Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Green Ammonia

Filmy Focus » Movie News » Anasuya: నా డ్రెస్సులు నచ్చవని మొహం మీద చెప్పేస్తారు!

Anasuya: నా డ్రెస్సులు నచ్చవని మొహం మీద చెప్పేస్తారు!

  • June 20, 2023 / 01:16 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Anasuya: నా డ్రెస్సులు నచ్చవని మొహం మీద చెప్పేస్తారు!

బుల్లితెర యాంకర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి అనసూయ ప్రస్తుతం బుల్లితెరకు గుడ్ బై చెప్పి వెండితెరపై మాత్రమే బిజీగా మారిపోయారు. ఇలా వరుస వెండితెర సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో తెగ యాక్టివ్ అయ్యారు. అయితే సోషల్ మీడియా వేదికగా అనసూయ షేర్ చేసే ఫోటోలు అవుతున్నాయి. ఒకప్పుడు కాస్త గ్లామర్ షో చేసిన అనసూయ ఇప్పుడు మాత్రం భారీగా గ్లామర్ షో చేస్తూ రచ్చ చేస్తున్నారు.

దాదాపు బికినీలు కూడా వేసుకుంటూ ఈమె హాట్ ఫోటోలకు ఫోజులిస్తున్నారు. ఇలా అనసూయ వస్త్రధారణ విషయంలో పెద్దగా మార్పులు రావడంతో ఈమెను ట్రోల్ చేసే వారి సంఖ్య కూడా అధికమైంది. ఇప్పటికే ఎంతోమంది అనసూయ వస్త్రధారణ పై కామెంట్ చేస్తున్న సందర్భాలు మనకు తెలిసిందే. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి అనసూయ తన వస్త్రధారణ గురించి తన పిల్లల అభిప్రాయాలను తెలియజేశారు.

ఈమె (Anasuya) ఇంట్లో కూడా పొట్టి పొట్టి దుస్తులను ధరించి ఉండటం మనం చూస్తుంటాము. అయితే ఇంట్లో ఉన్నప్పుడు లేదా ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు తాను పొట్టి దుస్తులు కనుక ధరిస్తే తన పెద్ద కొడుకు డ్రెస్ ఏమాత్రం బాగాలేదని మొహం మీదే చెబుతాడు అంటూ అనసూయ తెలిపారు. మమ్మీ ఈ డ్రెస్ ఏంటి కాస్త పెద్దవి వేసుకోవచ్చు కదా అంటూ తన కుమారుడు తనకు సజెషన్ చేస్తాడని అనసూయ తెలిపారు.

అయితే నేను మాత్రం ఆ మాటలను పూర్తిగా ఖండిస్తానని తెలిపారు. నేను నాకు నచ్చిన దుస్తులను వేసుకుంటాననీ కచ్చితంగా తన కొడుకుకు అర్థమయ్యేలా చెబుతానని తెలిపారు. ఇప్పటినుంచి ఆడవారి స్వేచ్ఛ గురించి వారికి అర్థమయ్యే విధంగా వివరిస్తాను అంటూ ఈ సందర్భంగా అనసూయ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anasuya
  • #Anasuya Bharadwaj
  • #Anchor Anasuya

Also Read

Prabhakar, Chandrahaas: కొడుకు బూతు పాటకి క్షమాపణలు చెప్పిన ప్రభాకర్

Anil Ravipudi: వెంకీ- అనిల్ రావిపూడి.. ఓ బావ బావమరిది కథ?

Mana ShankaraVaraprasad Garu Collections: 25వ రోజు కూడా ఈ కలెక్షన్స్ ఊహించలేదుగా

‘మిరాయ్’ నటుడు కన్నుమూత

‘మిరాయ్’ నటుడు కన్నుమూత

Vishwak Sen: అలాంటి సినిమాలు చేయొద్దని.. బాలయ్య, ఎన్టీఆర్ ఇద్దరూ మందలించారు

Honey Review in Telugu: హనీ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Funky Trailer Review: ‘ఫంకీ’ ట్రైలర్ రివ్యూ.. అనుదీప్ మార్క్ కామెడీతో..!

Funky Trailer Review: ‘ఫంకీ’ ట్రైలర్ రివ్యూ.. అనుదీప్ మార్క్ కామెడీతో..!

Prabhakar, Chandrahaas: కొడుకు బూతు పాటకి క్షమాపణలు చెప్పిన ప్రభాకర్

Prabhakar, Chandrahaas: కొడుకు బూతు పాటకి క్షమాపణలు చెప్పిన ప్రభాకర్

Anil Ravipudi: వెంకీ- అనిల్ రావిపూడి.. ఓ బావ బావమరిది కథ?

Anil Ravipudi: వెంకీ- అనిల్ రావిపూడి.. ఓ బావ బావమరిది కథ?

Vikranth : రిటైర్మెంట్ కాదు… కొంత విరామం తీసుకున్నా అంతే : విక్రాంత్

Vikranth : రిటైర్మెంట్ కాదు… కొంత విరామం తీసుకున్నా అంతే : విక్రాంత్

Mana ShankaraVaraprasad Garu Collections: 25వ రోజు కూడా ఈ కలెక్షన్స్ ఊహించలేదుగా

Mana ShankaraVaraprasad Garu Collections: 25వ రోజు కూడా ఈ కలెక్షన్స్ ఊహించలేదుగా

‘మిరాయ్’ నటుడు కన్నుమూత

‘మిరాయ్’ నటుడు కన్నుమూత

trending news

Prabhakar, Chandrahaas: కొడుకు బూతు పాటకి క్షమాపణలు చెప్పిన ప్రభాకర్

Prabhakar, Chandrahaas: కొడుకు బూతు పాటకి క్షమాపణలు చెప్పిన ప్రభాకర్

22 hours ago
Anil Ravipudi: వెంకీ- అనిల్ రావిపూడి.. ఓ బావ బావమరిది కథ?

Anil Ravipudi: వెంకీ- అనిల్ రావిపూడి.. ఓ బావ బావమరిది కథ?

23 hours ago
Mana ShankaraVaraprasad Garu Collections: 25వ రోజు కూడా ఈ కలెక్షన్స్ ఊహించలేదుగా

Mana ShankaraVaraprasad Garu Collections: 25వ రోజు కూడా ఈ కలెక్షన్స్ ఊహించలేదుగా

1 day ago
‘మిరాయ్’ నటుడు కన్నుమూత

‘మిరాయ్’ నటుడు కన్నుమూత

1 day ago
Vishwak Sen: అలాంటి సినిమాలు చేయొద్దని.. బాలయ్య, ఎన్టీఆర్ ఇద్దరూ మందలించారు

Vishwak Sen: అలాంటి సినిమాలు చేయొద్దని.. బాలయ్య, ఎన్టీఆర్ ఇద్దరూ మందలించారు

1 day ago

latest news

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ – సురేందర్ రెడ్డి కాంబోలో హీరోయిన్ ఎవరంటే..?

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ – సురేందర్ రెడ్డి కాంబోలో హీరోయిన్ ఎవరంటే..?

1 day ago
Anirudh : పెళ్లిలో మ్యూజిక్ కొడితే తాంబూలం ఇచ్చి పంపేవారు : అనిరుధ్

Epstein Files: బాలీవుడ్‌ని షేక్‌ చేస్తున్న ‘ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌’.. ఇంకా ఎవరి పేర్లు బయటకొస్తాయో..

2 days ago
Hotstar: సినిమా టీమ్‌ అనాధలా వదిలేసింది.. ఓటీటీ టీమ్‌ అక్కున చేర్చుకుంది…

Euphoria Review in Telugu: యుఫోరియా సినిమా రివ్యూ & రేటింగ్!

Euphoria Review in Telugu: యుఫోరియా సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version