Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Rag Mayur Podcast
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » హాట్ యాంకర్ స్థానాన్ని రీప్లేస్ చేసిన క్యూట్ హీరోయిన్

హాట్ యాంకర్ స్థానాన్ని రీప్లేస్ చేసిన క్యూట్ హీరోయిన్

  • March 26, 2019 / 07:03 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

హాట్ యాంకర్ స్థానాన్ని రీప్లేస్ చేసిన క్యూట్ హీరోయిన్

“పెళ్ళిచూపులు, ఈ నగరానికి ఏమైంది?” చిత్రాల దర్శకుడు తరుణ్ భాస్కర్ ను హీరోగా విజయ్ దేవరకొండ నిర్మించనున్న ఇంకా పేరు పెట్టని చిత్రంలో కథానాయికగా అనసూయను ఫైనల్ చేశారని తెలుస్తోంది. విజయ్ దేవరకొండ ప్రారంభించిన సొంత నిర్మాణ సంస్థ “కింగ్ ఆఫ్ ది హిల్” బ్యానర్ పై రూపొందనున్న మొదటి సినిమా ఇది. చాలా క్రేజీ సబ్జెట్ తో తెరకెక్కనున్న ఈ చిత్రంలో అనసూయ హీరోయిన్ అనేసరికి నిన్నమొన్నటివరకూ లేని అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. షామీర్ అనే యువకుడు దర్శకుడిగా పరిచయం కానున్న ఈ చిత్రం మరో రెండు నెలల్లో రెగ్యులర్ షూట్ కి వెళ్లనుంది అనేది నిన్నటివరకూ హల్ చల్ చేసిన వార్త.

  • పులిజూదం  రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి 
  • చీకటి గదిలో చితక్కొట్టుడు రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
  • వినరా సోదర వీర కుమారా సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి  
  • వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి  రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

అయితే.. తాజా సమాచారం మేరకు అనసూయ ప్లేస్ ను “మాయ” ఫేమ్ అవంతిక మిశ్రా రీప్లేస్ చేసిందని తెలుస్తోంది. అల్ట్రా గ్లామరస్ రోల్ కావడంతో అనసూయ కంటే కాస్త యంగ్ హీరోయిన్ అవసరమైందని, అందుకే.. అనసూయ స్థానంలో అవంతికను ఎంపిక చేసుకున్నారని సమాచారం. మరి విజయ్ దేవరకొండ మొదటి ప్రొడక్షన్ సినిమాలో నటించే అవకాశాన్ని కోల్పోవడం పై అనసూయ స్పందించలేదు కానీ.. ఒకవేళ చేస్తే మాత్రం ఇది ఆమె కెరీర్ ను మంచి బూస్ట్ ఇచ్చేదీ.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Anasuya
  • #Actress Anasuya
  • #Anasuya Bharadwaj
  • #Anasuya replaces Avatika Mishra
  • #Anasuya replaces Avatika Mishra in Vijay Devarakonda Movie

Also Read

Tharun Bhascker: ఈషా రెబ్బా ఎంట్రీ.. డబ్బుకే ఫస్ట్ ప్రియారిటీ అంటున్న తరుణ్ భాస్కర్.. అసలేం ఏం జరుగుతుంది?

OM Collections: మొదటి సోమవారం కూడా కుమ్మేసిన ‘ఓం’ వసూళ్ళు

ENE Repeat Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ఈఎన్ఈ రిపీట్’

Aakasamlo Oka Tara Collections: మొదటి సోమవారం కూడా మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఆకాశంలో ఒక తార’

వాసు, ఆహా సినిమాలు మిస్ చేసుకుని పవన్ కళ్యాణ్ తప్పు చేశాడా?

శ్రీవిష్ణు మరో అల్లరి నరేష్ అయిపోతున్నాడా?

related news

trending news

2 days ago

latest news

OM Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మొదటి వీకెండ్ 75 శాతం రికవరీ సాధించిన ‘ఓం’

3 days ago
Aakasamlo Oka Tara Collections: మొదటి వీకెండ్ పర్వాలేదనిపించిన ‘ఆకాశంలో ఒక తార’ వసూళ్లు

ENE Repeat Collections: మొదటి వీకెండ్..కే 79 శాతం రికవరీ సాధించిన ‘ఈ ఎన్ ఈ రిపీట్’

Family Pack: మొన్న ‘ప్యారడైజ్ కాకి’.. ఇప్పుడు ‘గుర్తింపు కథలు’?

Venkata Lakshmitho Edadi Kindata: ‘వెంకటలక్ష్మితో యాడాది కిందట’ సినిమా టీమ్..కి బెస్ట్ విషెస్ తెలిపిన తిరువీర్

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version