రస్నా బేబీ ‘అంకిత – విశాల్’ ల వివాహం

1980 లో ఐ లవ్ యు రస్నా…! అంటూ, లాహిరి లాహిరి లాహిరి చిత్రం తో దర్శకుడు వై వి యస్ చౌదరి, తెలుగు తెరకు పరిచయం అయిన ‘అంకిత’ తెలుగు తమిళ్ లలో షూమారు 20 చిత్రాలలో నటించింది. గత 7 ఏళ్ళు గా లైం లైట్ లో లేని అంకిత అమెరికా లో తన తండ్రి వజ్రాల వ్యాపారం చూసుకుంటుంది. పూణే కు చెందినా యన్ ఆర్ ఐ ‘విశాల్ జగ్తాప్’ అమెరికా లో పరిచయం అయ్యాడు. ఇరువురు పెద్దల అంగీకారంతో పెళ్లి నిత్చితార్ధం జరుపుకుని, మార్చ్ 28న ఒకటయ్యారు. ముంబై, వర్లీ లోని ఓ హోటల్ లో వివాహం, రిసెప్షన్ ఘనంగా జరుపుకున్న ఈ కార్యక్రమానికి దంపతుల కుటుంబ సభ్యులు, స్నేహితులు హాజరయ్యారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus