Anchor Jhansi: యాంకర్ ఝాన్సీ కూతుర్ని చూశారా.. హీరోయిన్ కి ఏమాత్రం తీసిపోదు!

సీనియర్ యాంకర్ ఝాన్సీ (Jhansi) అందరికీ సుపరిచితమే. ‘జోగి బ్రదర్స్’ లో ఒకరైన జోగి నాయుడుని (Jogi Naidu) ఈమె గతంలో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అతను ఎక్కువగా దర్శకుడు సుకుమార్ సినిమాల్లో కనిపిస్తుంటాడు. కొన్నాళ్ళ పాటు ఝాన్సీ- జోగి నాయుడు బాగానే కలిసున్నారు. తర్వాత మనస్పర్థలు వచ్చాయి. దీంతో విడాకులు తీసుకున్నారు. ఆర్థిక సమస్యల వల్లే వీళ్ళు విడాకులు తీసుకున్నట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. ఇంకొంతమంది అయితే జోగి నాయుడుకి ఆఫర్లు లేకపోవడంతో ఝాన్సీని మానసికంగా వేధించేవాడని అందుకే ఆమె విడాకులు ఇచ్చిందని చెప్పుకొచ్చారు.

Jhansi

కానీ ఆర్థిక ఇబ్బందులు భరించలేక ఝాన్సీ.. జోగి నాయుడుతో సెపరేట్ అయ్యింది అని స్వయంగా జోగి నాయుడు ఓ సందర్భంలో చెప్పడం జరిగింది. ఝాన్సీ కోసం చాలా కాలం వెయిట్ చేసి తర్వాత వేరే వివాహం చేసుకున్నట్లు కూడా అతను తెలిపాడు. ‘మరోపక్క ఝాన్సీ మరో వివాహం చేసుకోకుండా సింగిల్ గానే ఉండిపోయింది’ అని అంతా అంటుంటారు. అయితే ఝాన్సీ కి 22 ఏళ్ళ కూతురు కూడా ఉంది అనే సంగతి బహుశా ఎక్కువ మందికి తెలిసుండదు.

కానీ ఇది నిజం. ఝాన్సీ కూతురి పేరు ధన్య. ఆమె పుట్టినరోజు కావడంతో జాన్సీ ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టడం జరిగింది. ఇది బాగా వైరల్ అయ్యింది. అదే క్రమంలో ధన్య లుక్స్ చూసి అంతా షాక్ అయ్యారు. ఆమె ఓ డాన్సర్ కూడా అట. ఆమె చూడటానికి చాలా అందంగా ఉంది. ఆమె ఫోటోలు మీరు కూడా ఓ లుక్కేయండి :

త్రివిక్రమ్ – బన్నీ.. ఓ టార్గెట్ సెట్టయ్యింది..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus