జబర్దస్త్ తో భీబత్సమైన ఫాలోయింగ్ ను సంపాదించుకున్న యాంకర్ అనసూయ…అనతి కాలంలోనే బుల్లితెర పై స్టార్ స్టేటస్ ను దక్కించుకుంది. బుల్లితెర పై అనసూయ చేసే గ్లామర్ షో…నిత్యం హాట్ టాపిక్ అవుతూ ఉంటుంది. స్మాల్ స్క్రీన్ పై స్టార్ స్టేటస్ దక్కించుకోవడంతో సినిమాల్లో కూడా అవకాశాలు దక్కించుకుంది అనసూయ. సోగ్గాడే చిన్ని నాయన చిత్రం నుండీ ఈ మధ్య వచ్చిన ఖిలాడి వరకు ఈమె చాలా చిత్రాల్లో నటించింది.
ఇందులో క్షణం, రంగస్థలం, పుష్ప వంటి చిత్రాలు ఈమెకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. బుల్లితెర పై గ్లామర్ షో చేసే అనసూయ.. సినిమాల్లో మాత్రం గ్లామర్ షోకి దూరంగా ఉంటూ పేరు తెచ్చిపెట్టే పాత్రలే చేస్తూ ఉంటుంది. ఈమెకు హాట్ హాట్ రోల్స్ చాలా వచ్చాయి కానీ ఈమె వాటికి ఓకె చెప్పడం లేదు. అయితే సోషల్ మీడియాలో మాత్రం అనసూయ ఓ రేంజ్లో గ్లామర్ షో చేస్తుంటుంది.ఇటీవల అనసూయ తన భర్త పిల్లలతో కలిసి ఔటింగ్ వెళ్ళింది. ఈ వెకేషన్ కు సంబంధించిన ఫోటోలను షేర్ చేసింది అనసూయ.
ఈ ఫోటోల్లో ఆమె పొట్టి నిక్కర్లో, టైట్ టీషర్ట్ వేసుకుని వేసుకుని కుర్ర కారుని ఉక్కిరి బిక్కిరి చేసే ప్రయత్నం చేసింది. అంతే కాకుండా తన భర్తకి ఘాటు లిప్ లాక్ ఇచ్చింది. అన్నిటికంటే ఈ ఫోటోనే బాగా హైలెట్ అయ్యింది. తమ 12 వ పెళ్లి రోజు సందర్భంగా అనసూయ దంపతులు ఇలా రొమాంటిక్ గా గడిపినట్టు స్పష్టమవుతుంది.