కొద్దిరోజుల ముందు అంటే జూన్ 4న అనసూయ పెళ్లి రోజు కావడంతో.. తన భర్త సుశాంక్ భరద్వాజ్ తో కలిసి థాయ్ ల్యాండ్, బ్యాంకాక్ కు ట్రిప్ వెళ్ళింది. అక్కడ భర్తతో విచ్చలవిడిగా ఎంజాయ్ చేసింది. ఎన్నడూ లేని విధంగా బికినీ అందాలు వడ్డించింది. భర్తను లిప్ లాకుల్లో ముంచెత్తింది. ఆ ఫోటోలు అప్పటి నుండి సోషల్ మీడియాలో షేర్ చేస్తూనే ఉంది. ఈ మధ్య కాలంలో అనసూయ ఈ రేంజ్లో గ్లామర్ షో చేసింది లేదు. మొన్నటికి మొన్న స్విమ్మింగ్ పూల్ తన ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ టైంలో కూడా ఆమె బికినీ ధరించింది.
కానీ అప్పుడు అది అంత ఫోకస్ అయ్యింది లేదు . కానీ బ్యాంకాక్ లో బాలీవుడ్ హీరోయిన్ మాదిరి రెచ్చిపోయింది (Anasuya) అనసూయ. బహుశా తన భర్త కూడా నార్త్ కు చెందిన వ్యక్తి కాబట్టి.. ఇలాంటి ఫోటో షూట్లకి అడ్డుచెప్పడేమో అని అంతా అనుకుంటున్నారు.ఈరోజు అనసూయ మరికొన్ని ఫోటోలను వదిలింది. మీరు కూడా ఓ లుక్కేయండి :