Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » బాలయ్య మిస్ అయితే… మోక్షజ్ఞ గ్యారెంటీ…!

బాలయ్య మిస్ అయితే… మోక్షజ్ఞ గ్యారెంటీ…!

  • March 28, 2020 / 12:29 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బాలయ్య మిస్ అయితే… మోక్షజ్ఞ గ్యారెంటీ…!

బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ కోసం నందమూరి అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు.కానీ బాలయ్య మాత్రం ఎటువంటి స్టెప్ తీసుకోవట్లేదు. కనీసం ఆయన సినిమా వేడుకల్లో కూడా అభిమానులు అరుస్తున్నా .. ఆ విషయం పై స్పందించట్లేదు. ఓ దశలో బోయపాటి శ్రీను డైరెక్షన్ లో మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని వార్తలు వచ్చాయి. తరువాత క్రిష్ అన్నారు.. కొన్నాళ్ళు పోయాక అసలు మోక్షజ్ఞ కు సినిమాల పై ఇంట్రెస్ట్ లేదు అని కూడా వార్తలు వచ్చాయి.

దాంతో విదేశాలకు పంపించి అక్కడ యాక్టింగ్ స్కూల్ లో జాయిన్ చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు ఎలాగు అది కుదిరే పని కాదు. ఎందుకంటే ప్రస్తుతం విదేశాల పరిస్ధితి ఏమి బాలేదు. ఇదిలా ఉంటే… అనిల్ రావిపూడి డైరెక్షన్ లో మోక్షజ్ఞ ఎంట్రీ ఉండబోతుంది అని వార్తలు వస్తున్నాయి. ఇండస్ట్రీ కి వచ్చి 5 ఏళ్లు పూర్తి చేసుకున్న అనిల్ 5 బ్లాక్ బస్టర్ లు అందుకుని స్టార్ డైరెక్టర్ అయిపోయాడు. అతనితో సినిమా చెయ్యడానికి చరణ్ వంటి హీరోలు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.

అయితే అనిల్ కు నందమూరి బాలకృష్ణతో ఓ సినిమా చెయ్యాలని కోరిక అని తెలుస్తుంది. ఈ మేరకు బాలయ్యను సంప్రదించగా … మోక్షజ్ఞ ఎంట్రీ గురించి డిస్కస్ చేసినట్టు తెలుస్తుంది. అన్ని కమర్షియల్ ఎలెమెంట్స్ తోనూ సినిమాని తెరకెక్కించి బ్లాక్ బస్టర్ అందుకోగల ట్యాలెంట్ ఉన్న దర్శకుడు కాబట్టి అనిల్ రావిపూడి తోనే మోక్షజ్ఞ ఎంట్రీ బెటర్ అని బాలయ్య ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది. అభిమానులు కూడా ఇదే కరెక్ట్ అని భావిస్తున్నట్టు తెలుస్తుంది.

Most Recommended Video

నిర్మాతలుగా కూడా సత్తా చాటుతున్న టాలీవుడ్ హీరోలు
మోస్ట్ డిజైరబుల్ విమెన్ 2019 లిస్ట్
టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్ 2019 లిస్ట్
సొంత మరదళ్ళను పెళ్లాడిన టాప్ స్టార్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • ##NandamuriBalakrishna
  • #Anil Ravipudi
  • #Balakrishna
  • #Balayya Babu
  • #boyapatisrinu

Also Read

Vijay, Trisha: బ్రేకప్ రూమర్స్ కి ఫుల్స్టాప్ పెట్టేసిన త్రిష

Tollywood, Padma Awards: పద్మ పురస్కారాలు అందుకున్న రాజేంద్రప్రసాద్, మురళీ మోహన్

బికినీ ఫోటోలతో రచ్చ చేస్తున్న స్టార్ సింగర్

ప్రముఖ దర్శకుడు సాయి కిరణ్ అడివి చేతుల మీదగా “గాసిప్” చిత్ర ట్రైలర్ లాంచ్ – ఈ నెల 26న థియేటర్స్ లో గ్రాండ్ విడుదల

Raja The Raja: ‘మైత్రి’ చేతికి ‘రాజా ది రాజా’

Vishwambhara: ‘విశ్వంభర’ కి నాగ్ అశ్విన్ సాయం

related news

Balayya – Koratala: ఫుల్‌ స్వింగ్‌లో బాలయ్య.. మరో సినిమాకు కొబ్బరికాయ కొట్టేస్తున్నారు

Sankrathi 2027: 2027 సంక్రాంతి బరి… ఏడుగురు సౌత్‌ హీరోలు గురి.. ఎవరంటే?

Anil Ravipudi: ముహూర్తపు షాట్‌లోనే అనిల్‌ రావిపూడి సినిమా స్టోరీ లైన్‌ చెప్పేశారా?

Mahesh Babu, SSMB30: సందీప్ రెడ్డి వంగా కాదు మహేష్ నెక్స్ట్ అనిల్ రావిపూడితోనే?

Balakrishna: బాలయ్య పుట్టిన రోజు.. మూడు కొత్త సినిమాలపై వచ్చిన క్లారిటీ

RC17,Anil Ravipudi: రామ్ చరణ్ – అనిల్ రావిపూడి కాంబో.. సుకుమార్ ప్రాజెక్టు పక్కన పెట్టినట్టేనా?

trending news

Vijay, Trisha: బ్రేకప్ రూమర్స్ కి ఫుల్స్టాప్ పెట్టేసిన త్రిష

Vijay, Trisha: బ్రేకప్ రూమర్స్ కి ఫుల్స్టాప్ పెట్టేసిన త్రిష

4 hours ago
Tollywood, Padma Awards: పద్మ పురస్కారాలు అందుకున్న రాజేంద్రప్రసాద్, మురళీ మోహన్

Tollywood, Padma Awards: పద్మ పురస్కారాలు అందుకున్న రాజేంద్రప్రసాద్, మురళీ మోహన్

7 hours ago
బికినీ ఫోటోలతో రచ్చ చేస్తున్న స్టార్ సింగర్

బికినీ ఫోటోలతో రచ్చ చేస్తున్న స్టార్ సింగర్

8 hours ago
ప్రముఖ దర్శకుడు సాయి కిరణ్ అడివి చేతుల మీదగా “గాసిప్” చిత్ర ట్రైలర్ లాంచ్ – ఈ నెల 26న థియేటర్స్ లో గ్రాండ్ విడుదల

ప్రముఖ దర్శకుడు సాయి కిరణ్ అడివి చేతుల మీదగా “గాసిప్” చిత్ర ట్రైలర్ లాంచ్ – ఈ నెల 26న థియేటర్స్ లో గ్రాండ్ విడుదల

10 hours ago
Raja The Raja: ‘మైత్రి’ చేతికి ‘రాజా ది రాజా’

Raja The Raja: ‘మైత్రి’ చేతికి ‘రాజా ది రాజా’

11 hours ago

latest news

Obsession: మన దేశంలో ఇప్పుడు ఆ హాలీవుడ్‌ సినిమానే టాప్‌.. కలక్షన్స్‌ ఎంతంటే?

1 hour ago
Samantha : వైరల్ అవుతున్న మెగాస్టార్ ట్వీట్.. ఫుల్ జోష్ లో సమంత ఫ్యాన్స్ !

Samantha : వైరల్ అవుతున్న మెగాస్టార్ ట్వీట్.. ఫుల్ జోష్ లో సమంత ఫ్యాన్స్ !

10 hours ago
Border 3: సీక్వెల్‌ రావడానికి 29 ఏళ్లు.. రెండో సీక్వెల్‌కి ఏడాదే.. ఏ సినిమా అంటే..

15 hours ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. లిస్టులో అన్నీ రీ-రిలీజ్..లు సీక్వెల్సే

Peddi : “పెద్ది” పై పక్కా ప్లానింగ్ తో కుట్ర చేసారు : అనంత్ శ్రీరామ్

Peddi : “పెద్ది” పై పక్కా ప్లానింగ్ తో కుట్ర చేసారు : అనంత్ శ్రీరామ్

15 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version