Anchor Prashanthi: యాంకర్ ప్రశాంతి గ్లామర్ ఫోటోలు వైరల్..!

గతంలో టీవీ ఛానల్లో యాంకర్‌గా తన సత్తాని చాటిన ప్రశాంతి..సినిమాల్లో అవకాశాల కోసం గట్టిగానే కష్టపడింది. కానీ దర్శకనిర్మాతలు ఈమె ట్యాలెంట్ ను గుర్తించలేదు.దాంతో సీరియల్ యాక్టర్ గా సెటిల్ అయిపోయింది ఈ అమ్మడు. ప్రశాంతిలో మంచి నటి ఉందని ‘ఇంటింటి గృహలక్ష్మి’ సీరియల్ చాటి చెప్పింది. ఈ సీరియల్లో ఆమె విలన్ షేడ్స్ కలిగిన లాస్య పాత్రలో సూపర్ పెర్ఫార్మన్స్ ఇస్తుంది. ఈమె కన్నింగ్ లుక్స్ ఒకప్పటి సినిమాల్లో లేడీ విలన్లను గుర్తుచేస్తుంటాయి.

గతంలో మన తెలుగు నటీమణులు అంటే దర్శకనిర్మాతలకు చిన్న చూపు అని ఈమె ఓ ఇంటర్వ్యూలో షాకింగ్ కామెంట్స్ చేసింది. సినిమాల్లో బోల్డ్ పాత్రలు చేయడానికి కూడా ఈమె సిద్ధం అని ఎప్పటికప్పుడు తన గ్లామర్ ఫొటోలతో చాటి చెబుతూనే ఉంది. ఆమె గ్లామర్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

ఎఫ్ 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

పెళ్లొద్దు.. సినిమాలే ముద్దు… అంటున్న 12 మంది నటీనటులు వీరే..!
తమ సొంత పేర్లనే సినిమాల్లో పాత్రలకి పెట్టుకున్న హీరోల లిస్ట్..!
ఈ 11 హీరోయిన్ల కాంబోలు అనేక సినిమాల్లో రిపీట్ అయ్యాయి..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus