ఆండ్రియా అందరికీ సుపరిచితమే..! ఓ మోడల్ గా కెరీర్ ను ప్రారంభించిన ఈ అమ్మడు.. అటు తర్వాత సింగింగ్ టాలెంట్ ను బయట పెట్టి తక్కువ టైంలోనే పాపులర్ అయ్యింది. దీంతో ఆమె స్నేహితుడు అయిన అనిరుధ్… తన సినిమాల్లో పాటలు పాడే అవకాశాన్ని ఇచ్చాడు. అదే సమయంలో వీరి మధ్య ప్రేమ చిగురించింది.ఈ క్రమంలో వాళ్ళు ఎంతవరకు వెళ్లారో అందరికీ తెలిసిందే. ఈ విషయాన్ని ఆండ్రియా ఓపెన్ గానే ఒప్పుకుంది. సినిమాల్లో రాణించడానికి తాను ఎంతవరకు అయినా వెళ్తాను అని బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చింది.
ఎలాంటి విమర్శలు చేసే వారిని తను పట్టించుకోనని కూడా తెలిపింది. నటిగా (Andrea Jeremiah) ఈమె నిత్యం బిజీగా ఉంటుంది కానీ అన్నీ కూడా సైడ్ క్యారెక్టర్ల వల్లే అని చెప్పాలి. అందుకోసమే సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తుంది ఈ బ్యూటీ. ఒకసారి భీభత్సమైన గ్లామర్ షో.. లేదంటే పద్దతిగా డ్రెస్సింగ్ చేసుకుని ఈమె ఫోటోలకు ఫోజులు ఇస్తుంటుంది. ఈమె లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో కొన్ని వైరల్ అవుతున్నాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :