Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » పూరి జగన్నాథ్ బాటలోనే అనిల్ రావిపూడి కూడా..!

పూరి జగన్నాథ్ బాటలోనే అనిల్ రావిపూడి కూడా..!

  • March 19, 2020 / 05:51 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పూరి జగన్నాథ్ బాటలోనే అనిల్ రావిపూడి కూడా..!

అనిల్ రావిపూడి.. యంగ్ డైరెక్టర్ టు స్టార్ డైరెక్టర్ దిశగా దూసుకుపోతున్నాడు. ఈ ఏడాది సంక్రాంతికి అతని డైరెక్షన్లో వచ్చిన ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది. చాలా రోజుల నుండీ మహేష్ ను కంప్లీట్ మాస్ యాంగిల్ లో చూడాలి అని.. ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్న అతని అభిమానుల ఆకలి.. ఈ చిత్రం తీర్చింది. ఇది అనిల్ రావిపూడి వరుసగా ఐదవ హిట్ కావడం విశేషం. ఇక ఈ చిత్రం తర్వాత అనిల్ ఏ హీరోతో సినిమా చేస్తాడు అనే ఆసక్తి అందరిలోనూ ఉంది. ‘ఎఫ్3’ సీక్వెల్ చేయబోతున్నాడు అంటూ ప్రచారం జరిగింది.

Anil Ravipudi Following Puri Jagannadh1

ఆ ప్రచారం నిజమే.. అనేది తాజా సమాచారం. ప్రస్తుతం విశాఖపట్టణంలో దర్శకుడు అనిల్ అండ్ టీం.. స్క్రిప్ట్ ను తయారుచేసే పనుల్లో బిజీగా గడుపుతున్నారట. అనిల్ రావిపూడికి తన సినిమాల స్క్రిప్ట్ విషయంలో వైజాగ్ కలిసొచ్చిన ప్లేస్ గా భావిస్తాడట. అరకు ట్రిప్ కూడా వెళ్లి అక్కడ కూడా ఎంజాయ్ చేస్తూ స్క్రిప్ట్ తయారు చేసుకుంటాడని కూడా తెలుస్తుంది. మన పూరి జగన్నాథ్ కూడా కథ రెడీ చేసుకోవడానికి.. బ్యాంకాగ్ వెళ్తాడు కదా.. అలాగన్న మాట. ఇక ‘ఎఫ్3’ లో హీరోలుగా మళ్ళీ వెంకటేష్, వరుణ్ తేజ్ లే నటిస్తారని తెలుస్తుంది. మహేష్ బాబు కూడా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తాడని వార్తలు వచ్చాయి. కానీ బడ్జెట్ పరిమితులు దాటుతుందని భావించి ఆయన పాత్రని వద్దనుకున్నట్టు తెలుస్తుంది. అయితే మహేష్ తో వాయిస్ ఓవర్ చెప్పించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది.

Most Recommended Video

నిర్మాతలుగా కూడా సత్తా చాటుతున్న టాలీవుడ్ హీరోలు
మోస్ట్ డిజైరబుల్ విమెన్ 2019 లిస్ట్
టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్ 2019 లిస్ట్
సొంత మరదళ్ళను పెళ్లాడిన టాప్ స్టార్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anil Ravipudi
  • #Daggubati Venkatesh
  • #Director Anil Ravipudi
  • #Director Puri Jagannath
  • #F2 Movie

Also Read

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

Ee Paata Korinavaaru: హిట్ మెషీన్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా చంద్ర సిద్ధార్థ్ ‘ఈ పాట కోరినవారు…’ ట్రైలర్ విడుదల

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

related news

Raviteja – Vivek: రవితేజ కొత్త సినిమా షూటింగ్‌ మొదలైపోయిందా.. మరి ఆ సినిమా?

Irumudi: ఇండస్ట్రీలో బ్యాడ్‌ యాంగిల్‌ను చూపించిన ‘ఇరుముడి’.. టాలీవుడ్‌ని అందుకే అనేది…

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Maheshbabu: ‘వారణాసి’ తర్వాత మహేష్‌ బాబు నిర్ణయం అంత ఈజీగా ఉంటుందా?

Dhanush: సో క్యూట్‌… ఆ పాప నుండి నేషనల్‌ బెస్ట్‌ యాక్టర్‌ యాక్టింగ్‌ నేర్చుకుంటాడట!

Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

trending news

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

16 hours ago
Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

17 hours ago
Ee Paata Korinavaaru: హిట్ మెషీన్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా చంద్ర సిద్ధార్థ్ ‘ఈ పాట కోరినవారు…’ ట్రైలర్ విడుదల

Ee Paata Korinavaaru: హిట్ మెషీన్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా చంద్ర సిద్ధార్థ్ ‘ఈ పాట కోరినవారు…’ ట్రైలర్ విడుదల

17 hours ago
Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

1 day ago
Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

1 day ago

latest news

Mokshagna: మరోసారి నందమూరి ఫ్యాన్స్‌కి నిరాశ.. ఈ సినిమా కూడా..

9 hours ago
Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Ramayana: ‘రామాయణ’లో రావణుడిదే డామినేషనా.. ప్రేక్షకులు ఎలా రిసీవ్‌ చేసుకుంటారో?

10 hours ago
Suriya Jyothika: సూర్య – జ్యోతిక 20వ వెడ్డింగ్‌ యానివర్సిరీ.. స్పెషల్ వీడియోతో..

13 hours ago
Bethlehem Kudumba Unit: అన్ని సినిమాలను దాటేసిన మమితా బైజు సినిమా.. వసూళ్లెంత అంటే

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version