Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Featured Stories » తన భార్యకు క్షమాపణలు చెప్పిన యాంకర్ రవి…!

తన భార్యకు క్షమాపణలు చెప్పిన యాంకర్ రవి…!

  • August 29, 2020 / 04:00 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

తన భార్యకు క్షమాపణలు చెప్పిన యాంకర్ రవి…!

యాంకర్ రవి… టాప్ యాంకర్స్ లో ఒకడు కాబట్టి… ఇతని గురించి ఎక్కువ పరిచయం అవసరం లేదు. అప్పట్లో ఇతని పై చాలా రూమర్స్ వచ్చాయి. కానీ ఇప్పుడు వాటికి దూరంగా ఉంటూ తన పని తను చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఇటీవల ఓ షోలో యాంకర్ రవి తన పర్సనల్ లైఫ్ గురించి చెప్పి ఎమోషనల్ అయ్యాడు. ముఖ్యంగా అతని భార్య పై చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. రవి మాట్లాడుతూ..”‘నాకు పెళ్లై ఎనిమిదేళ్లు పూర్తయ్యింది .. కానీ రివీల్ చేసింది మాత్రం ఏడాదిన్నర క్రితమే.

ఆరున్నరేళ్లు నా భార్య నా వల్ల ఎంత టార్చర్ అనుభవించిందో నాకు తెలుసు. అయినా ఆమె ఎప్పుడూ నా దగ్గరకు వచ్చి ‘నేను ఫీల్ అవుతున్నా’ అని చెప్పలేదు..! ఎందుకంటే!! ఇండస్ట్రీలో ఉండాలి.. పేరు తెచ్చుకోవాలని ముందుకు వెళ్తున్నప్పడు చాలామంది పెళ్లైంది అని తెలిస్తే.. ఛాన్స్‌లు ఇవ్వరు. క్రేజ్ కూడా తగ్గిపోతుంది .గతంలో జోడీ.. జోడీ అని (లాస్య-రవి జోడీ) ఎక్కువగా కామెంట్స్ వినిపించేవి. ఆ టైంలో నా భార్యతో చాలా మంది.. ‘ఏంటి మీ ఆయన ఆవిడతో ఉన్నాడట కదా?..ఆమెతో ఎఫైర్ ఉందంట కదా.. మీ ఆయనకు ఇంకో పెళ్లైందా?’ అంటూ రక రకాల ప్రశ్నలు వేసేవారు.

Anchor Ravi Unseen Family photos

అవి నా దగ్గర చెప్పేది కానీ….. నవ్వుతూనే చెప్పేది. నేను నా భార్యను చాలా టార్చర్ పెట్టా.. ఎన్నిసార్లు ఆమె నిద్ర నటిస్తూ ఏడ్చిందో నాకు తెలుసు..! ఆ సౌండ్ నాకు వినపడేది.ఈరోజు నా ఫ్యామిలీని నిలబెట్టింది.. నన్ను ఈ స్టేజ్ మీద ఈరోజు నిలబెట్టింది నా భార్య నిత్య సక్సేనా.! ఇగోలు వంటివి పక్కన పెట్టి .. నాకోసం చాలా త్యాగాలు చేసింది. నిన్ను బాధపెట్టినందుకు సారీ నీతూ.. నువ్ ఇది చూస్తావ్ అని తెలుసు.. నన్ను క్షమించు” అంటూ చెప్పి స్టేజ్ ‌పై మోకాళ్లపై కూర్చుని అందరి ముందు తన భార్యను కన్నీళ్లతో క్షమాపణలు కోరాడు.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

37

38

39

40

మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఆగిపోయిన సినిమాల లిస్ట్..!
17 ఏళ్ళ కెరీర్లో ప్రభాస్ రిజెక్ట్ చేసిన సినిమాలేంటో తెలుసా..?
తన 19 ఏళ్ళ సినీ కెరియర్ లో ఎన్టీఆర్ వదులుకున్న 12 హిట్ సినిమాలు ఇవే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #anchor ravi
  • #Nitya saxena
  • #Ravi
  • #Viya

Also Read

దసరా,సంక్రాంతి.. రెండూ వెంకీ,బాలయ్యవే

దసరా,సంక్రాంతి.. రెండూ వెంకీ,బాలయ్యవే

Nikhil: రూ.80 కోట్ల బడ్జెట్ కి నిఖిల్ న్యాయం చేయగలడా?

Nikhil: రూ.80 కోట్ల బడ్జెట్ కి నిఖిల్ న్యాయం చేయగలడా?

Sai Pallavi: సాయి పల్లవి- బన్నీ వాస్.. ఓ క్రేజీ బయోపిక్

Sai Pallavi: సాయి పల్లవి- బన్నీ వాస్.. ఓ క్రేజీ బయోపిక్

Nithiin: 2027 సంక్రాంతికి నితిన్ కూడానా?

Nithiin: 2027 సంక్రాంతికి నితిన్ కూడానా?

Mana ShankaraVaraprasad Garu Collections: రూ.50 కోట్లకి పైగా లాభాలు ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఖాతాలో అరుదైన రికార్డు

Mana ShankaraVaraprasad Garu Collections: రూ.50 కోట్లకి పైగా లాభాలు ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఖాతాలో అరుదైన రికార్డు

Funky First Review: విశ్వక్, అనుదీప్ .. ఇద్దరూ హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

Funky First Review: విశ్వక్, అనుదీప్ .. ఇద్దరూ హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

related news

నవీన్ చంద్ర, కరుణ కుమార్, OVA ఎంటర్‌టైన్‌మెంట్స్, సైకలాజికల్ హారర్ మూవీ ‘హనీ’ టెర్రిఫిక్ టీజర్ రిలీజ్

నవీన్ చంద్ర, కరుణ కుమార్, OVA ఎంటర్‌టైన్‌మెంట్స్, సైకలాజికల్ హారర్ మూవీ ‘హనీ’ టెర్రిఫిక్ టీజర్ రిలీజ్

trending news

దసరా,సంక్రాంతి.. రెండూ వెంకీ,బాలయ్యవే

దసరా,సంక్రాంతి.. రెండూ వెంకీ,బాలయ్యవే

19 hours ago
Nikhil: రూ.80 కోట్ల బడ్జెట్ కి నిఖిల్ న్యాయం చేయగలడా?

Nikhil: రూ.80 కోట్ల బడ్జెట్ కి నిఖిల్ న్యాయం చేయగలడా?

20 hours ago
Sai Pallavi: సాయి పల్లవి- బన్నీ వాస్.. ఓ క్రేజీ బయోపిక్

Sai Pallavi: సాయి పల్లవి- బన్నీ వాస్.. ఓ క్రేజీ బయోపిక్

20 hours ago
Nithiin: 2027 సంక్రాంతికి నితిన్ కూడానా?

Nithiin: 2027 సంక్రాంతికి నితిన్ కూడానా?

21 hours ago
Mana ShankaraVaraprasad Garu Collections: రూ.50 కోట్లకి పైగా లాభాలు ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఖాతాలో అరుదైన రికార్డు

Mana ShankaraVaraprasad Garu Collections: రూ.50 కోట్లకి పైగా లాభాలు ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఖాతాలో అరుదైన రికార్డు

23 hours ago

latest news

Jai Hanuman : ‘జై హనుమాన్’ మూవీ షూటింగ్ కి లైన్ క్లియర్.. అతి త్వరలోనే సెట్స్ పైకి !

Jai Hanuman : ‘జై హనుమాన్’ మూవీ షూటింగ్ కి లైన్ క్లియర్.. అతి త్వరలోనే సెట్స్ పైకి !

2 hours ago
Kiran Abbavaram: టాలీవుడ్‌లో వరుస షాక్‌లు.. కిరణ్‌ అబ్బవరం బాలీవుడ్‌ ప్లాన్స్‌..

Kiran Abbavaram: టాలీవుడ్‌లో వరుస షాక్‌లు.. కిరణ్‌ అబ్బవరం బాలీవుడ్‌ ప్లాన్స్‌..

2 hours ago
Lavanya Tripathi: నా కుటుంబం జోలికి వస్తే ఊరుకునేది లేదు: మెగా కోడలు సీరియస్‌ వార్నింగ్‌

Lavanya Tripathi: నా కుటుంబం జోలికి వస్తే ఊరుకునేది లేదు: మెగా కోడలు సీరియస్‌ వార్నింగ్‌

2 hours ago
Shivani Nagaram : ‘హే భగవాన్’ లో శివాని హీరోయిన్ గా తీసుకోవటానికి కారణం ఏంటంటే..?

Shivani Nagaram : ‘హే భగవాన్’ లో శివాని హీరోయిన్ గా తీసుకోవటానికి కారణం ఏంటంటే..?

4 hours ago
Peddi : పెద్ది అప్డేట్  విషయంలో ఈ వాలెంటైన్స్ డే కి మెగా ఫ్యాన్స్ కి నిరాశేనా..?

Peddi : పెద్ది అప్డేట్ విషయంలో ఈ వాలెంటైన్స్ డే కి మెగా ఫ్యాన్స్ కి నిరాశేనా..?

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version