Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » బిగ్ బాస్ » Bigg Boss 5 Telugu: టాస్క్ లో సిరి చేసిన పనికి షాక్ అయిన హౌస్ మేట్స్.. !

Bigg Boss 5 Telugu: టాస్క్ లో సిరి చేసిన పనికి షాక్ అయిన హౌస్ మేట్స్.. !

  • October 29, 2021 / 10:59 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bigg Boss 5 Telugu: టాస్క్ లో సిరి చేసిన పనికి షాక్ అయిన హౌస్ మేట్స్.. !

బిగ్ బాస్ హౌస్ లో వేటాడు వెంటాడు టాస్క్ లో భాగంగా ఒక్కో రౌండ్ లో ఒక్కొక్కరు ఎలిమినేట్ అవుతూ వచ్చారు. ఇందులో భాగంగా లాస్ట్ లో అనీమాస్టర్, సిరి, ఇంకా షణ్ముక్ లు మాత్రమే మిగిలారు. దీంతో అనీమాస్టర్ ని టార్గెట్ చేశారు ఇద్దరూ. అనీమాస్టర్ ఈవిషయాన్ని ముందే గ్రహించింది. ఇద్దరూ తనపై ఎటాక్ కి వస్తారని తెలిసి గేమ్ ని ఆడే ప్రయత్నం చేసింది. మాటలతోనే ఇద్దర్నీ రెచ్చగొట్టింది. ఇండివెడ్యువల్ గేమ్ ఆడట్లేదని, మీలో నిజాయితీ లేదని చెప్పింది. అయితే ఇక్కడే సిరి బ్యాగ్ ని ఖాళీ చేసే ప్రయత్నం చేసింది. ఇద్దరూ కాసేపు కొట్లాడుకుని సర్కిల్ నుంచీ బయటకి వెల్లిపోయారు.

ఇక్కడే సిరి అనీమాస్టర్ తోపులాట అయిన తర్వాత సర్కిల్ లో తిరుగుతూ గార్డెన్ ఏరియాలో కిందపడి ఉన్న చాకు తీస్కుని వచ్చింది. చాకుతో బస్తాని కోసేద్దామని అనుకుంది. ఇది చూసిన హౌస్ మేట్స్ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇది తప్పు సిరి అంటూ వారించారు. జెస్సీ కూడా చాకు పడేయ్ సిరి అనడంతో అక్కడ నాకు దొరికింది అంటూ సిరి చాకుని కింద పారేసింది.మరోవైపు అనీమాస్టర్ అందరూ గ్రూప్స్ గా గేమ్ ఆడుతున్నారని, అలాంటపుడు ఒంటరిగా ఆడే నేను ఎలా కెప్టెన్ అవ్వగలను అంటూ మాట్లాడింది అనీమాస్టర్. అంతేకాదు, షణ్ముక్ సిరి ఇద్దరూ కలిసి గేమ్ ఆడటాన్ని జీర్ణించుకోలేకపోయింది. అందుకే గేమ్ నుంచీ తనంతట తానే క్విట్ అయిపోయింది.

ఆ తర్వాత వాష్ రూమ్ కి వెళ్లి హౌస్ మేట్స్ తో తన ఘోడు చెప్పుకుంది. ఈ ఇంట్లో ఉన్నంతవరకూ నేను కెప్టెన్ అవ్వలేను , అవ్వను అంటూ ఎమోషనల్ అయ్యింది. మిగతా హౌస్ మేట్స్ అనీమాస్టర్ ని ఓదార్చే ప్రయత్నం చేశారు. మద్యలో వచ్చిన సన్నీపై విరుచుకుపడింది మాస్టర్. అంతేకాదు, పందులే గుంపులాగా ఆడతాయి.. పులి సింగిల్ గా ఆడుతుందంటూ డైలాగ్ కూడా వేసింది. షణ్ముక్ గేమ్ లో నన్ను ఎటాక్ చేస్తున్నాడు. మగాడు ఆడే ఆటేనా ఇది అంటూ రెచ్చిపోయింది.ఇక కెప్టెన్ అయిన తర్వాత షణ్ముక్ వచ్చి అనీమాస్టర్ ని కూల్ చేసే ప్రయత్నం చేశాడు. మేమిద్దరం ప్లాన్ చేస్కుని ఆఖరి రౌండ్ వరకూ రాలేదని అనీమాస్టర్ కి ఎక్స్ ప్లనేషన్ ఇచ్చాడు షణ్ముక్.

[yop_poll id=”4″]

నాట్యం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సంకల్ప బలమే ‘మురారి’ ని క్లాసిక్ చేసింది, 20 ఏళ్ళ ‘మురారి’ వెనుక అంత కథ నడిచిందా…!
ఫ్యాక్షన్ సినిమాకి సరికొత్త డెఫినిషన్ చెప్పిన కృష్ణవంశీ ‘అంతఃపురం’…!
టాలీవుడ్‌ టాప్‌ భామల రెమ్యూనరేషన్‌ ఎంతంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Annie Master
  • #Bigg boss
  • #Bigg Boss 5
  • #Bigg Boss 5 Telugu
  • #Shanmukha

Also Read

Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

related news

trending news

Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

28 mins ago
Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

1 hour ago
Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

2 hours ago
Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

6 hours ago
ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

21 hours ago

latest news

Mammootty: నాకు మాయ చేయడం తెలీదు.. జాతీయ అవార్డుపై మమ్ముట్టి రియాక్షన్‌ వైరల్‌

Mammootty: నాకు మాయ చేయడం తెలీదు.. జాతీయ అవార్డుపై మమ్ముట్టి రియాక్షన్‌ వైరల్‌

1 hour ago
Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

2 hours ago
Sithara: మరో తమిళ హీరోను కన్‌ఫామ్‌ చేసుకున్న నాగవంశీ.. ఎవరంటే?

Sithara: మరో తమిళ హీరోను కన్‌ఫామ్‌ చేసుకున్న నాగవంశీ.. ఎవరంటే?

2 hours ago
Paradise: షాకిచ్చిన ‘ప్యారడైజ్‌’ బ్రిటిష్‌ సెన్సార్‌ రిపోర్ట్‌.. అందులో ఏముందంటే?

Paradise: షాకిచ్చిన ‘ప్యారడైజ్‌’ బ్రిటిష్‌ సెన్సార్‌ రిపోర్ట్‌.. అందులో ఏముందంటే?

4 hours ago
Nani: ‘ది ప్యారడైజ్‌’ పోస్టుల తొలగింపు ఆర్డర్లు.. క్లారిటీ ఇచ్చిన నాని.. వాటి కోసమే అంటూ..

Nani: ‘ది ప్యారడైజ్‌’ పోస్టుల తొలగింపు ఆర్డర్లు.. క్లారిటీ ఇచ్చిన నాని.. వాటి కోసమే అంటూ..

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version