Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Varanasi జక్కన్న మాస్టర్ ప్లాన్ ఇదే!
  • #రాజాసాబ్ కి అన్యాయం జరుగుతుందా?
  • #థియేటర్లలో దోపిడీ.. రంగంలోకి మెగాస్టార్ చిరంజీవి!

Filmy Focus » Movie News » సంక్రాంతి సినిమాల రేట్లు పెంపు.. ఏపీ ప్రభుత్వం జీవోలు జారీ.. ఎంతంటే?

సంక్రాంతి సినిమాల రేట్లు పెంపు.. ఏపీ ప్రభుత్వం జీవోలు జారీ.. ఎంతంటే?

  • January 6, 2025 / 09:00 AM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సంక్రాంతి సినిమాల రేట్లు పెంపు.. ఏపీ ప్రభుత్వం జీవోలు జారీ.. ఎంతంటే?

ఏ సీజనూ లేకుండా వచ్చిన పెద్ద సినిమాలే (Movies) ఆంధ్రప్రదేశ్‌ టికెట్‌ రేట్లు పెంచారు. అలాంటిది సంక్రాంతి లాంటి సీజన్‌లో వస్తున్న సినిమాలకు రేట్లు పెంచకుండా ఎందుకు ఉంటారు చెప్పండి. సంక్రాంతికి విడుదల కాబోతున్న ‘గేమ్‌ ఛేంజర్‌’(Game Changer) , ‘డాకు మహారాజ్‌’ సినిమాలకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం టికెట్‌ ధరలను పెంచుకునే ఆప్షన్‌ ఇచ్చింది. ఈ మేరకు జీవోలను జారీ చేసింది. రామ్‌చరణ్‌ (Ram Charan) – శంకర్‌ (Shankar) కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘గేమ్‌ ఛేంజర్‌’ సినిమా టికెట్ల ధరల పెంపునకు, బెనిఫిట్‌ షోలకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఓకే చెప్పింది.

Movies

Ticket prices for Sankranti releases in AP and Telangana

ఈ నెల 10న అర్ధరాత్రి ఒంటి గంట బెనిఫిట్‌ షోకి అవకాశం ఇచ్చింది. టికెట్‌ ధరను రూ.600గా నిర్ణయించింది. అలాగే ఆ తర్వాత షోలకు ప్రస్తుతం ఉన్న టికెట్‌ ధరలపై అదనంగా మల్టీప్లెక్స్‌లో అయితే రూ.175, సింగిల్‌ థియేటర్లలో అయితే రూ.135 చొప్పున పెంచుకునే అవకాశం ఇచ్చింది. పదో తేదీన ఆరు షోలు, 11 నుండి 23 వరకు రోజుకు ఐదు షోలు వేసుకోవచ్చని కూడా చెప్పింది. దీంతో రెండు వారాలపాటు ‘గేమ్‌ ఛేంజర్‌’ రేట్లలో ఛేంజ్‌ ఉంటుంది అని చెప్పొచ్చు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 'డాకు మహరాజ్' ట్రైలర్.. ఆడియన్స్ రియాక్షన్ ఏంటి ఇలా ఉంది?
  • 2 ప్రముఖ నటుడికి మెదడు వాపు.. అయితే..!
  • 3 బిజినెస్ మెన్ పై హీరోయిన్ ఫిర్యాదు..మెచ్చుకోవాల్సిందే!

Pongal movies ticket prices in AP

మరోవైపు బాలకృష్ణ (Nandamuri Balakrishna)  – బాబీ (Bobby)  కాంబినేషన్‌లో రూపొందిన ‘డాకు మహారాజ్‌’(Daaku Maharaaj)కు సైతం ఇలాంటి ఏర్పాట్లు చేసుకునే అవకాశం కల్పించింది. 12న ఉదయం 4 గంటల ప్రత్యేక షో వేసుకునే ఛాన్స్‌ ఇచ్చింది. ఈ సినిమా బెనిఫిట్‌ షోకి టికెట్‌ ధర రూ.500గా ప్రభుత్వం జీవోలో పేర్కొంది. ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా ప్రత్యేక ధరలు, బెనిఫిట్‌ షోలకు సంబంధించి ఇంకా ఎలాంటి జీవో బయటకు రాలేదు.

ఒకవేళ టికెట్‌ రేట్ల పెంపు ఉన్నా.. పై రెండు సినిమాల (Movies) స్థాయిలో ఉండదు అని చెప్పొచ్చు. ప్రస్తుత ధరతోనే సినిమా స్క్రీనింగ్‌ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇదిలా ఉండగగా తెలంగాణలో అయితే ఇంకా టికెట్‌ ధరల విషయంలో ఎలాంటి సమాచారం లేదు. దీంతో బుకింగ్‌లు కూడా ఇంకా ప్రారంభం కాలేదు. బెనిఫిట్‌ షోలు అయితే ఉండవు అని సీఎం రేవంత్‌ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Daaku Maharaaj
  • #Game Changer

Also Read

Constable Kanakam Season 2 Review in Telugu: కానిస్టేబుల్ కనకం సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Constable Kanakam Season 2 Review in Telugu: కానిస్టేబుల్ కనకం సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Mugguru Monagallu: ‘ముగ్గురు మొనగాళ్లు’ ఇద్దరు డూప్..ల కహానీ..!

Mugguru Monagallu: ‘ముగ్గురు మొనగాళ్లు’ ఇద్దరు డూప్..ల కహానీ..!

The RajaSaab: ఆ 20 నిమిషాలు నెక్స్ట్ లెవెల్.. ప్రభాస్ కి ఇంకో హిట్టు పడినట్టేనా?

The RajaSaab: ఆ 20 నిమిషాలు నెక్స్ట్ లెవెల్.. ప్రభాస్ కి ఇంకో హిట్టు పడినట్టేనా?

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’ షూటింగ్ ఇంకా పూర్తికాలేదా?

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’ షూటింగ్ ఇంకా పూర్తికాలేదా?

‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ నటుడు మృతి

‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ నటుడు మృతి

Varanasi: మహేష్, రాజమౌళి.. ఇద్దరికీ కలిసొచ్చిన  నెలలోనే ‘వారణాసి’ రిలీజ్

Varanasi: మహేష్, రాజమౌళి.. ఇద్దరికీ కలిసొచ్చిన నెలలోనే ‘వారణాసి’ రిలీజ్

related news

2025 Rewind: 2025లో నిరాశపరిచిన తెలుగు సినిమాలు!

2025 Rewind: 2025లో నిరాశపరిచిన తెలుగు సినిమాలు!

trending news

Constable Kanakam Season 2 Review in Telugu: కానిస్టేబుల్ కనకం సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Constable Kanakam Season 2 Review in Telugu: కానిస్టేబుల్ కనకం సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

10 mins ago
Mugguru Monagallu: ‘ముగ్గురు మొనగాళ్లు’ ఇద్దరు డూప్..ల కహానీ..!

Mugguru Monagallu: ‘ముగ్గురు మొనగాళ్లు’ ఇద్దరు డూప్..ల కహానీ..!

13 hours ago
The RajaSaab: ఆ 20 నిమిషాలు నెక్స్ట్ లెవెల్.. ప్రభాస్ కి ఇంకో హిట్టు పడినట్టేనా?

The RajaSaab: ఆ 20 నిమిషాలు నెక్స్ట్ లెవెల్.. ప్రభాస్ కి ఇంకో హిట్టు పడినట్టేనా?

16 hours ago
Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’ షూటింగ్ ఇంకా పూర్తికాలేదా?

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’ షూటింగ్ ఇంకా పూర్తికాలేదా?

20 hours ago
‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ నటుడు మృతి

‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ నటుడు మృతి

22 hours ago

latest news

Chandrabose: ఒక్క పాటతో రూ.10 లక్షల సంపాదన.. చంద్రబోస్ చెప్పిన ‘రాయల్టీ’ మ్యాజిక్!

Chandrabose: ఒక్క పాటతో రూ.10 లక్షల సంపాదన.. చంద్రబోస్ చెప్పిన ‘రాయల్టీ’ మ్యాజిక్!

10 hours ago
Prabhas: ప్రభాస్ రాజా సాబ్.. ఆ పాత సెంటిమెంట్ ని బ్రేక్ చేస్తారా?

Prabhas: ప్రభాస్ రాజా సాబ్.. ఆ పాత సెంటిమెంట్ ని బ్రేక్ చేస్తారా?

10 hours ago
Nani: చరణ్ కి లైన్ క్లియర్ చేసిన నాని.. బాక్సాఫీస్ వార్ వాయిదా!

Nani: చరణ్ కి లైన్ క్లియర్ చేసిన నాని.. బాక్సాఫీస్ వార్ వాయిదా!

10 hours ago
Anaganaga Oka Raju: సంక్రాంతిలో అందరికంటే సేఫ్ గా ల్యాండ్ అవుతున్న పోలిశెట్టి

Anaganaga Oka Raju: సంక్రాంతిలో అందరికంటే సేఫ్ గా ల్యాండ్ అవుతున్న పోలిశెట్టి

10 hours ago
Jana Nayagan: విజయ్ జన నాయగన్ రిలీజ్ ఆగుతుందా? అసలేం జరుగుతోంది?

Jana Nayagan: విజయ్ జన నాయగన్ రిలీజ్ ఆగుతుందా? అసలేం జరుగుతోంది?

10 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version