Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Anasuya: బ్యాక్ చూపిస్తూ కుర్రాళ్ల మైండ్ బ్లాక్ చేసిన అనసూయ..ఆ యాంగిల్ మాములుగా లేదుగా..!

Anasuya: బ్యాక్ చూపిస్తూ కుర్రాళ్ల మైండ్ బ్లాక్ చేసిన అనసూయ..ఆ యాంగిల్ మాములుగా లేదుగా..!

  • June 16, 2023 / 05:18 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Anasuya: బ్యాక్ చూపిస్తూ కుర్రాళ్ల మైండ్ బ్లాక్ చేసిన అనసూయ..ఆ యాంగిల్ మాములుగా లేదుగా..!

అనసూయ సోషల్ మీడియాలో చేస్తున్న రచ్చ మాములుగా ఉండదు.. ఒకవైపు చేతిలో వరుస సినిమాలు ఉన్నా కూడా మరోవైపు భర్తతో వేకెషన్స్ ఎంజాయ్ చేస్తూ ఫోటోలను అభిమానులతో షేర్ చేస్తుంది.. ఇటీవల బికినీ వేసి అందరికి షాక్ ఇచ్చిన అనసూయ.. భర్తకు లిప్ లాక్ ఇస్తూ ఫోటోలకు పోజులు ఇస్తూ అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది..తన పెళ్లి రోజు సందర్భంగా థాయ్ లాండ్ విహారానికి వెళ్లిన ఈ జంట అక్కడ బీచ్‌లో రెచ్చిపోయి, ఫొటో షూట్‌తో తమ అభిమానులకు మంచి విందు ఇస్తున్నారు.

అయితే తన భర్తతో ఉన్న ఫొటోస్‌ను అనసూయ పోస్టు చేయగా, దానిపై వివిధరకలుగా ట్రోల్స్ చేసిన విషయం తెలిసిందే. ఇక ఇప్పటికీ ట్రోల్స్ కంటిన్యూ అవుతున్నాయి.. ఈ ముద్దుగుమ్మ తగ్గేదే లేదు అంటూ మరో సారి బికినీలో ఉన్న అందుకు సంబందించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో ఇప్పటికి ట్రెండింగ్ లో ఉన్నాయి.. ఓవరాక్షన్ చాలా చాలా ఎక్కవైపోయిందంటూ నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయ్. అసలు అనసూయ ఎందుకంత ఓవరాక్షన్ చేస్తోంది..

అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి.. భర్తతో కలిసి వున్న ఫొటోల్ని సోషల్ మీడియాలో షేర్ చేయడం ద్వారా అవి వైరల్ అవుతున్నాయి…తాజాగా మరో ఫోటోను షేర్ చేసింది.. భర్త ఎత్తుకొని మామిడి కాయలు కోశారు.. ఆ ఫొటోలో అనసూయ జిమ్ డ్రెస్సులో కనిపిస్తుంది.. జిమ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత గ్రౌండ్ లో ఈ కాయలు కోసినట్లు తెలుస్తుంది..

అయితే అనసూయ (Anasuya) రోజు రోజుకు కొత్త ఫోటోలను షేర్ చెయ్యడంతో పాటు భర్తతో ఇలా చెయ్యడం పై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు.. కింద యాంగిల్ లో అనసూయ కత్తిలా ఉందంటూ కామెంట్స్ వస్తున్నాయి.. మొత్తానికి ఈ యాంగిల్ ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.. ప్రస్తుతం అను వరుస సినిమాలతో బిజీగా ఉంది..

View this post on Instagram

A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya)

ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anasuya
  • #Anasuya Bharadwaj
  • #Anchor Anasuya

Also Read

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

related news

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

trending news

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

23 hours ago
Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

1 day ago
Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

1 day ago
TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

1 day ago

latest news

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

23 hours ago
Niti Taylor: నీతి టేలర్‌ను వేధించిన దర్శకుడు ఎవరు? పేరు చెప్పకుండా అనేసరికి..

24 hours ago
Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

2 days ago
Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

Garividi Lakshmi First Review: ఉత్తరాంధ్ర జానపద కళాకారిణి బయోపిక్ ఎలా ఉంది?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version