Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Aswani Dutt: మహేష్, గుణశేఖర్ కి ముందే చెప్పాను.. ‘సైనికుడు’ రిజల్ట్ పై అశ్వినీదత్ కామెంట్స్

Aswani Dutt: మహేష్, గుణశేఖర్ కి ముందే చెప్పాను.. ‘సైనికుడు’ రిజల్ట్ పై అశ్వినీదత్ కామెంట్స్

  • June 13, 2025 / 10:22 AM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Aswani Dutt: మహేష్, గుణశేఖర్ కి ముందే చెప్పాను.. ‘సైనికుడు’ రిజల్ట్ పై అశ్వినీదత్ కామెంట్స్

సీనియర్ స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ (Aswani Dutt) .. డేరింగ్ అండ్ డాషింగ్ ప్రొడ్యూసర్. ఆయన విజన్ కూడా చాలా గొప్పగా.. అడ్వాన్స్డ్ గా ఉంటుంది. అందుకే ఇంకా ఆయన నిర్మాణంలో ‘కల్కి 2898 AD’ వంటి సినిమాలు వస్తున్నాయి. అలాగే ఏ విషయాన్ని అయినా ముక్కుసూటిగా మాట్లాడటం అశ్వినీదత్ (Aswani Dutt)  కు అలవాటు. అవి డైజెస్ట్ చేసుకోవడానికి కొంచెం కష్టంగానే అనిపిస్తాయి.

Aswani Dutt

మొన్నామధ్య ఆయన తన గత సినిమాల గురించి.. ముఖ్యంగా ఫ్లాప్ సినిమాల గురించి ఊహించని సీక్రెట్లు బయటపెట్టారు. ‘జై చిరంజీవ’ (Jai Chiranjeeva)  ‘సైనికుడు’  (Sainikudu) ‘శక్తి’  (Shakthi) ‘సారొచ్చారు’ (Sarocharu)  వంటి ప్లాప్ సినిమాల టైంలో ఆయన ఫేస్ చేసిన ఛాలెంజెస్, ఆలోచనా విధానం వంటివి ఎలా ఉండేవో వర్ణించారు. అశ్వినీదత్ మాట్లాడుతూ.. ” ‘సైనికుడు’ సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడు.. అది కచ్చితంగా ఆడదేమో అని మొదటి షెడ్యూల్ నుండే అనిపించింది.

ashwini dutt comments on sinikudu movie2

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Mangli: అమ్మానాన్న కోసం చేసుకున్న పార్టీ.. అలా అనొద్దు ప్లీజ్‌!
  • 2 Dil Raju: మరోసారి ‘ఐకాన్’ టాపిక్ తెచ్చిన దిల్ రాజు.. వీడియో వైరల్
  • 3 Avika Gor: ప్రియుడితో అవికా గోర్ నిశ్చితార్థం.. ఫోటోలు వైరల్

తర్వాత సినిమా రాంగ్ ట్రాక్ లో వెళ్తుంది, కొంచెం ఆలస్యమైనా పర్వాలేదు.. కొంచెం రిపేర్లు చేసే రిలీజ్ చేద్దాం అని దర్శకుడు గుణశేఖర్, హీరో మహేష్ బాబు (Mahesh Babu) ..లకి చెప్పాను. కానీ కొన్ని కారణాల వల్ల అది సాధ్యపడలేదు. అలానే రిలీజ్ చేశాం. సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యింది. నిర్మాతగా నేను పప్పులో కాలేశాను అని అప్పుడు నాకు గట్టిగా అనిపించింది” అంటూ చెప్పుకొచ్చారు.

ashwini dutt comments on sinikudu movie3

‘సైనికుడు’ సినిమా 2006 నవంబర్ 30న రిలీజ్ అయ్యింది. మొదటి షోతోనే సినిమాకి డిజాస్టర్ టాక్ వచ్చింది. ‘పోకిరి’ (Pokiri) హైప్ ను క్యాష్ చేసుకోవడానికే ఈ సినిమాని రిలీజ్ చేశారేమో అని అంతా అనుకున్నారు ఆ టైంలో..!

కుర్ర హీరోలకి కూడా ఏమైంది.. 2 ఏళ్లకు ఒక సినిమానా? దారుణం..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aswani Dutt
  • #Mahesh Babu
  • #Sainikudu
  • #Trisha

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

5 hours ago
Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

6 hours ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

9 hours ago
Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

10 hours ago
Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

15 hours ago

latest news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

1 day ago
Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version