Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కానిస్టేబుల్ కనకం రివ్యూ & రేటింగ్
  • #కూలీ రివ్యూ & రేటింగ్
  • #వార్ 2 రివ్యూ & రేటింగ్

Filmy Focus » Featured Stories » వేధింపులు ఆడవాళ్ళే కాదు మగవాళ్లూ ఎదుర్కొంటున్నారు

వేధింపులు ఆడవాళ్ళే కాదు మగవాళ్లూ ఎదుర్కొంటున్నారు

  • October 13, 2018 / 12:40 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

వేధింపులు ఆడవాళ్ళే కాదు మగవాళ్లూ ఎదుర్కొంటున్నారు

భాష‌తో సంబంధం లేకుండా అన్ని సినీ ప‌రిశ్ర‌మ‌ల్లోనూ మ‌హిళ‌లు లైంగిక వేధింపుల గురించి గ‌ళ‌మెత్తుతున్నారు. గ‌తంలో హాలీవుడ్‌లో లైంగిక వేధింపుల‌కు వ్య‌తిరేకంగా `మీటూ` ఉద్య‌మం మొద‌లైన సంగ‌తి తెలిసిందే. తాజాగా త‌నుశ్రీ ద‌త్తా కార‌ణంగా బాలీవుడ్‌లో కూడా ఈ ఉద్య‌మం ప్రారంభ‌మైంది. ఇప్ప‌టికే ఎంతో మంది బాలీవుడ్ న‌టీమ‌ణులు లైంగిక వేధింపుల‌కు వ్య‌తిరేకంగా మాట్లాడారు.

టాలీవుడ్‌కు చెందిన హీరోయిన్లు, సింగ‌ర్స్‌తోపాటు మ‌హిళా జ‌ర్న‌లిస్టులు కూడా `మీటూ`పై స్పందిస్తున్నారు. తాజాగా ప్ర‌ముఖ యాంక‌ర్ అన‌సూయ కూడా `మీటూ`పై స్పందించింది. `పనిచేసే చోట మ‌హిళ‌ల‌కు ఎదుర‌వుతున్న లైంగిక వేధింపులు అత్యంత దుర‌దృష్ట‌క‌రం. అయితే ఈ వేధింపులు కేవ‌లం మ‌హిళ‌ల‌కు మాత్ర‌మే ప‌రిమితం కాలేదు. వేధింపుల బాధితుల్లో చిన్న పిల్ల‌లు, మ‌గ‌వాళ్లు కూడా ఉన్నారు. ఈ వేధింపులకు వ్య‌తిరేకంగా అంద‌రూ ధైర్యంగా పోరాడాలి. నాకు తెలిసినంత‌వ‌ర‌కు టాలీవుడ్‌లో లైంగిక వేధింపులు త‌క్కువేన‌`ని అనసూయ చెప్పింది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anasuya
  • #Anasuya Bharadwaj
  • #Anasuya Interview
  • #Metoo

Also Read

Coolie Collections: ‘కూలీ’.. వినాయక చవితి హాలిడేని బాగానే క్యాష్ చేసుకుంది.. కానీ

War 2 Collections: హాలిడేని కూడా వేస్ట్ చేసుకుంది.!

The Raja Saab Vs Jana Nayagan: ‘ది రాజాసాబ్’ వర్సెస్ ‘జన నాయకుడు’?

Mirai Trailer Review: ‘మిరాయ్’ ట్రైలర్ రివ్యూ… తేజ సజ్జ ఇంకో బ్లాక్ బస్టర్ కొట్టేలా ఉన్నాడుగా…!

Nivetha Pethuraj: బిజినెస్మెన్ ను పెళ్లాడనున్న నివేదా పేతురాజ్..మరి విశ్వక్ సేన్ సంగతేంటి?

Coolie Collections: ‘కూలీ’ కి ఇంకో గోల్డెన్ ఛాన్స్.. ఏమవుతుందో ఇక

related news

Anasuya Bharadwaj: చెప్పుతో కొడతా.. అనసూయ మాస్ వార్నింగ్

Anasuya Bharadwaj: నన్ను విమర్శిస్తున్నారు..ఇక ఊరుకునేది లేదు.. అనసూయ ఎమోషనల్ కామెంట్స్ వైరల్

trending news

Coolie Collections: ‘కూలీ’.. వినాయక చవితి హాలిడేని బాగానే క్యాష్ చేసుకుంది.. కానీ

Coolie Collections: ‘కూలీ’.. వినాయక చవితి హాలిడేని బాగానే క్యాష్ చేసుకుంది.. కానీ

18 mins ago
War 2 Collections: హాలిడేని కూడా వేస్ట్ చేసుకుంది.!

War 2 Collections: హాలిడేని కూడా వేస్ట్ చేసుకుంది.!

20 mins ago
The Raja Saab Vs Jana Nayagan: ‘ది రాజాసాబ్’ వర్సెస్ ‘జన నాయకుడు’?

The Raja Saab Vs Jana Nayagan: ‘ది రాజాసాబ్’ వర్సెస్ ‘జన నాయకుడు’?

3 hours ago
Mirai Trailer Review: ‘మిరాయ్’ ట్రైలర్ రివ్యూ… తేజ సజ్జ ఇంకో బ్లాక్ బస్టర్ కొట్టేలా ఉన్నాడుగా…!

Mirai Trailer Review: ‘మిరాయ్’ ట్రైలర్ రివ్యూ… తేజ సజ్జ ఇంకో బ్లాక్ బస్టర్ కొట్టేలా ఉన్నాడుగా…!

6 hours ago
Nivetha Pethuraj: బిజినెస్మెన్ ను పెళ్లాడనున్న నివేదా పేతురాజ్..మరి విశ్వక్ సేన్ సంగతేంటి?

Nivetha Pethuraj: బిజినెస్మెన్ ను పెళ్లాడనున్న నివేదా పేతురాజ్..మరి విశ్వక్ సేన్ సంగతేంటి?

9 hours ago

latest news

Mohanbabu: మహేష్ అన్న కొడుకు సినిమాలో విలన్ గా మోహన్ బాబు

16 mins ago
Mega Comeback: ‘మెగా కంబ్యాక్’ కన్ఫర్మ్ అయ్యేలా ఉందిగా..!

1 hour ago
Balakrishna: బాలయ్య లైనప్.. ఈ 3 ఫిక్స్..!

21 hours ago
Murugadoss: మురుగదాస్ ను ఆ ఇద్దరే గట్టెక్కించాలి

Kingdom: ‘కింగ్డమ్’ .. నెట్ ఫ్లిక్స్ కూడా హ్యాండ్ ఇచ్చింది..!

Kingdom: ‘కింగ్డమ్’ .. నెట్ ఫ్లిక్స్ కూడా హ్యాండ్ ఇచ్చింది..!

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version