Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అనగనగా సినిమా రివ్యూ
  • #లెవన్ సినిమా రివ్యూ
  • #23 సినిమా రివ్యూ

Filmy Focus » Movie News » అన్నీ మంచి శకునములే ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

అన్నీ మంచి శకునములే ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

  • May 18, 2023 / 12:07 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అన్నీ మంచి శకునములే ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

సంతోష్ శోభన్ హీరోగా రూపొందిన లేటెస్ట్ మూవీ ‘అన్నీ మంచి శకునములే’. ‘అల మొదలైంది’ ‘ఓ బేబీ’ వంటి హిట్ చిత్రాలను డైరెక్ట్ చేసిన నందినీ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహించడం జరిగింది. ‘స్వప్న సినిమా’ ‘మిత్రవింద మూవీస్’ బ్యానర్ పై ప్రియాంక దత్ ఈ చిత్రాన్ని నిర్మించారు. మిక్కీ జె మేయర్ సంగీత దర్శకుడు. టీజర్, ట్రైలర్ లకు మంచి రెస్పాన్స్ లభించింది. ఇక వైజయంతి మూవీస్, స్వప్న సినిమా..

బ్యానర్లపై రూపొందిన ‘మహానటి’ ‘జాతి రత్నాలు’ ‘సీతా రామం’ వంటి చిత్రాలు సూపర్ హిట్ అవ్వడంతో ‘అన్నీ మంచి శకునములే’ చిత్రం కూడా సక్సెస్ అవుతుందని అంతా భావిస్తున్నారు. ఇదిలా ఉండగా.. ‘అన్నీ మంచి శకునములే’ సినిమా పై టీం అయితే కాన్ఫిడెంట్ గా ఉంది.ఇక ఈ చిత్రాన్ని వీక్షించిన కొంతమంది నెటిజన్లు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.

అన్నీ మంచి శకునములే (Anni Manchi Sakunamule) చిత్రం ఫస్ట్ హాఫ్ పర్వాలేదు అన్నట్టు ఉందని.. సెకండ్ హాఫ్ కూడా ఓకే అనిపించే విధంగా ఉందని… , సినిమాలో కామెడీ , ఎమోషనల్ మూమెంట్స్ ఉన్నాయని… సినిమా ఫీల్ గుడ్ మూవీ అనే ఫీలింగ్ ను కలిగించినా … రన్ టైం విషయంలో ఆ ఫీలింగ్ ఎక్కువ కలుగుతుంది అని అంటున్నారు. మరి మార్నింగ్ షోలు ముగిశాక ఎలాంటి టాక్ బయటకు వస్తుందో చూడాలి :

#AnniManchiSakunamule A Family Entertainer that had its moments but falters with the overall execution. Has a few decent comedy scenes/feel good moments but the rest is totally dragged out with a lengthy runtime and snail paced narration in many parts. Mediocre!

Rating: 2.5/5

— Venky Reviews (@venkyreviews) May 18, 2023

#AnniManchiSakunamule movie is a winner again for @SwapnaCinema.But there is lot to look at I’m literally not convinced at climax something is missing. Emotionally I was connected through climax but there should be some conflict emotion between hero and heroine.

— Rowdy boy (@devarakonda7007) May 17, 2023

@VyjayanthiFilms
Just watched #AnniManchiShakunamule. The acting, visuals, music, and direction everything is on point except for the length. Such a refreshing story. It felt like a nice coffee. Seriously, a must watch❤️

— Amar G (@AmarnathGajula) May 17, 2023

#AnniManchiSakunamule Final Report :

A classy film with feel good moments,few lighter moments, homely conversations, melodious songs, solid production values and good performances. But, All those positives are pretty much undone with ultra slow-paced narration, lack of…

— Telugu360 (@Telugu360) May 18, 2023

Everything is so good about this film , loved every bit of it . Good story , good acting , music and a warm feeling , I’ll go again #AnniManchiSakunamule

— Toronto Saab (@saketh9) May 18, 2023

Pretty good second half for the most part. Comedy and emotions worked well. Good climax Lead pair and all other artist’s performance is good. Only drawback is it feels slow paced at times. But worth a watch for this weekend #AnniManchiSakunamule

— TFI Fan (@TFIFan_) May 18, 2023

They got some
older heroines like Shavukaar Janaki and Gautami for a dose of nostalgia that doesn’t work in #AnniManchiSakunamule

— Kris B (@krishnab) May 18, 2023

#AnniManchiSakunamule Carrying Excellent Talk from USA.

— • (@RSPrabhas18_) May 18, 2023

#AnniManchiSakunamule
I loved it….

Second half

— LOVE U PUNEETH ANNA (@fanofkcr11) May 18, 2023

కస్టడీ సినిమా రివ్యూ & రేటింగ్!
ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటీఫుల్ గర్ల్ సినిమా రివ్యూ & రేటింగ్!

భీమ్లా ని కొట్టలేకపోయిన ఆదిపురుష్ ట్రైలర్.. అతి తక్కువ టైంలో 100K లైక్స్ కొట్టిన తెలుగు ట్రైలర్లు!
కమల్ హాసన్ ‘హే రామ్’ తో పాటు ఇండియాలో బ్యాన్ చేసిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anni Manchi Sakunamule
  • #Gauthami
  • #Malavika Nair
  • #nandini reddy
  • #Naresh

Also Read

Thug Life Trailer Review: కమల్ హాసన్ ఫ్యాన్స్ కి ఫుల్ ఫీస్ట్.. అంతే!

Thug Life Trailer Review: కమల్ హాసన్ ఫ్యాన్స్ కి ఫుల్ ఫీస్ట్.. అంతే!

#Single Collections: ‘సింగిల్’.. లాభాలు వచ్చాయి.. కానీ!

#Single Collections: ‘సింగిల్’.. లాభాలు వచ్చాయి.. కానీ!

Subham Collections: ‘శుభం’ .. సెకండ్ వీకెండ్ ను క్యాష్ చేసుకుంటుందా?

Subham Collections: ‘శుభం’ .. సెకండ్ వీకెండ్ ను క్యాష్ చేసుకుంటుందా?

SSMB29: మహేష్ కోసం ఆఫ్రికన్ హంటర్.. ఇతడేనా?

SSMB29: మహేష్ కోసం ఆఫ్రికన్ హంటర్.. ఇతడేనా?

Mission Impossible: The Final Reckoning Review in Telugu: మిషన్ ఇంపాజబుల్: ది ఫైనల్ రికనింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Mission Impossible: The Final Reckoning Review in Telugu: మిషన్ ఇంపాజబుల్: ది ఫైనల్ రికనింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

అనారోగ్యం పాలైన సీరియల్ నటి.. ఏమైందంటే?!

అనారోగ్యం పాలైన సీరియల్ నటి.. ఏమైందంటే?!

related news

మే 30న విడుదలకు సిద్దమవుతున్న ‘షష్టి పూర్తి’

మే 30న విడుదలకు సిద్దమవుతున్న ‘షష్టి పూర్తి’

Rajendra Prasad: ఆ సినిమా తర్వాత నేను ఆత్మహత్య చేసుకోవాలి అనుకున్నాను : రాజేంద్రప్రసాద్!

Rajendra Prasad: ఆ సినిమా తర్వాత నేను ఆత్మహత్య చేసుకోవాలి అనుకున్నాను : రాజేంద్రప్రసాద్!

trending news

Thug Life Trailer Review: కమల్ హాసన్ ఫ్యాన్స్ కి ఫుల్ ఫీస్ట్.. అంతే!

Thug Life Trailer Review: కమల్ హాసన్ ఫ్యాన్స్ కి ఫుల్ ఫీస్ట్.. అంతే!

4 hours ago
#Single Collections: ‘సింగిల్’.. లాభాలు వచ్చాయి.. కానీ!

#Single Collections: ‘సింగిల్’.. లాభాలు వచ్చాయి.. కానీ!

5 hours ago
Subham Collections: ‘శుభం’ .. సెకండ్ వీకెండ్ ను క్యాష్ చేసుకుంటుందా?

Subham Collections: ‘శుభం’ .. సెకండ్ వీకెండ్ ను క్యాష్ చేసుకుంటుందా?

5 hours ago
SSMB29: మహేష్ కోసం ఆఫ్రికన్ హంటర్.. ఇతడేనా?

SSMB29: మహేష్ కోసం ఆఫ్రికన్ హంటర్.. ఇతడేనా?

7 hours ago
Mission Impossible: The Final Reckoning Review in Telugu: మిషన్ ఇంపాజబుల్: ది ఫైనల్ రికనింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Mission Impossible: The Final Reckoning Review in Telugu: మిషన్ ఇంపాజబుల్: ది ఫైనల్ రికనింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

9 hours ago

latest news

Pawan Kalyan: నిర్మాతల్ని ఆదుకునేందుకు పవన్ కళ్యాణ్ డేరింగ్ స్టెప్..!

Pawan Kalyan: నిర్మాతల్ని ఆదుకునేందుకు పవన్ కళ్యాణ్ డేరింగ్ స్టెప్..!

26 mins ago
భర్తతో కలిసి రొమాంటిక్ ఫోజులు.. హీరోయిన్ లేటెస్ట్ ఫోటోలు వైరల్!

భర్తతో కలిసి రొమాంటిక్ ఫోజులు.. హీరోయిన్ లేటెస్ట్ ఫోటోలు వైరల్!

37 mins ago
Hari Hara Veera Mallu: ‘హరిహర వీరమల్లు’ కి అంత బడ్జెట్ పెట్టారా?

Hari Hara Veera Mallu: ‘హరిహర వీరమల్లు’ కి అంత బడ్జెట్ పెట్టారా?

47 mins ago
Kona Venkat: ఒక్క ఫైట్ కూడా లేకపోతే హిందీ డబ్బింగ్ రైట్స్ తీసుకోరు : కోన వెంకట్!

Kona Venkat: ఒక్క ఫైట్ కూడా లేకపోతే హిందీ డబ్బింగ్ రైట్స్ తీసుకోరు : కోన వెంకట్!

2 hours ago
Vamshi Paidipally: ఆమిర్ ఖాన్ తో సినిమా లేనట్టే.. ఇలా అయితే కష్టమే వంశీ..!

Vamshi Paidipally: ఆమిర్ ఖాన్ తో సినిమా లేనట్టే.. ఇలా అయితే కష్టమే వంశీ..!

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version