అనసూయకు ఇద్దరు పిల్లలు.

ఆమె భర్త పేరు సుశాంక్‌ భరద్వాజ్‌. ఈ ఇద్దరూ లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో పెళ్ళికి ముందు తాను పెట్టుకున్న రిలేషన్‌షిప్ పై ఓపెన్ అయింది అనసూయ. 13సంవత్సరాల క్రితమే సుశాంక్‌ భరద్వాజ్‌ని పెళ్లి చేసుకున్నప్పటికి అనసూయను నెటిజన్లు మాత్రం ఇంకా డార్లింగ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. నువ్వే నా కలల రాణివి అంటూ తెగ ఆకాశానికి ఎత్తేస్తున్నారు..

View this post on Instagram

A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya)

స్కంద సినిమా రివ్యూ & రేటింగ్!

చంద్రముఖి 2 సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రిన్స్ యవార్ గురించి 10 ఆసక్తికర విషయాలు !

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anasuya

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise Collections: మిక్స్డ్ టాక్ తో కూడా రికార్డు ఓపెనింగ్స్ సాధించిన ‘ది ప్యారడైజ్’

related news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

17 mins ago
Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

2 hours ago
Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

12 hours ago
The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

13 hours ago
1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

17 hours ago

latest news

Nagavamsi: నాగవంశీకి పెద్ద చిక్కు వచ్చి పడిందే.. స్నేహం సంగతి తేలిపోతుందిగా

18 hours ago
Raja Ravindra: తగలబడిపోయిన కొంపలో ఎన్ని విలువైన వస్తువులున్నా వేస్టే

20 hours ago
Buchi Babu – Srikanth Odela: సుకుమార్‌ శిష్యుల కథల్లో ఆ పాయింట్‌.. ఇప్పటికీ వదలకపోతే..

21 hours ago
The Paradise: ‘ది ప్యారడైజ్’ పై ట్రోలింగ్.. నాని రియాక్షన్ చూశారా?

Sigma: ‘సిగ్మా’ తొలి హీరో సందీప్‌ కిషన్‌ కాదు.. ఆయన కాదనుకుంటేనే..

Sigma: ‘సిగ్మా’ తొలి హీరో సందీప్‌ కిషన్‌ కాదు.. ఆయన కాదనుకుంటేనే..

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version